Postal GDS Results 2026 – పోస్టల్ ఫలితాలు విడుదల 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS Results 2026:

పోస్టర్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి ఈ ఇటీవల కాలంలో రిలీజ్ చేసినటువంటి పోస్టల్ గ్రామీణ డాకు సేవక్ – GDS ఉద్యోగాలకు సంబంధించినటువంటి Postal GDS Results 2026 అనేవి మనకు మార్చ్ 5 నుంచి మార్చి 7 మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

Postal GDS Results 2026

ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా 28636 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ కూడా కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా అప్లై చేసుకునే అవకాశాన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అందించడంతో చాలామంది అయితే అప్లై చేసుకున్నారు.

ఈ జాబ్స్ కి మీకు ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేదు డైరెక్ట్ గా మీకు పదవ తరగతిలో మీ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని డైరెక్ట్గా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మంచి విషయంగా చెప్పొచ్చు. అయితే కట్ ఆఫ్ అనేది మాక్సిమం మీకు 95% ఎవరికైతే వచ్చి ఉంటాయో వారికి కొంత జాబ్ వచ్చి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి.

ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మన ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్ట్ లు ఉన్నాయి మరియు తెలంగాణలో 600 పోస్టుల వరకు ఉన్నాయి. మరి వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక గతంలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కట్ ఆఫ్ అన్నది 85% నుంచి 100% మధ్యలో ఉండడం జరిగింది. ఇంకొక వేళ మీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే గనుక 70% నుంచి 80% కూడా జాబ్స్ వచ్చే అవకాశాలుంటాయి అది కూడా ఓన్లీ ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వాళ్లకు అయితే. ఓబీసీ వంటి వాళ్లకేమో 80 నుంచి 90 శాతం మధ్యలో ఉంటుంది.

AP 10th విద్యార్థులు పరీక్ష ముందు ఇలా చేయాలి

Postal GDS Results 2026 ఎప్పుడు వచ్చే అవకాశం?

పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేటటువంటి జిడిఎస్ ఉద్యోగాలకు సంబంధించి మనకు Postal GDS Results 2026 అనేవి ఎడిట్ ఆప్షన్ కంప్లీట్ అయిన 15 రోజుల లోపు మనకు విడుదల చేయవలసిన అవసరమైతే ఉంది. మనకు యాక్చువల్ గా ఫిబ్రవరి 28 మనకు Postal GDS Results 2026 అనేవి రిలీజ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల మనకు పోస్ట్ ఫోన్చే యడం జరిగింది. అయితే తాజాగా మనకు మార్చ్ 5 నుంచి మార్చి ఏడవ తేదీ మధ్యలో ఎప్పుడైనా కూడా Postal GDS Results 2026 అనేవి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది.

GDS అంటే ఏంటి?

  •  జిడిఎస్ –  గ్రామీణ  డాక్ సేవక్ అని అంటారు.
  •  గ్రామీణ స్థాయిలో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ఉద్యోగాలుగా చెప్పవచ్చు.
  •  గ్రామీణ స్థాయిలో పోస్టల్ సంబంధించినటువంటి సర్వే కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది..
  • ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి
  • BPM –  Branch Postmaster.
  • ABPM – Assistant Branch Postmaster.
  •  Dak Sevak.

జాబ్ లో చేయవలసిన విధులు?

  •  లెటర్స్ మరియు పార్సెల్ అనేవి సంబంధిత వ్యక్తులకు డెలివరీ చేయడం.
  •  మనీ ఆర్డర్లు మరియు బ్యాంకింగ్ సర్వీసెస్ వంటివి చేయడం.
  •  గ్రామీణ స్థాయిలో పోస్ట్ ఆఫీస్ నిర్వహణ
  •  ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వ సర్వేసస్ ప్రజలకు అందించడం
  •  సేవింగ్స్ అకౌంట్ మరియు ఇన్సూరెన్స్ సర్వీసెస్ వంటి  సర్వీసెస్ అనేవి గ్రామీణ ప్రజలకు అందించడం.

 ఎలిజిబులిటీ ఏంటి?

  •  కనీసం 18 నుంచి 40 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఆడవారు మగవారు కూడా అప్లై చేయొచ్చు.
  •  లోకల్ తెలుగు భాష అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
  •  లెక్కలు మరియు ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఉండాలి.
  • 10th Pass. క్వాలిఫికేషన్ తప్పనిసరి ఉండాలి.
  •  కంప్యూటర్ పరిజ్ఞానం బేసిగ్గా ఉండాలి.
  •  సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి 

జీతాలు మరియు బెనిఫిట్స్ ఏంటి?

  • BPM – ₹12,000/- to ₹29 ,380/- 
  • ABPM / Dak Sevak – ₹10,000/- to ₹24,400/-
  • వీటికి అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ అనగాDA, TRCA,  పెన్షన్ సదుపాయం కూడా ఉంటుంది.

జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది?

పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఆడది కూడా విడుదల చేసేటటువంటి యొక్క జిడిఎస్ పోస్టులకు సంబంధించిన జాబ్ లొకేషన్ అనేది మీ యొక్క సొంత జిల్లాలో మీయొక్క సొంత డివిజన్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డైలీ మీరు అప్ అండ్ డౌన్ చేసేయవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు.. ఎందుకనగా దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేదు కాబట్టి హ్యాపీగా ప్రతిరోజు కూడా సమయానికి వెళ్లి సమయానికి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనితోపాటు మనకి దూరప్రాంతాలలో పోస్టింగ్ లేదు కాబట్టి మీ చుట్టూ పక్కలా ఉన్నటువంటి ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి మీరు రోజుకి సైకిల్ మీద వెళ్ళచ్చు లేదా బైక్ ఉంటే బైక్ లో కూడా వెళ్లే అవకాశం ఉంటుంది లేనిపక్షంలో మీరు ఆటోకానీ బస్ కానీ వెళ్లి మళ్లీ సురక్షితంగా ఇంటికి రావచ్చు.

 ఈ జాబ్స్ స్పెషాలిటీ ఏంటి?

 ఈ పోస్టల్ జిడిఎస్ జాబ్స్ కి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఫుల్ టైం జాబ్స్ కాదు కేవలం పార్ట్ టైం జాబ్స్ మాత్రమే. అందుకనే జీతాలు కూడా దానికి తగ్గట్టే మీకు ఇవ్వడం జరుగుతుంది.. ఇది ఎవరికో ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో స్థిరపడదామని చూస్తున్నారో వాళ్లకి కచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఏదో ఒక జాబ్ చేసి నేను ఖాళీ సమయంలో చదువుకుంటూ వేరొక బెటర్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు అనుకుంటే వాళ్లకు కూడా 100% ఇది ఉపయోగపడుతుంది. ఇందులో మనకు జాబ్ స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది వర్క్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది మరియు వర్కింగ్ హవర్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి.

 అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్?

  •  ఇందులో మీకు ఏ విధమైన పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు జాబ్ సెలక్షన్ అనేది కేవలం పదవ తరగతి తెలుగు వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని ప్రాంతాలలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
  •  ఎలక్షన్ కూడా కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు నోటిఫికేషను వచ్చిన తర్వాత ఫలితాలు కూడా వేణు వెంటనే విడుదల చేసే ప్రయత్నం కూడా చేస్తుంది.
  • వర్క్ అంతా కూడా మీకు దగ్గరలోనే గ్రామీణ ప్రాంతాలలోనే ఉంటుంది కాబట్టి మీకు బయట ఎటువంటి ఎక్స్పెన్సివ్ అనేవి ఎక్కువగా  ఉండవు.
  •  మీకు ఏ విధమైనటువంటి స్ట్రెస్ అనేది లేకుండా హ్యాపీగా తక్కువ సమయం వర్కింగ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా వర్క్ అనేది చేయొచ్చు.
  •  అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ మనకు వర్క్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మీకు జీతం కూడా తక్కువగానే ఉంటుంది.
  •  ప్రమోషన్స్ అనేవి ఇక్కడ చాలా స్లోగా ఉంటాయి.
  •  మీ యొక్క వర్క్ అనేది మీ యొక్క విలేజ్ యొక్క పరిమాణం ఆధారంగా ఉంటుంది.

Postal GDS Results 2026 ఎలా డౌన్లోడ్ చేయాలి?

  • Postal అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి గూగుల్ లో.
  •  అక్కడ మీకు పోస్టల్ జిడిఎస్ రిజల్ట్స్ సంబంధించిన ట్యాబ్ లో మీకు మీ సంబంధిత పిడిఎఫ్ అందుబాటులో ఉంటుంది దాని మీద నొక్కితే పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది
  •  ఇప్పుడు ఆ యొక్క పిడిఎఫ్ లో భాగంగా మీ యొక్క పేరు ఉందా లేదా అనేది చెక్ చేయండి
  •  మీ పేరు ఉన్నట్లయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్స్ మొత్తం అన్ని కూడా సిద్ధం చేసుకోవాలి.
  •  ఇది మొదటి మెరిట్ లిస్ట్ కాబట్టి ఒకవేళ మీ పేరు లేకపోతే కనుక రెండవ మెరిట్ లిస్ట్ కోసం కూడా మీరు ఎదురు చూడవచ్చు అందులో అయినా మీ పేరు ఉండవచ్చు.

FAQ:

GDS జాబ్స్ అనేవి శాశ్వతమా?

 ఈ జాబ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు.

 జీతం ఏవిధంగా ఉంటుంది?

 జీతం అనేది 10000 నుంచి 15000 మధ్యలో మీకు అందుతుంది. మీ సొంత గ్రామంలో ఉంటూ ఈ జాబ్ చేసుకోవడం వలన మీకు ఈ జీతం అనేది సరిపోతుంది. మీకు వీలైతే మరొక పెద్ద జాబ్ కోసం మీరు ఈ జాబ్ చేస్తూనే ట్రై చేసుకోవచ్చు.

 ఫిమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు?

ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కి మహిళలు పోలీసులు ఇద్దరు కూడా అప్లై చేసుకుని అవకాశం అయితే ఉంది. మహిళలందరికీ కూడా ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు ఎందుకంటే సొంత గ్రామంలోనే ఉంటూ మీరు వర్క్ అనేది చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

GDS  అసలు ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతూ ఉంటాయి?

పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఏడాది కూడా పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ అనే జాబ్స్ అనేవి ప్రతి ఏడాది కూడా మీకు విడుదల చేస్తూ ఉంటారు. 

GDS జాబ్ కి వయస్సు ఎంత ఉండాలి?

  •  పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి కనీసం అభ్యర్థులకు 18 సంవత్సరాలు కనీసం ఉండాలి మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉంటే మీరు అప్లై చేయొచ్చు.
  • SC, ST – 5 Years
  • OBC- 3 Years పరిలాక్సేషన్ కూడా మీకు వర్తిస్తుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా ఈ విధంగానే మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది.

నా AIM వేరే పెద్ద జాబ్, అయితే నాకు పోస్టల్ జిడిఎస్ జాబ్ వచ్చింది నేను చేయాలా వద్దా?

ముందుగా మీకు జాబ్ లేదు కాబట్టి వచ్చిన జాబ్ ని సంతృప్తిగా స్వీకరించి చేయడం ఉత్తమం. ఇది చేస్తూనే ఖాళీ సమయం దొరికినప్పుడు వేరే జాబ్ కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ అనేది చక్కగా రాసుకున్నట్లయితే ఒకవేళ ఆ జాబు వస్తే ఆ జాబ్ కి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఆ పెద్ద జాబ్ మీరు కోరుకున్న విధంగా రాలేదనుకోండి ఈ జాబ్ లో మీరు సాటిస్ఫై అవ్వచ్చు.

Official Website

6 thoughts on “Postal GDS Results 2026 – పోస్టల్ ఫలితాలు విడుదల 2026”

Leave a Comment

error: Content is protected !!