AP DSC District Vacancies 2026:
ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాలు భర్తీ కోసం త్వరలో మనకు డీఎస్సీ నోటిఫికేషన్ రాబోతున్న విషయం తెలిసినదే. అయితే చాలామంది మా జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇందులో మనకు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ SGT పోస్ట్లు కావచ్చు ఎన్ని AP DSC District Vacancies 2026 ఉంటాయని ఆత్రుతతో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా మనకు AP DSC District Vacancies 2026 అనేవి ప్రతి జిల్లాకే సంబంధించి న్యూస్ పేపర్ లో వస్తూనే ఉంది. ఈ రోజున కూడా మనకు ఒక జిల్లాకి సంబంధించి అసలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కావచ్చు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉపాధి పోస్టులు కావచ్చు ఎన్ని వేకెన్సీ ఉండబోతున్నాయి ఏంటి అనేది సంపూర్ణంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాము.
డీఎస్సి ఎప్పుడు?
ముందుగా మనకు డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే గనక ఉగాది సందర్భంగా మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఆ జాబ్ కేలండర్లో భాగంగానే మనకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని AP DSC District Vacancies 2026 అనేవి రాబోతున్నాయి మరియు ఏ తేదీన మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తాము అని అంశం అనేది ప్రస్తావించడం జరుగుతుంది.
AP DSC District Vacancies 2026 ఎన్ని?
అనంతపురం జిల్లాకు సంబంధించిన కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి కాలేలుపైన విద్యాశాఖ ఇప్పుడే కసరత్తు స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా చేసేసింది. ఇప్పుడు దాంట్లో భాగంగా మనకు మొత్తంగా చూస్తున్నట్లయితే 338 టీచర్ ఉపాధి పోస్ట్లు అనేవి ఖాళీగా ఉన్నాయి.
10th అర్హతతో 827 కానిస్టేబుల్ జాబ్స్
10th Exams – ఉచిత బస్సు సౌకర్యం
వీటిలో భాగంగా డీఎస్సీ కి సంబంధించినటువంటి AP DSC District Vacancies 2026 – స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 169, స్కూల్ అసిస్టెంట్ తో పాటు ఎస్యూటీ పోస్ట్లు 169 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు జిల్లా పరిషత్ విభాగంలో 121 మున్సిపాలిటీ విభాగంలో 32 నగరపాలక విభాగంలో 5 పోస్టులు కూడా ఉన్నాయి.
AP లో జాబ్స్ క్యాలెండరు పై తీపి కబురు
ఇప్పుడు మనకు ఎక్కువగా చూస్తున్నట్లయితే మున్సిపాలిటీ విభాగంలోనే అత్యధికంగా AP DSC District Vacancies 2026 ఉన్నట్లు సమాచారం కూడా అందుతూ ఉంది. ఎస్జిటి పోస్టుల్లో మళ్ళీ మనకు తెలుగు విభాగంలో 143 ఉర్దూ విభాగంలో 15 కన్నడ విభాగంలో 11 పోస్టులు అయితే ఉన్నాయి.
AP DSC అంటే ఏంటి?
DSC – District Selection Committee వాళ్లు ఈ యొక్క పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టులు భర్తీకి సంబంధించి విడుదల చేసే నోటిఫికేషన్. అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ లేకపోతే వాళ్లకి చదువు అనేది సరిగ్గా రాదు కాబట్టి అవసరమైన మేరకు టీచర్ పోస్టులన్నీ కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉంటారు. సిచువేషన్ లో చూసుకున్నట్లయితే మనకి ఉపాధ్యాయుల కొరత అనేది కాస్త ఉన్నది కాబట్టి మనకు అవసరమైన మేరకు ఎన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేవి వస్తున్నాయి.
ఎటువంటి పోస్టులు ఉంటాయి?
మనకు డిఎస్సి నోటిఫికేషన్ లో భాగంగా SGT, SA, PET వంటి జాబ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకు డీఎస్సీ ద్వారా 25 ఉద్యోగాలు అనేవి విడుదల చేయడానికి ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇందులో 1700 పైగానే ఎస్జిటి పోస్టులు ఉన్నాయి.
వయస్సు ఎంత కావాలి?
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే ఆడవారికి గానే మగవారికి గాని కచ్చితంగా మీకు 18 సంవత్సరాల నుండి ఉండాలి మరియు గరిష్టంగా 44 సంవత్సరాలు వయసు కూడా ఇచ్చారు.
- SC, ST – 5 Years
- OBC – 3 Years
- PWD – 10 Years మీకు రిలాక్సేషన్ ఉంటుంది.
Qualification:
ఇందులో మనకు Inter / Degree & D.ed / B.ed చదివిన వాళ్ళైతే అప్లై చేయొచ్చు.
TET / CTET తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి అప్పుడు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది.
Selection Process:
ఈ ఒక్క టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్లో భాగంగా ఫస్ట్ మీకు ఎలా ఉంటుందంటే టెట్ పరీక్ష అనేది క్వాలిఫై అవ్వాలి. అందులో మీకు ఏంటంటే 150 మార్కులకు మీకు 20% వెయిటేజ్ అనేది డీఎస్సీ సంబంధించిన పరీక్షలో యాడ్ చేస్తారు.
డీఎస్సీలో మనకు 80 మార్కులకు పేపర్ ఉంటుంది. అందులో భాగంగా మీకు ఏంటంటే 160 బిట్లు ఉంటాయి.. ఏ విధమైన నెగిటివ్ విధానం లేదు. ఈ పరీక్షలో మంచి మార్కులు వస్తే గనక మీకు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
జీతాలు ఎలా ఉంటాయి?
- SGT – ₹30,000/- to ₹40,000/-
- SA – 40,000/- to ₹50,000/-
వీటితోపాటు మీకు స్టేట్ గవర్నమెంట్ అందించేటటువంటి DA, HRA వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.
మొదటిసారి డీఎస్సీ రాసే వాళ్ళకి ముఖ్యమైన సూచనలు:
- మీరు మొదటిసారి డీఎస్సీ పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నట్లయితే మీకు తెలియజేయాల్సిందే ఏంటంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి అకాడమిక్ బుక్స్ మాత్రమే లైం టు లైన్ మొత్తం అన్ని చదువుకున్నట్లయితే మీరు పేపర్ అయితే అటెండ్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది.
- మీరు ఎక్కువ పుస్తకాలు చదివే దానికన్నా తక్కువ పుస్తకాలలో ఎక్కువ సమాచారం ఉన్నటువంటి కాన్సెప్ట్లు అన్నీ కూడా చదువుకోండి మెయిన్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటటువంటి అకాడమిక్ పార్టీ పుస్తకాలన్నీ కూడా చదువుకున్నట్లయితే సరిపోతుంది.
- మెథడాలజీ చదువుకునేటప్పుడు ఖచ్చితంగా రెండు మూడు సబ్జెక్టులు అనేవి కంప్లైంట్ చేసుకొని చదువుకున్నట్లయితే ఎక్కువ కాలం గుర్తుంటుంది.
- చాలామంది డిఎస్సి కి రాత్రి పగలు కష్టపడి చదువుతూ ఉన్నప్పటికీ ఒక మార్కు రెండు మార్కులలో జాబ్ ని కోల్పోతూ ఉంటారు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అరమార్కు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ముందుగా చేయాల్సిందే టెట్ పరీక్షలో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే TET సంబంధించి 20 మార్కులు అనేవి టిఎస్పి లో ఆడ్ చేయడం జరుగుతుంది. ఆ టెట్లో కనీసం మీరు 18 లేదా 19 మార్కులు తెచ్చుకునే విధంగా మీ స్కోర్ అన్నట్లయితే డీఎస్సీలో విజయం సాధించడానికి బాగుంటుంది.
- మనకు డీఎస్సీలో నెగిటివ్ విధానం లేదు కాబట్టి మీరు ఇచ్చిన పేపర్ అంతా కూడా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు బిట్స్ అనేవి తెలియకపోయినా కూడా ఏదో ఒక బిట్ అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చదివేటప్పుడు ఏ పార్ట్శ్ అనేవి చదవాలి ఏ టాపిక్స్ అనేవి చదవాలి అనేది ముందుగానే డిసైడ్ అవ్వాలి మనకు అవసరం లేని టాపిక్స్ అయితే వదిలిపెట్టొచ్చు అలాగని చెప్పి మొత్తం వదిలేయకూడదు ఏవైతే మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ కచ్చితంగా బిట్ వచ్చే పార్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా గట్టిగా పట్టుకోవాలి.
- ఈ మధ్యకాలంలో మనకు డీఎస్సీ పరీక్షలు అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. చాలామందికి వచ్చిన బిట్స్ కూడా తప్పు పెట్ట వస్తూ ఉన్నాడు దీనికి గల కారణం ఏంటంటే కనుక బిట్ ఫ్రేమింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ చేసే విధంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రీవియస్ బిట్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఆ బిట్టు ప్రేమ్ అనేది తెలుస్తుంది దాన్ని బట్టి మీరు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటూ చదువుకోండి.
ఎలా ప్రిపేర్ అయితే జాబ్ పొందొచ్చు?
- ప్రీవియస్ ఇయర్ క్యూస్షన్ పేపర్లన్నీ కూడా క్షుణ్ణంగా చదవాలి. ఆ బిట్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారనేది తెలుసుకోవాలి. ఆ బిట్స్ అనేవి ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నారు ఏ విధంగా చదివినట్లయితే ఆ బిట్స్ కి ఆన్సర్ చేయొచ్చు అనేది అవగాహన చేసుకోవాలి.
- డైలీ స్టడీ షెడ్యూల్ అనేది ముందుగానే మీరు టైం టేబుల్ రూపంలో పొందుపరచుకున్నట్లయితే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఇచ్చిన టైం లో ఏం చదవాలనేది ముందుగానే తెలుసుకొని దాన్నిబట్టి మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు.
- Mock Tests అనేటటువంటివి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి.
- ఇచ్చినటువంటి సిలబస్ పేపర్ ముందు పెట్టుకొని అందులో ఇచ్చినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీరు వన్ బై వన్ చదువుకున్నట్లయితే ఏ బిట్టు కూడా వదలకుండా ఆన్సర్ చేయొచ్చు.
- ప్రతిరోజు కూడా ఒక టెస్ట్ పేపర్ అనేది రాయడం ద్వారా మీకు ఎగ్జామ్ పైన భయం అనేది పోతుంది మరియు కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతుంది.
FAQ:
AP DSC నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది?
Oct 15 తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
TET క్వాలిఫికేషన్ లేకపోయినా డీఎస్సీ నోటిఫికేషన్ కి అప్లై చేయొచ్చా?
అప్లై చేయడానికి లేదు ఎందుకంటే మీరు తప్పనిసరిగా TET / CTET పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
AGE Limit ఎంతవరకు ఉంటుంది?
డీఎస్సీ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే కనీసం 18 ఉండాలి గరిష్టంగా 44 సంవత్సరాలు వరకు ఛాన్స్ ఉంటుంది.
డీఎస్సీ పరీక్ష ఇంగ్లీషులో ఉంటుందా తెలుగులో ఉంటుందా?
డీఎస్సీ పరీక్ష అనేది రెండు లాంగ్వేజెస్ లో మీరు పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది కామన్ గా ఉంటుంది అది కాకుండా మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ శాతం తెలుగు లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకుంటారు.
DSC పరీక్ష అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆన్లైన్ లో ఉంటుందా?
డీఎస్సీ పరీక్ష అనేది ఆన్లైన్లోనే ఉంటుంది.
మొదటిసారి డీఎస్సీ రాసే వాళ్ళకి ముఖ్యమైన సూచనలు:
- మీరు మొదటిసారి డీఎస్సీ పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నట్లయితే మీకు తెలియజేయాల్సిందే ఏంటంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి అకాడమిక్ బుక్స్ మాత్రమే లైం టు లైన్ మొత్తం అన్ని చదువుకున్నట్లయితే మీరు పేపర్ అయితే అటెండ్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది.
- మీరు ఎక్కువ పుస్తకాలు చదివే దానికన్నా తక్కువ పుస్తకాలలో ఎక్కువ సమాచారం ఉన్నటువంటి కాన్సెప్ట్లు అన్నీ కూడా చదువుకోండి మెయిన్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటటువంటి అకాడమిక్ పార్టీ పుస్తకాలన్నీ కూడా చదువుకున్నట్లయితే సరిపోతుంది.
- మెథడాలజీ చదువుకునేటప్పుడు ఖచ్చితంగా రెండు మూడు సబ్జెక్టులు అనేవి కంప్లైంట్ చేసుకొని చదువుకున్నట్లయితే ఎక్కువ కాలం గుర్తుంటుంది.