తెలంగాణ ఇంటర్ ఫలితాలు డేట్ – TS INTER Results Release Date 2026 || @akhilresults.com

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS INTER Results Release Date 2026:

తెలంగాణలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి TS INTER Results Release Date 2026 ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పి చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫలితాలు పైన చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది వాటి వివరాలు చూద్దాము.

16 నుండి ఒంటి పూట బడులు – షెడ్యూల్ ఇదే

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు Official మనకు తెలంగాణకి సంబంధించినటువంటి ఇంటర్ మొదటి యాడాది మరియు రెండో ఏడాదికి సంబంధించినటువంటి TS INTER Results Release Date 2026 అనేవి మనకు ఏప్రిల్ 10వ తేదీ 2026 లోపల విడుదల చేసే దిశగా చూస్తున్నట్లు మనకి బోర్డు అధికారులైతే తెలియజేయడం జరిగింది.

TS INTER Results Release Date 2026

అయితే తెలంగాణలో మనకు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి TS INTER Results Release Date 2026 అనేవి మనకు ఏప్రిల్ 4th తేదీ లేదా 5వ తేదీన ఫలితాలు విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు అధికార వర్గాలైతే చెప్తున్నాయి. ఒకవేళ కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏవైనా తలెత్తినట్లయితే కనుక మరొక మూడు నాలుగు రోజులు లేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఏప్రిల్ 10వ తేదీ కన్నా ముందే విడుదల చేసే అవకాశాలు అధిక శాతం లో ఉన్నాయి.

Join Whatsapp Channel

ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్షలు అనేవి ముగియడంతో వాళ్లకు సంబంధించినటువంటి పేపర్లో కరెక్షన్ అనేది మనకు March 4th తేదీకి కంప్లీట్ చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే.

పోస్టల్ GDS 2nd మెరిట్ లిస్ట్ | Postal GDS 2nd Merit List Date 2026

TS INTER Results Release Date 2026 ఎప్పుడు?

తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలంగాణకు సంబంధించి మొదటి ఏడాది మరియు రెండో ఏడాది పరీక్షలకు సంబంధించిన ఫలితాలు అనేవి అధికారిక వెబ్సైట్లో ఒకేసారి ఏప్రిల్ 4వ తేదీ లేదా 5వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారికంగా బోర్డు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు మీరు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ వెబ్సైట్ అనేది విజిట్ చేస్తూ ఉన్నట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలియడానికి అవకాశం అనేది ఉంటుంది.

  • గతంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈసారి మనకు TS INTER Results Release Date 2026 అనేవి కాస్త ఎర్లీగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. వాళ్లకి ఫర్దర్గా ఏదైనా నోటిఫికేషన్ కి అప్లై చేయాలన్న ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వడానికి వల్ల ఫలితాలు అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి కచ్చితంగా ముందుగానే మేము ఫలితాలు అనేవి ఇస్తాము అని చెప్తున్నారు.
  • తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాక్టికల్ పరీక్షలు అనేవి మనకు ఫిబ్రవరి 2 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 21 వరకు కూడా మనకి మార్నింగ్ సెక్షన్ మరియు ఆఫ్టర్నూన్ సెషన్ కింద రోజుకి రెండు షిఫ్ట్ లలో జరిగినాయి.
  • థియరీ పరీక్షలు అనేవి ఇంటర్ ఫస్టియర్ వాళ్ళకి ఫిబ్రవరి 25 నుంచి మనకు మార్చ్ 17 వరకు కూడా జరుగుతూ ఉంటాయి. రెండవ ఏడాది వాళ్లకు సంబంధించినటువంటి పరీక్షలు అనేవి ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు కూడా జరుగుతూ ఉంటాయి. కరెక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని పేపర్లు అయితే కరెక్షన్ జరగాలి ఎందుకంటే పేపర్లనేవి ఇంకా రాస్తూ ఉన్నారు కాబట్టి అవి కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి కూడా అంటే ఒకేషనల్ వాళ్లకి కాస్త లేటుగా పెడుతూ ఉంటారు కాబట్టి పరీక్షలు అనేవి వాళ్ళది కూడా కలెక్షన్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు.

 ఇంటర్ ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేయాలి?

  • TSBIE వాళ్ళ అధికారి కి వెబ్సైట్ అనేది Open చేసుకోండి
  • అందులో మీరు తెలంగాణ ఇంటర్ పలితాలు 2026 పైన క్లిక్ చేయండి
  • మీరు మొదటి సంవత్సరమా రెండో సంవత్సరం అనేది ఎంపిక చేసుకోవాలి
  • మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ డేట్ అఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వాలి

వెంటనే మీకు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని వివరాలతో పాటు మీయొక్క మార్కులు కూడా కనిపిస్తాయి కావాలంటే మీరు మార్కుల షీట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.

 మెయిన్ మెమో ఎప్పుడు వస్తుంది?

మొదటగా తెలంగాణ పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించి మీ యొక్క ఫలితాలను విడుదలవుతాయి కదా విడుదలైన తర్వాత మీకు నార్మల్ గా ఒక మీ యొక్క మార్కుల మెమో అనేది జస్ట్ మార్కుల లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అది మీకు తర్వాత స్టేజిలో ఉపయోగపడదు కానీ మీకు ఏదైతే మీ కాలేజీ వారు ఇచ్చేటటువంటి మెమో ఉంటుందో అది మనకి ఎప్పటికీ ఉపయోగపడుతుంది అదే ఒరిజినల్ మార్కుల మేము.

  • అది రావాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు కచ్చితంగా వేచి ఉండాలి లేదా మీ యొక్క కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినట్లయితే వాళ్ళు మరిన్ని వివరాలు తెలియజేస్తారు.
  • TSBIE ఆఫీసర్ వెబ్సైట్ అనేది తరచుగా ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండండి అప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి ఎప్పుడొస్తాయి తర్వాత ప్రాసెస్ ఏంటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి.

Official Website

Leave a Comment

error: Content is protected !!