Half Day Schools 2026 || Half Day School Benefits and Daily Routine Guide

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Half Day Schools 2026:

విద్యా సంవత్సరం ముగిస్తున్న కారణంగా ప్రభుత్వం ద్వారా ప్రతి పాఠశాలలో కూడా Half Day Schools 2026 పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ Half Day Schools ఉంటే ఎప్పటి వరకు ఉండవచ్చు మరియు సెలవులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.

Join Whatsapp Channel

అసలు Half Day Schools 2026 దేనికి?

పాఠశాల విద్యార్థులు ముఖ్యంగా బాగా చిన్నపిల్లలు అనగా LKG, UKG & ఒకటో తరగతి రెండవ తరగతి మరియు పదవ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి వాళ్ళు అనారోగ్య పారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వడగలుపులు సమయంలో వాళ్ళకి కాస్త రెస్ట్ అవసరం కాబట్టి ప్రభుత్వం వారు ప్రతి ఏడాది కూడా వేసవి సెలవులో సందర్భంగా వాళ్ళందరికీ కూడా మంచి కలవాలి అనే ఉద్దేశంతో ఎక్కువ Half Day Schools 2026 అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ Half Day Schools 2026 ఉండడం అనేది ఖచ్చితంగా మంచి విషయమే ఎందుకు అంటే గనుక విద్యార్థులకు సంబంధించి ఎండాకాలంలో కొంతమంది అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కొంతమందికి వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది అటువంటి కారణంగా వాళ్ళకి ఏదైనా చిన్నపాటి వడగాలిపోతే వెళ్ళినా కూడా వాళ్ళు తీవ్ర ఆరోగ్యానికి డిహైడ్రేషన్ కి గురవుతారు. కావున ఎండ రాకుండానే స్కూల్ కి వెళ్ళిపోయి మధ్యాహ్నానికి కంప్లీట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇంటికి రావచ్చు.

  • వేసవి వేడి కారణంగా హాఫ్ డే స్కూల్స్ అనేవి ప్రతి ఏడాది కూడా సమ్మర్ సీజన్లో స్కూల్ పిల్లలకి పెట్టడం జరుగుతుంది.
  •  చిన్నపిల్లల యొక్క హెల్త్ అనేది ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ప్రతి ఏడాది కూడా వేసవి సెలవులు కన్నా ముందు హాఫ్ డే సెలవులు అనేవి ప్రతి పాఠశాలలో కూడా ఇవ్వడం జరుగుతుంది.
  • ఈ సందర్భంలో చిన్నపిల్లల యొక్క తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లల్ని సంరక్షించుకోవాలి. కొంతమంది పిల్లలు మొండిగా సెలవులు కదా అని చెప్పి మధ్యాహ్నం ఎండవేళలో బయటకు వెళ్తూ ఉంటారు వాళ్ళని ఆ సమయంలో బయటకు వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఏదో ఒక స్కిల్స్ నేర్చుకోవడంలో కావచ్చు లేదా రెస్ట్ తీసుకోవడంలో కావచ్చు నిమగ్నం చేయాలి.

Half Day Schools 2026

 వేసవిలో పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • వేసవికాలంలో పిల్లలు డీహైడ్రేషన్ కి గురపే అవకాశం ఉంటుంది కాబట్టి తరచుగా మంచినీళ్లు అనేది తాగడం చాలా చాలా ఉత్తమం.
  • ORS ప్యాకెట్స్ మనకి చాలా తక్కువ ఖరీదులోనే మనకు లభిస్తాయి లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు డిహైడ్రేషన్ తీవ్ర స్థాయిలో ఉంటే గనుక కచ్చితంగా ఈ యొక్క ద్రావణాన్ని తాగడం వలన మీకు ఈ నేషనల్ గా ఉపశమనం అనేది కచ్చితంగా లభిస్తుంది.
  • ఒకవేళ మీరు ఎండలోకి వెళ్ళవలసిన పక్షంలో ఏం చేయాలి అంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎండ పెరుగు తగలకుండా వేసుకోవడానికి పొందవచ్చు.
  • మీరు ఎండలో ప్రయాణం చేయకపోవడమే చాలా చాలా ఉత్తమం ఎందుకు అంటే ఎండ తీవ్రత దృష్ట్యా మీరు ఎండలో వెళ్ళినట్లయితే గనుక కచ్చితంగా మీకు కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండ తగ్గిన తర్వాత కాస్త నెమ్మదిగా అయినా వెళ్ళవచ్చు.
  • ఎలాగో ప్రభుత్వం వాళ్లు కూడా సెలవిస్తున్నారు కావున విద్యార్థులతో కూడా నిన్ను వినియోగించుకొని మధ్యాహ్నం మాటలు మీరు హ్యాపీగా ట్రస్ట్ తీసుకోవడం చాలా చాలా ఉత్తమం. మళ్లీ సాయంత్రం మీరు నిద్ర లేచిన తర్వాత మీ యొక్క కూల్ పార్టీ అంశాలు రివిజన్ చేసుకోవడం హోంవర్క్ చేసుకోవడం వంటివి చేసుకోవాలి.

Half Day Schools 2026 ఎప్పటినుంచి?

మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని అందరికీ కూడా ఒంపు కూడా బాటిల్ అనేది మనకు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించిన అవకాశాలు కనిపిస్తున్నట్లు విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 ఒంటిపూట బాడులు షెడ్యూల్ ఎలా?

ఈ యొక్క ఒంటిపోట బడులు నేపథ్యంలో మనకు విద్యార్థులు అందరికీ కూడా హృదయపూర్వక ప్రాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది.

పదవ తరగతి పరీక్షలు ఎక్కడైతే జరుగుతున్నాయో అటువంటి పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క ఒట్టు ఫోటో బాడులనేవి నిర్వహించడం జరుగుతుంది.

పోస్టల్ GDS 2nd మెరిట్ లిస్ట్

10th అర్హతతో 827 కానిస్టేబుల్ జాబ్స్

AP లో జాబ్స్ క్యాలెండరు పై తీపి కబురు

Other Details :

వాళ్ళందరికీ ఎంట్రీ ఎక్కడ దృష్టిలో పెట్టుకొని ఎరువు రిపోర్టర్ సెలవులకు వెళ్లేటప్పుడు ఒకవేళ మీరు దూరం ప్రాంతం నుంచి వెళ్ళినట్లయితే కచ్చితంగా మీరు టిఫిన్ బాక్స్ అనేది ఆధారంగా పట్టుకొని వెళ్లడం చాలా చాలా మంచిది. అలాగే ఒకవేళ సుదూర ప్రాంతాల నుంచి చాలామంది ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్లు మధ్యాహ్నం పూట లంచ్ కూడా పట్టుకుని వెళ్లిపోవడం మంచిది ఎందుకంటే మళ్ళీ మీరు ఇంటికి వెళ్లి భోజనం చేయడానికి చాలా సమయం పడుతుంది ఈలోపు కల్లు తిరిగితే కాబట్టి మీరు ముందుగానే ఈ జాగ్రత్తలు అన్ని కూడా తీసుకొని లంచ్ బాక్స్ కూడా పట్టుకొని వెళ్లిపోండి.

ఈ Half Day Schools అనేవి మీరు ఉపయోగించుకొని మీతో విద్యకు ఎంతో ఉపయోగపడేటటువంటి చదువుని కచ్చితంగా నెగ్లెట్ చేయకుండా ఇచ్చినటువంటి విరామ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వినట్లయితే భవిష్యత్తులో మీరు ఉన్నతమైనటువంటి పోసిషన్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తానికి చెప్పాల్సిందేంటి అంటే మార్చి 16వ తేదీ నుంచి వంటి కోటబడులు అనేవి రాష్ట్రవ్యాప్తంగా పెడతామని చెప్పి మనకు విద్యాశాఖ అధికారులు అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున విద్యార్థులు అందరూ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి.

ఒంటి పూట బడులు అంటే ఏంటి?

వేసవి వేడి కారణంగా ప్రతి స్కూల్స్ లో కూడా మార్చి నెలలో ఈ యొక్క హాఫ్ డే స్కూల్స్ అనేవి పెడుతూ ఉంటారు. అంటే ఫుల్ డే స్కూల్స్లో ఏం జరుగుతుందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు స్కూల్ అనేది జరుగుతూ ఉంటుంది. హాఫ్ డే స్కూల్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు వర్కింగ్ అవర్స్ అనేది తగ్గిస్తారు. స్కూల్ అనేది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది. మధ్యాహ్నం నుంచి సెలవు ఉంటుంది.

Half Day Schools టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి?

  •  స్కూల్స్ ఆధారంగా ఉదయం కొంత ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం కన్నా ముందే స్కూల్ ని విడిచిపెడతారు. 
  • ప్రతి పాఠశాలలో ఒకే విధంగా ఈ టైమింగ్స్ అనేవి ఉండకపోవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో అందరికీ ఒకే విధంగా టైమింగ్స్ ఉంటాయి కానీ ప్రైవేట్ స్కూల్స్లో కాస్త అటు ఇటుగా టైమింగ్స్ అనేవి వాళ్లకు అనుకూలంగా షెడ్యూల్ అనేది పెట్టుకుంటారు.

Half Day Schools అనేవి ఎందుకు తీసుకొచ్చారు?

 ఈ యొక్క హాఫ్ డే స్కూల్స్ అనేవి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే అధిక ఉష్ణోగ్రతలు కారణంగా విద్యార్థుల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. తీవ్రవాడ కాల్పులు కారణంగా విద్యార్థులు డిహైడ్రేషన్ మరియు హీట్ స్ట్రోక్ కి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రభావం పిల్లల పైన పడకూడదు అనే ఉద్దేశంతోనే Half Day Schools అనేవి తీసుకురావడం జరిగింది.

హాఫ్ డే స్కూల్స్లో పిల్లలు చేయవలసిన ముఖ్యమైన విషయాలు?

  • తగినంత Water తప్పనిసరిగా తీసుకోవాలి.
  • తేలిక మరియు కంఫర్టబుల్గా ఉండేటటువంటి Cloths మాత్రమే ధరించాలి.
  •  ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ అనేది తిని మాత్రమే బడికి వెళ్లాలి.
  •  ఈ ఎండ వేడిమిని తప్పించుకోవడానికి మీ పైన ఎండ పడకుండా చూసుకోవడానికి మీ నెత్తికి CAP లేదా అంబ్రెల్లా ఉపయోగించడం చాలా మంచిది.
  •  మీ టీచర్స్ చెప్పినటువంటి సూచనలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి.

హాఫ్ డే స్కూల్స్లో పిల్లలు చేయకూడని పనులు ఏంటి?

  •  బయట ఎండలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరగకూడదు.
  •  జంక్ ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది అది మీ యొక్క ఆరోగ్యాన్ని  దెబ్బతీసే అవకాశం ఉంటుంది.
  •  స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎండలోకి వెళ్లి ఆడుకోకూడదు.
  •  ఆరోగ్యం బాగాకపోతే మీరు తగినంత రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది వీలైతే డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ అప్ చేయించుకోవాలి.

పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  •  పిల్లలకి స్కూల్ కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ అనేది ఇవ్వాలి. ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ చేయించకూడదు.
  •  లైట్ ఫుడ్ అనగా ఫ్రూట్స్ మరియు నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం అనేది వారికి ఇవ్వాలి.
  •  స్కూల్ యొక్క టైమింగ్స్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ టైమింగ్ కి తగ్గట్టు మీరు వాళ్ళకి బ్రేక్ ఫాస్ట్ అందించడం రెడీ చేయడం వంటివి చేయాలి.

ఆరోగ్య భద్రత Tips:

  • మీరు ఎక్కువగా ఎండలో తిరిగిన లేదంటే ఎక్కువ వడగాలిపు మీకు తగిలినా కూడా మీకు విపరీతమైనటువంటి అలసట ఆయాసం వంటివి వస్తూ ఉంటాయి. మీరు కంగారు పడకుండా మీరు తగినంత నీరు అనేది తీసుకోవాలి వీలైతే ORS అనేది తీసుకున్నట్లయితే ఇన్స్టెంట్గా మీకు ఎనర్జీ అనేది వస్తుంది.
  •  కొబ్బరి బొండం తాగడం అనేది చాలా మంచిది కావున మీకు వీలైతే గనక కొబ్బరి బొండం కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉండండి.
  •  వాటర్ మెలన్ లో ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ దగ్గరలో అవైలబుల్ గా ఉంటే కనుక రోజుకొక చిన్న పీస్ అయినా సరే వాటర్ మిలన్ అనేది తీసుకోవడం చాలా మంచిది.

హాఫ్ డే స్కూల్స్ వల్ల మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి?

  • పిల్లలు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగులు అయితే వాళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
  •  దూర ప్రాంతాల నుంచి వెళ్లేటటువంటి పిల్లలకి వారి ఇంటికి చేరుకోవడానికి మధ్యాహ్నం కాస్త ఆలస్యం అవుతుంది కాబట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Official Website

Leave a Comment

error: Content is protected !!