AP Jobs Calendar Update 2026:
ఆంధ్రప్రదేశ్లో AP Jobs Calendar Update 2026 పైన చాలామంది ఆశలతో ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు AP Jobs Calendar Update 2026 అనేది రావడం జరిగింది. మనకు జాబ్స్ క్యాలెండర్ అనేది ఉగాది సందర్భంగా విడుదల చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది.
జాబ్స్ క్యాలెండర్ పై ఈరోజు భేటీ :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్స్ సందర్భంగా మనకు ప్రతి ఏడాది కూడా జాబ్స్ కాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఉగాది సందర్భంగా జాబ్స్ Calendar విడుదల చేస్తున్నట్టు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ AP Jobs Calendar Update 2026 కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లందరికీ కూడా శుభవార్తగా చెప్పొచ్చు.

ఇప్పుడు దీనిపైన ఉద్యోగ Vacancies కు సంబంధించి జాబితాపైన ఈ రోజు డ్యూటీ అయితే పెట్టారు. 2026 – 27 సంవత్సరంలో ఖాళీ ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్ అంతా కూడా తయారు చేసి దానిని ఆమోదం తెలిపిన తర్వాత నోటిఫికేషన్లు ఏ సమయాన ఏమి ఇవ్వాలి అనేది జాబ్స్ క్యాలెండర్లో ఇవ్వడం జరుగుతుంది.
అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశంలో భాగంగా అసలు శాఖల వారీగా ఎన్ని పోస్టులు మరియు పోస్టులు భారీగా ఖాళీలు యొక్క ప్రాథమిక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా సంబంధిత శాఖల అధికారులు అందరికీ కూడా పంపించడం కూడా జరిగింది. అంటే నోటిఫికేషన్ అనేవి సిద్ధమవుతున్నాయి కాబట్టి ఆప్యాయతలు చేయాల్సిన పని ఏంటి కచ్చితంగా ప్రిపరేషన్ పైన దృష్టి సారించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.
అభ్యర్థులు ఇప్పుడు ఏం చేయాలి?
- ఉగాది సందర్భంగా జాబ్స్ కెనడా అనేది విడుదలవుతుంది కావున అభ్యర్థులు అందరూ కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ చాలా స్పీడ్ అప్ చేయాలి. ఎందుకనగా మనకు జాబ్స్ కాలండర్ అనేది విడుదల అయిన తర్వాత నోటిఫికేషన్ అనేవి ఇమ్మీడియేట్ గానే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మీకు నోటిఫికేషన్ తేదీ నుంచి ఎగ్జామ్ కి చాలా తక్కువ టైం ఇస్తారు గరిష్టంగా మనకు ఒక 45 రోజుల నుంచి 60 రోజులు మధ్యలోనే ఎగ్జామ్స్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
- దీనికి ప్రీవియస్ గా చాలా ఎక్సాంపుల్స్ మనం తీసుకోవచ్చు మనకు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి మెగా డీఎస్సీ కావచ్చు టెట్ కావచ్చు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు.
- శుక్రవారం రోజు ఆధుని శాఖ ముఖ్య కార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నోటిఫికేషన్ మరియు ఉద్యోగ ఖాళీలు పైన చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
ఈ విధంగా జాబ్స్ Calendar అనేది విడుదల చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు. ఈ నిరుద్యోగులు కూడా ఎప్పటినుంచో జాబ్స్ నోటిఫికేషన్ వస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీపీఎస్సీ నిరుద్యోగులు అందరూ కూడా వారికి సంబంధించిన గ్రూప్ నోటిఫికేషన్ కోసం చాలా రోజులు బట్టి ఎదురుచూస్తున్నారు. ఈసారి వచ్చే నోటిఫికేషన్ లో తమకు తప్పనిసరిగా జాబ్ వస్తుందని ఆశతో వాళ్ళు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
జాబ్స్ క్యాలెండర్లో ఏఏ పోస్టులు ఉండవచ్చు?
జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా మనకు ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, అటవీశాఖ మరియు డీఎస్సీ కూడా ఇందులోనే మనకు ఇంక్లూడ్ చేయబడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
10th అర్హతతో 827 కానిస్టేబుల్ జాబ్స్
AP లో జాబ్స్ క్యాలెండరు పై తీపి కబురు
ఇవే కాకుండా ప్రధానంగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో వేకెన్సీస్ అన్నీ కూడా మనకు ఈ యొక్క ఉద్యోగ క్యాలెండర్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
AP Jobs Calendar – అర్హతలు ఏమి కావాలి?
10th, 12th, Degree, Diploma, D.ed, B.ed వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది మనకు ఉంటుంది.
చాలా రకాల జాబ్స్ అనేది ఇందులో మనకి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అయితే ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి.
ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మనకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే ప్రీవియస్ గా పరీక్షలు ఏ విధంగా జరిగాయి ఏంటి అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది.
జాబ్స్ కేలండర్ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అని ఎదురుచూస్తున్న జాబ్స్ క్యాలెండర్ అనేది తాత్కాలికంగా మనకు ఉగాది సందర్భంగా ఇస్తాము అని చెప్తూ ఉన్నారు. ఉగాది సందర్భంగా ఇస్తే కనుక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ఒకటి లేదా రెండు రోజులు డిలే అయినా కూడా ఇబ్బంది లేదు గాని ఆ సమయానికి ఇచ్చినట్లయితే ఆ పండుగ వాతావరణం లో నూతన నోటిఫికేషన్ కోసం కచ్చితంగా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ ఇచ్చినట్లయితే కనుక అభ్యర్థులందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే నోటిఫికేషన్ కోసం చూస్తున్నారా వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఇచ్చినటువంటి సిలబస్ ని క్షుణ్ణంగా ఒక ప్రణాళిక ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేరైనట్లయితే ఈజీగా జాబ్ కి సెలెక్ట్ అవ్వచ్చు.
ఈ వేకెన్సీస్ అనేది మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
- పోలీస్ డిపార్ట్మెంట్
- హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్, ANM
- రెవెన్యూ మరియు సెక్రటేరియట్ జాబ్స్
- టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ వంటి విభాగాలలో మనకు వివిధ రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
వయస్సు ఎంత ఉండాలి?
ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతున్నటువంటి చాలా రకాల గవర్నమెంట్ జాబ్స్ కి కనీసం 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు వివిధ రకాల డిపార్ట్మెంట్స్ నుంచి విడుదల చేసినటువంటి జాబ్స్ కి అప్లై చేసి ఎలిజిబిలిటీ ఉంటుంది.
SC, ST – 5 YEARS & OBC – 3 YEARS
ఏ విధంగా ఎంపిక చేస్తారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేస్తున్నటువంటి AP Jobs Calendar వివిధ రకాల నోటిఫికేషన్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన సెలెక్షన్ అనేది క్రింది విధంగా ఉంటుంది.
కొన్ని జాబ్స్ కి కేవలం రాత పరీక్ష మాత్రమే ఉంటుంది. మరికొన్ని జాబ్స్ కి రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయి మరియు Interview కూడా ఉండే అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ జాబ్స్ క్యాలెండర్ ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని 10 వేల వరకు వేకెన్సీస్ అనేవి విడుదల చేస్తున్నారు.వీటిలో డీఎస్సీ టీచర్ పోస్టులు 3000 ఉండగా యూనివర్సిటీ పోస్టులు 1500 ఉండగా, అరె మైనింగ్ జాబ్స్ అన్ని వివిధ రకాల డిపార్ట్మెంట్స్ కి కేటాయించారు.
ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించుకోవాలంటే మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీకు దేనిపై ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఇప్పటినుంచి ప్రిపేర్ అవ్వడం మంచిది. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కావున దానికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా ముందుగానే కవర్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రాక్టీస్ టెస్టులు రాసుకోవడం కావచ్చు రివిజన్ చేసుకోవడం కావచ్చు చేసుకున్నట్లయితే ఉన్నతమైన మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇందులో చాలా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు సిమిలర్గా ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా పట్టుకున్నట్లయితే ఈజీగా సిలబస్ ని కవర్ చేయొచ్చు.
FAQ:
ఆంధ్రప్రదేశ్ జాబ్స్ క్యాలెండర్ అంటే ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ప్రతి ఏడాది వివిధ రకాల డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేయడానికి సంబంధించి జాబ్స్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరుగుతుంది.. ఈ జాబ్స్ కేలండర్లో జాబ్స్ నోటిఫికేషన్ అనేవి ఎప్పుడు వస్తాయి అనే సమాచారంతోపాటు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి.
జాబ్స్ క్యాలెండర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేయబోతున్నటువంటి జాబ్స్ క్యాలెండర్లో భాగంగా 10,000+ వేకెన్సీస్ ఉంటున్నట్లు సమాచారం. ఇందులో డీఎస్సీ పోస్ట్లు 3000 & యూనివర్సిటీ కి సంబంధించి 1500 పోస్టులుండగా రిమైనింగ్ జాబ్స్ అనేవి ప్రెగ్నెంట్ డిపార్ట్మెంట్స్ లో ఫీల్ చేస్తారు. వీటిలో మనకి గ్రూప్ 1 & గ్రూప్ 2 వంటి నోటిఫికేషన్ కూడా ఉంటాయి.
ప్రెషర్ Apply చేయొచ్చా లేదా ఎక్స్పీరియన్స్ ఉండాలా?
ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులు అందరూ అప్లై చేయొచ్చు ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు.
Age Relaxation ఏమైనా ఉంటుందా?
SC, ST – 5 Years
OBC – 3 Years
AP Jobs Calendar ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి?
జాబ్స్ క్యాలెండర్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు.
డీఎస్సీ వేకెన్సీస్ గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎక్కువ అవకాశం ఉందా?
డీఎస్సీ వేకెన్సీస్ అనేవి గతంలో మనకు 16 వేల పైచిలుక వేకెన్సీస్ ఉండగా ఈసారి వచ్చే జాబ్స్ కాలండర్ ద్వారా ఈ డీఎస్సీ లో మనకు 3000 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఏర్పడేటటువంటి జిల్లాల వారి ఖాళీలను ఆధారంగా చేసుకొని ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ అనేవి వరుసగా వస్తూనే ఉంటాయని చెప్పి ప్రభుత్వం వాళ్లు చెప్పడం జరిగింది.
కావున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క జాబ్స్ క్యాలెండర్ ని చక్కగా వినియోగించుకోండి. ఉన్నటువంటి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ ఉపయోగించి మంచి గవర్నమెంట్ జాబ్ ని సంపాదించండి.