AP Job Calendar 2025:
Andhra Pradesh నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా శుభవార్తగా చెప్పవచ్చు ఎందుకంటే AP Job Calendar 2025 విడుదల చేస్తున్నారు. మొత్తంగా 99 వేలకు పైగానే వేకెన్సీస్ ఉన్నాయి.10th, 12th, Degree, D. Ed, B. Ed అర్హతలతో వివిధ రకాల విభాగాలలో మీకు పోస్టులు ఇక్కడ లభిస్తాయి.

ఆంధ్రప్రదేశ్లో మనకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విభాగాల వారీగా శాఖల వారీగా వేకెన్సీ ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నా ఏంటి అనేది గ్యాదర్ చేస్తున్నారు. మరి అందులో భాగంగానే మనకు పంచాయతీ శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఉన్నత విద్య, పంచాయతీ రాజ్, ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగాలలో మనకు కొన్ని వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అతి త్వరలోనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ లో కూడా సిద్ధం అవ్వడానికి రెడీగా ఉన్నాయి.
జాబ్ క్యాలెండర్ వివరాలు :
గతంలో ఎన్నికలు జరిగే సమయంలో మనకు కోటమే ప్రభుత్వం వారు మేము అధికారంలోకి రాగానే ప్రతి Year కూడా జాబ్ క్యాలెండర్ (AP Job Calendar 2025) విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూసుకొని వాటిని ఆధారంగా చేసుకుని మేము ఉద్యోగాల క్యాలెండర్ అనేది ప్రతి ఆట కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది.
కానీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు మనకు డీఎస్సీ తప్ప ఎటువంటి జాబ్స్ కూడా రాలేదు కానీ తొలిసారిగా మనకు మెగా AP Job Calendar 2025 విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నామని ఈరోజు పత్రికా ముఖంగా మనకు రావడం జరిగింది. కావున మనకు కచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది.
జాబ్ క్యాలెండర్ ఎవరికి :
ఈ AP Job Calendar 2025 అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పురుషులు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ జాబ్ క్యాలెండర్ లో మీరు అప్లై చేయాలి అంటే కనుక మీకు కనీసం 10th, 12th, Degree, D. Ed, B. Ed వంటి అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల గ్రూప్స్ పరీక్షలకి కావచ్చు డీఎస్సీ పరీక్షలకు కావచ్చు పోలీస్ ఉద్యోగాలకి కావచ్చు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పరెంట్స్ ఉన్నారు వారందరికీ కూడా AP Job Calendar 2025 అనేది ఒక వరంగా చెప్పొచ్చు. కావున అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పోస్టులకు మీరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి.
జాబ్ కేలండర్ లో ఎన్ని పోస్టులు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం AP Job Calendar 2025 విడుదల చేయడానికి కసరతులు చేస్తుంది. వీటిలో ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ప్రకారం 99 వేలకు పైగానే పోస్టులు విడుదల చేస్తున్నట్లు ఇచ్చారు. అయితే ఇంకా కొన్ని విభాగాలకు సంబంధించిన వేకెన్సీస్ అనేవి తెలుసుకునే దశలో ప్రభుత్వం ప్రాసెసింగ్ ఇంకా నిర్వహిస్తూ ఉంది. వాటి లెక్క కూడా తేలినట్లయితే ఈ యొక్క పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది.
ముఖ్యంగా మనకు పంచాయతీ శాఖ నుంచి చాలా ఎక్కువ మొత్తంలో పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో కూడా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి.
- రెవెన్యూ డిపార్ట్మెంట్లో 13 వేల పోస్టులు
- స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 30 వేల పోస్టులు ( బోధన మరియు బోధన్ ఇతర సిబ్బంది )
- ఉన్నత విద్యలో 7000 పోస్టులు
- పురపాలక పట్టణ అభివృద్ధి శాఖలో 27,000 పోస్టులు ఉంటే అయితే దాంట్లో మీకు 23000 పోస్టులు ఏమో డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారానో మిగతా పోస్టులన్నీ కూడా ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ ద్వారానో ఫిల్ చేస్తారు
- నైపుణ్య అభివృద్ధికి సంబంధించి 2600 పోస్టులు
- వ్యవసాయ శాఖలో 3000 పోస్టులు
- పంచాయతీరాజ్ 26 వేల పోస్టులు
- మహిళా శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగంలో 1820 పోస్ట్లు
- ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖలో మనకు 10,000 వరకు పోస్టులు ఉన్నాయి.
Selection process :
వీటికి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ వారు వివిధ రకాలుగా మనకు సెలక్షన్ అనేది నిర్వహిస్తారు. ప్రతి దాంట్లో కామనగా మీకు పరీక్ష అనేది తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని శాఖలలో మనకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ తో పాటు వెంటనే Interview కూడా నిర్వహించడం జరుగుతుంది. కొన్ని కొన్ని జాబ్స్ కి మనకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం మనం గమనించొచ్చు.
Salary :
ఈ జాబ్ క్యాలెండర్ లో మీరు సెలెక్ట్ అయినట్లయితే గనక మీరు సెలెక్ట్ అయినటువంటి పోస్ట్ ఆధారంగా చేసుకుని దాదాపుగా ₹25,000/- to ₹50,000/- మధ్యలోనే మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఈ జాబ్ క్యాలెండర్ ప్రస్తుతానికి ఇంకా రిలీజ్ కాలేదు కేవలం మనకి కసరత్తు చేస్తున్నట్లు ఈరోజు అఫీషియల్ గా దినపత్రికలలో రావడం జరిగింది. కావున పూర్తి నోటిఫికేషన్లు అనేవి అతి త్వరలోనే సిద్ధమవుతాయి. మీరు చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే గనక మీరు ఏ జాబ్ కి అప్లై చేద్దామనుకుంటున్నారో ఆ జాబ్ కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే ఈజీగా జాబ్ ని పొందవచ్చు.
Revenue & agriculture
ok