AP 10th విద్యార్థులు పరీక్ష ముందు ఇలా చేయాలి | AP 10th Exams Must Do This Before Exam | AP SSC Exams Imp Alert for Students

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Exams Must Do This Before Exam:

AP 10th Exams Must Do This Before Exam – ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి పరీక్షలు రాయడానికి సిద్ధం అవుతున్నారు కదా వాళ్ళందరూ కూడా ప్రేక్షక వెళ్లే ముందే ఒక చిన్న పని చేయవలసిన అవసరం కచ్చితంగా ఉంది. మీ యొక్క పదవ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి నార్మల్ రోల్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే గనక ముందుగానే ఎక్సామ్ కి వెళ్లే ముందే మీరు కచ్చితంగా దాన్ని చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని మరొకసారి ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకోవాల్సిందిగా మీరు గమనించాలి.

Join Whatsapp Channel

మరి వీటిని ఏ విధంగా మీరు సరిచేసుకోవాలి మరి వీటికి సంబంధించినటువంటి AP 10th Exams Must Do This Before Exam సంపూర్ణ సమాచారం కూడా ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది.

AP 10th Exams Must Do This Before Exam

Introduction:

AP 10th Exams నైతే ఒక స్టూడెంట్ లైఫ్ లో మొట్టమొదటి పబ్లిక్ పరీక్షలు గా చెప్పవచ్చు. ఇది ఈ యొక్క హయ్యర్ స్టడీస్ కి ఒక పునాదిగా ఉంటుంది. మీరు వింటారు చదవాలన్న డిప్లమో చదవాలన్నా లేదా ఐటిఐ చదవాలన్న ఏం చదవాలన్నా కూడా పదవ తరగతి మార్కులు అనేవి చాలా చాలా కీలకం. అందులోనూ మీరు చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు పరీక్షకు దగ్గరవుతున్నప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ కూడా చాలా చాలా కీలకము.

AP 10th Exams Study Plan ఎలా ఉండాలి?

  • Daily Timetable అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈ టైం టేబుల్ అనేది మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీరు తీసుకోవద్దు. మీకున్నటువంటి షెడ్యూల్ ఆధారంగానే మీరు టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవడం ఉత్తమం..
  • మీరు టైం టేబుల్స్ సిద్ధం చేసుకునేటప్పుడు మీ యొక్క అభిరుచులను కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమే టైంటేబుల్ సిద్ధం చేసుకోవాలి.. ఉదాహరణకి మీకు లెక్కలు బాగా ఇష్టం అటువంటప్పుడు మీరు ఉదయం లేవగానే మొదట లెక్కలకు సంబంధించి కొంత సమయం కేటాయించుకోండి. తద్వారా మీకు రోజు మొత్తం కూడా సక్సెస్ఫుల్గా గడుస్తుంది. 
  •  మీరు ప్రతి సబ్జెక్టుకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది కచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మనకి ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా సమానమైన మార్పులు అనేవి కేటాయించారు కాబట్టి అన్ని సబ్జెక్టులను కూడా సమానంగానే చదువుకోవడం ఉత్తమం.
  • Weak Subjects మీద ఖచ్చితంగా ఎక్స్ట్రా గా కొంత సమయం కేటాయించుకోవడం మంచిది. అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకొని దానికి మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేది తప్పనిసరిగా పెట్టండి. మీరు మీ ఫ్రెండ్స్ యొక్క సహకారం తీసుకోవచ్చు లేదా మీ యొక్క టీచర్స్ యొక్క సహకారమైన తీసుకోవచ్చు. మనకే రాణి అంశాల్ని ఎదుటివారి దగ్గర తెలుసుకొని నేర్చుకోవడం తప్ప ఏమీ కాదు తెలుసుకొని అందులో కూడా విజయం సాధించండి.
  •  చాలామంది పిల్లలు నాకు ఎక్కువ మార్కులు రావాలని చెప్పి రాత్రి మొత్తం కూడా నైట్ అవుట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం వలన ఒకరోజు బాగుంటుంది రెండు రోజులు బాగుంటుంది కానీ మరుసటి రోజు మీకు ఉదయం నిద్ర వస్తుంది బుర్రకేమి అక్కవు. కావున చదువుకునేటప్పుడు చదువుకోవాలి నిద్రపోయేటప్పుడు నిద్రపోవాలి. ఎర్లీగా నిద్రపోయి ఉదయం కూడా ఎర్లీ గానే లేచినట్లయితే మీకు రోజనేది ప్రశాంతంగా గడుస్తుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.
  • ప్రిపరేషన్ సమయంలో మీరేం చేయాలంటే మీకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి ప్రాంతంలోనే చదువుకోడానికి ప్రిఫర్ చేయండి.
  •  చదువుకునే సమయంలో మీ స్మార్ట్ ఫోన్లు ఏమి కూడా దగ్గర ఉంచుకోకండి టైం వేస్ట్ అవుతుంది. 

10th అర్హతతో 827 కానిస్టేబుల్ జాబ్స్ 

రివిజన్ ఎలా చేయాలి?

  • మొత్తం సిలబస్  కాకుండా ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్ని కూడా అందులో ముఖ్యమైన పాయింట్స్ అన్ని కూడా ఫోకస్ చేసుకొని ఒకసారి రివైజ్ చేసుకోవాలి.
  •  గత సంవత్సరం జరిగిన ప్రీవియస్ ఇయర్ క్యూస్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి.
  •  తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్నలను తప్పనిసరిగా నోట్ బుక్ లో రాసుకోండి.
  •  మీకు టైం అవైలబుల్ గా ఉంటే ఎన్ని సార్లు అయినా రివైజ్ చేసుకోండి.
  • Mock Tests  ప్రాక్టీస్ చేయడం చాలా చాలా కీలకం. ఇవి చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే టైం మేనేజ్మెంట్ అనేది పెరుగుతుంది.
  •  పరీక్ష అయిపోయిన తర్వాత మీరు ఎందులో మిస్టేక్స్ చేశారని అనాల్సిస్ చేసుకుని అటువంటి మిస్టేక్స్ అనేవి మరొకసారి జరగకుండా చూసుకోవాలి.. మీరు పరీక్షకు ఎంత చదువుతున్నారని పక్కన పెడితే మీరు పరీక్షలో ఏ విధంగా ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎగ్జిక్యూషన్ పైన కచ్చితంగా ఫోకస్ పెట్టాలి.

 ఈ సమయంలో Health Care ఎలా ఉండాలి?

  •  ప్రతిరోజు కూడా 6 – 8 Hours తప్పనిసరిగా నిద్రపోయే విధంగా చూసుకోండి.
  •  ప్రతిరోజు కూడా ఇంట్లో వండినటువంటి హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకోండి.
  •  నూడిల్స్ బర్గర్ వంటి జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళవద్దు.
  •  తగినంత నీళ్లు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి.

AP 10th Exams కి కావాల్సిన Materials ఏంటి?

మీ హాల్ టికెట్, రెండు / మూడు పెన్సు, స్కేలు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ మరియు అవసరమైన డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి.

 పరీక్ష కేంద్రంలో రూల్స్ ఏంటి?

  •  మీరు రిపోర్టింగ్ టైం కన్నా ముందే ఉండాలి.
  •  ఆలస్యం చేస్తే ఇంకేటి విశేషాలు పరీక్ష రాయగలరు.
  •  మీరు ఎటువంటి మెటీరియల్స్ కానీ పేపర్స్ కానీ ఏమీ కూడా ఎక్సమ్ హాల్ కి పట్టుకొని వెళ్లడానికి లేదు.

AP 10th Exams ముందు రోజు ఏం చేయాలి?

  • కొత్త టాపిక్స్ ఏమీ కూడా చదవద్దు.
  •  గ్యాంగ్ లో మీరు రివిజన్ మాత్రమే చేయాలి.
  • త్వరగా నిద్రపోండి.
  •  ఎగ్జామ్స్ సెంటర్ లోకేషన్ అనేది ముందు రోజే చెక్ చేసుకోండి.

Exam రోజు ఏం చేయాలి?

  • Exam రోజు మీరు కొంచెం ఎర్లీగా లేవాలి
  •  ఇడ్లీ వంటి లైట్ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే తీసుకోవాలి ఆయిల్ ఫుడ్ ఎట్టి పరిస్థితిలో ముట్టదు
  •  మీరు టైంకి ఎగ్జామినేషన్స్ సెంటర్ కి రీచ్ అవ్వండి.
  •  ముందు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ని క్షుణ్ణంగా చదవండి.

 ముఖ్యమైన తేదీలు:

  • పదవ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి స్టార్ట్ అవుతున్నాయి
  • ఫిబ్రవరి 26 నుంచి ఫిబ్రవరి 28 వరకు కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు

Answer రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

  •  మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది Neat గా ఉండాలి.
  • ముఖ్యమైన బుల్లెట్ పాయింట్స్ ని అండర్లైన్ చేయాలి.
  •  ఎప్పటికప్పుడు మీరు ప్రతి క్వశ్చన్ కి కూడా టైం మేనేజ్మెంట్ పాటించాలి.
  •  మీకు ఆన్సర్ తెలిసిన తెలియకపోయినా ఇచ్చినటువంటి క్యూస్షన్స్ అన్ని కూడా వదిలిపెట్టకుండా ఆన్సర్ చేయాలి.

Parents కి సూచనలు:

  •  పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టొద్దు.వారిని ప్రశాంతంగా ఎక్సమ్ రాయడానికి ప్రోత్సాహం ఉంచండి.
  •  వారు చదువుకోడానికి మంచి స్టడీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసి పెట్టండి. తద్వారా వాళ్ళు చదువుకోడానికి కొంచెం పీసులుగా ఉంటుంది.
  •  వాళ్లు పరీక్ష అనేది బాగా రాయడానికి తగినంత మోటివేషన్ ఇవ్వండి. 

AP 10th Class Results 2026:

  • BSEAP అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి.
  • అక్కడ మీకు AP SSC Results 2026 అనే ఆప్షన్ అయితే కనబడుతుంది దానిమీద ఒకసారి నొక్కాలి.
  • మీ యొక్క హాల్ టికెట్ మరియు డేట్ అఫ్ బర్త్ అనేది ప్రాపర్ గా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  • వెంటనే మీకు స్క్రీన్ పైన మీ యొక్క రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి దానిని చూసుకోవచ్చు లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

FAQ:

AP 10th Class పరీక్షలకు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది?

 10వ తరగతి పరీక్షలపై చివరి స్టేజిలో మీరు కొత్త అంశాలు ఏమి చదవకుండా కేవలం ఇప్పటివరకు మీరు ఏవైతే చదువుకున్నారో వాటిని మాత్రమే రివిజన్ ద్వారా మరొకసారి రిపీట్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయొచ్చు.

 పరీక్షల ఫెయిల్ అయితే తర్వాత ఏమవుతుంది?

 మీరు ఒకవేళ పదవ తరగతి పరీక్షలో ఫెయిల్ అయితే మరొకసారి మీకు సప్లమెంటల్ పరీక్షలు పెడతారు. వాటిలో మీరు మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు. కానీ మాక్సిమం మీరు పాస్ అవ్వడానికి ట్రై చేయండి.

Official Website

1 thought on “AP 10th విద్యార్థులు పరీక్ష ముందు ఇలా చేయాలి | AP 10th Exams Must Do This Before Exam | AP SSC Exams Imp Alert for Students”

Leave a Comment

error: Content is protected !!