AP Jobs Calendar Update 2026:
ఆంధ్రప్రదేశ్లో AP Jobs Calendar Update 2026 పైన చాలామంది ఆశలతో ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు AP Jobs Calendar Update 2026 అనేది రావడం జరిగింది. మనకు జాబ్స్ క్యాలెండర్ అనేది ఉగాది సందర్భంగా విడుదల చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది.
జాబ్స్ క్యాలెండర్ పై ఈరోజు భేటీ :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్స్ సందర్భంగా మనకు ప్రతి ఏడాది కూడా జాబ్స్ కాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఉగాది సందర్భంగా జాబ్స్ Calendar విడుదల చేస్తున్నట్టు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ AP Jobs Calendar Update 2026 కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లందరికీ కూడా శుభవార్తగా చెప్పొచ్చు.

ఇప్పుడు దీనిపైన ఉద్యోగ Vacancies కు సంబంధించి జాబితాపైన ఈ రోజు డ్యూటీ అయితే పెట్టారు. 2026 – 27 సంవత్సరంలో ఖాళీ ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్ అంతా కూడా తయారు చేసి దానిని ఆమోదం తెలిపిన తర్వాత నోటిఫికేషన్లు ఏ సమయాన ఏమి ఇవ్వాలి అనేది జాబ్స్ క్యాలెండర్లో ఇవ్వడం జరుగుతుంది.
అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశంలో భాగంగా అసలు శాఖల వారీగా ఎన్ని పోస్టులు మరియు పోస్టులు భారీగా ఖాళీలు యొక్క ప్రాథమిక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఓటుకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా సంబంధిత శాఖల అధికారులు అందరికీ కూడా పంపించడం కూడా జరిగింది. అంటే నోటిఫికేషన్ అనేవి సిద్ధమవుతున్నాయి కాబట్టి ఆప్యాయతలు చేయాల్సిన పని ఏంటి కచ్చితంగా ప్రిపరేషన్ పైన దృష్టి సారించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.
అభ్యర్థులు ఇప్పుడు ఏం చేయాలి?
ఉగాది సందర్భంగా జాబ్స్ కెనడా అనేది విడుదలవుతుంది కావున అభ్యర్థులు అందరూ కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ చాలా స్పీడ్ అప్ చేయాలి. ఎందుకనగా మనకు జాబ్స్ కాలండర్ అనేది విడుదల అయిన తర్వాత నోటిఫికేషన్ అనేవి ఇమ్మీడియేట్ గానే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మీకు నోటిఫికేషన్ తేదీ నుంచి ఎగ్జామ్ కి చాలా తక్కువ టైం ఇస్తారు గరిష్టంగా మనకు ఒక 45 రోజుల నుంచి 60 రోజులు మధ్యలోనే ఎగ్జామ్స్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దీనికి ప్రీవియస్ గా చాలా ఎక్సాంపుల్స్ మనం తీసుకోవచ్చు మనకు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి మెగా డీఎస్సీ కావచ్చు టెట్ కావచ్చు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు.
శుక్రవారం రోజు ఆధుని శాఖ ముఖ్య కార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నోటిఫికేషన్ మరియు ఉద్యోగ ఖాళీలు పైన చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
జాబ్స్ క్యాలెండర్లో ఏఏ పోస్టులు ఉండవచ్చు?
జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా మనకు ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, అటవీశాఖ మరియు డీఎస్సీ కూడా ఇందులోనే మనకు ఇంక్లూడ్ చేయబడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇవే కాకుండా ప్రధానంగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో వేకెన్సీస్ అన్నీ కూడా మనకు ఈ యొక్క ఉద్యోగ క్యాలెండర్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
అర్హతలు ఏమి కావాలి?
10th, 12th, Degree, Diploma, D.ed, B.ed వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది మనకు ఉంటుంది.
చాలా రకాల జాబ్స్ అనేది ఇందులో మనకి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అయితే ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి.
ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మనకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే ప్రీవియస్ గా పరీక్షలు ఏ విధంగా జరిగాయి ఏంటి అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది.
జాబ్స్ కేలండర్ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అని ఎదురుచూస్తున్న జాబ్స్ క్యాలెండర్ అనేది తాత్కాలికంగా మనకు ఉగాది సందర్భంగా ఇస్తాము అని చెప్తూ ఉన్నారు. ఉగాది సందర్భంగా ఇస్తే కనుక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ఒకటి లేదా రెండు రోజులు డిలే అయినా కూడా ఇబ్బంది లేదు గాని ఆ సమయానికి ఇచ్చినట్లయితే ఆ పండుగ వాతావరణం లో నూతన నోటిఫికేషన్ కోసం కచ్చితంగా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ ఇచ్చినట్లయితే కనుక అభ్యర్థులందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే నోటిఫికేషన్ కోసం చూస్తున్నారా వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఇచ్చినటువంటి సిలబస్ ని క్షుణ్ణంగా ఒక ప్రణాళిక ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేరైనట్లయితే ఈజీగా జాబ్ కి సెలెక్ట్ అవ్వచ్చు.