Sainik School Amethi Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ అయినటువంటి సైనిక్ స్కూల్లో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి డైరెక్టర్ రిక్రూట్మెంట్ Sainik School Amethi Recruitment 2025 అనేది దేశవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది.

ఈ సైనిక్ స్కూల్లో పనిచేయడానికి సంబంధించి మనకు విడుదల చేసినటువంటి పోస్ట్లు వివరాలు ఏంటంటే స్కూల్ ప్రిన్సిపల్, ల్యాబ్ అసిస్టెంట్, అప్పటి డివిజన్ క్లర్క్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్, పీజీటీ, TGT వంటి చాలా రకాల జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Sainik School Amethi Recruitment 2025 కి మీరు దరఖాస్తులనేవి సైనిక్ స్కూల్స్ సంబంధించిన వెబ్సైట్లోనే డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు అప్లికేషన్స్ అనేవి సమర్పించాలి. 10th, 12th, Degree, B. Ed, Msc, ME వంటి అర్హతలు ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేయొచ్చు. 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది.
దీంట్లో మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే గనుక కచ్చితంగా మీరు టీచింగ్ జాబ్స్ కైతే గనక పాఠశాల పుస్తకాలు అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకోవాలి. మాక్సిమం పరీక్షలో మీకు ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ నుంచే అధికంగా ప్రశ్నలనేవి రావడం జరుగుతుంది. టీచింగ్ జాబ్స్ కి అదనంగా టీచింగ్ డెమో కూడా చూడడం జరుగుతుంది కాబట్టి కచ్చితంగా వాటికి ప్రిపేర్ అవ్వండి.
Organisation :
ఈ ఒక్క టీచింగ్ మరియు నాన్ టీచింగ్ – Sainik School Amethi Recruitment 2025 ఉద్యోగాలు అనేవి సైనిక్ స్కూల్ ఆమేథీలో విడుదల చేయడం జరిగింది. ఈ సైనిక్ స్కూల్లో విడుదల చేసిన ఉద్యోగాలకి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినవారు కూడా అప్లై చేయడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది.
Post wise Details:
- PGT – (Computer Science)
- PGT – (Chemistry)
- PGT – (Biology)
- Lab Assistant – (Physics)
- Office Superintendent
- UDC – (Upper Division Clerk)
- LDC – (Lower Division Clerk)
- TGT – (Social Science)
- PTI / Matron (Female)
Age:
ఈ Sainik School Amethi Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక పోస్ట్ ని ఆధారంగా చేసుకొని కనీసం 18 నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరు కూడా హ్యాపీగా ఈ పోస్టులకైతే అప్లై చేయొచ్చు.
- Teacher – 21 to 40
- Lab అసిస్టెంట్ – 21 to 35
- Clerk – 18 to 50
- SC, ST – 5 years
- OBC – 3 Years
Vacancies :
సైనిక్ స్కూల్లో భాగంగా మనకు 09 పోస్టులకు సంబంధించి స్కూల్ ప్రిన్సిపల్, ల్యాబ్ అసిస్టెంట్, అప్పటి డివిజన్ క్లర్క్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్, పీజీటీ, TGT వంటి పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి శాలరీస్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేసుకోండి.
Job Benefits:
రెగ్యులర్ Staff అందరికీ కూడా ఫ్రీగా Room ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సపోర్ట్, పెన్షన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
Salary:
ఈ యొక్క Sainik School Amethi Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక పోస్టును ఆధారంగా చేసుకొని ₹25,500/- to ₹1,50,000/- మధ్యలోనే మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – PGT : ₹47,600/- to ₹1,51,100/-
- Lab Assistant : ₹25,500/- to ₹81,100/-
- Office Superintendent : ₹35,400/- to ₹1,12,400/-
Important Dates :
ఈ Sainik School Amethi Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Selection Process:
ఈ Sainik School Amethi Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక మనకు ముందుగా ఒక ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొన్ని జాబ్స్ కి మరి స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్ గా మెడికల్ చెక్ అప్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Sainik School Amethi Recruitment 2025 లో ఉద్యోగం పొందిన వారికి బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఉండడానికి రూమ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్కూల్స్ అనేవి మనకు ఆశ్రమ పాఠశాలలుగా ఉంటాయి కాబట్టి అక్కడే మనకి వసతి సదుపాయంతో పాటు భోజన సదుపాయం కూడా వాళ్లే మీకు అందించడం జరుగుతుంది. కావున మీలో ఎవరైతే మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అని కోరిక ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైనిక్ పాఠశాలల్లో మీరు ఉద్యోగాన్ని పొందే విధంగా ప్రయత్నం చేయండి.
Important Instructions:
- Email లో మీకు కాల్ లెటర్ అనేది పంపించడం జరుగుతుంది.
- మీరు ఎన్ని పోస్టులకు అప్పుడే చేద్దామనుకుంటే అన్ని సెపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- లేటుగా అప్లై చేస్తే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.
ఈ పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి?
ఈ పరీక్షకు మీకు ఒక రాత పరీక్ష అనేది ఉంటుంది.
- జనరల్ నాలెడ్జ్
- జనరల్ ఇంగ్లీష్
- బేసిక్ మ్యాథమెటిక్స్
- సబ్జెక్ట్ నాలెడ్జ్
Preparation Tips:
ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చదవడం అలవాటు చేసుకోవాలి.. ఆ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దానికి సంబంధించి స్టాటికి జీకే ఏదైనా ఉన్నట్లయితే దానిని కూడా కవర్ చేయడం ద్వారా మీకు ఇటు జీకే కవర్ అవుతుంది మరియు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది.
PYQ – ప్రీవియస్ ఇయర్ క్యూస్షన్స్ అనేవి ప్రతిరోజు కూడా చూడడానికి ట్రై చేయండి దాని ద్వారా మీకు పేపర్ పేటర్న్ అనేది తెలుస్తుంది.
సబ్జెక్టు పైన మీకు మంచి గ్రిప్ ఉన్నట్లయితే గనక ఆన్సర్ చేయడానికి చాలా బాగుంటుంది.
ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి.
సిలబస్ లో ఇచ్చినటువంటి టాపిక్స్ అన్నీ కూడా వదలకుండా మొత్తం క్షుణ్ణంగా చదువుకోండి తద్వారా ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు.
ఈ జాబ్స్ ఎవరికీ బాగా యూస్ అవుతాయి?
- ఎవరికైతే టీచింగ్ ఫీల్డ్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉండి ఫ్యాషన్ ఉంటుందో వాళ్లకే కచ్చితంగా ఈ జాబ్స్ అనేవి యూస్ అవుతాయి.
- గవర్నమెంట్ జాబ్స్ టేబుల్ కోసం చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఉపయోగపడతాయి డిఫెన్స్ లో ఎవరైతే ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటారు వాళ్ళకి కచ్చితంగా ఉపయోగపడతాయి.
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి.
సైనిక్ స్కూల్లో పనిచేయడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి?
- డిసిప్లిన్ గా ఉన్న ఎన్విరాన్మెంట్లో పని చేయొచ్చు.
- జాబ్ రెస్పెక్ట్ ఉంటుంది
- మీ కెరియర్ లో గ్రోత్ ఆపర్చునిటీ ఎక్సలెంట్ గా ఉంటాయి
అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి?
- మీయొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు
- ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
- కాస్ట్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డ్
- పాస్పోర్ట్ సైజు ఫోటోలు
Apply process :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అధికారిక సైనిక్ స్కూల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ముందుగా మీరు డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు అప్లై చేయాలి అనే ఉద్దేశం దేనికుంటుందో అవి వివరాలు అన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత ఎటువంటి మిస్టేక్స్ అని లేకుండా ప్రాపర్ గా అప్లై చేసుకోండి.
FAQ:
ఈ ఉద్యోగాలకు ఎవరెవరు అప్లై చేయొచ్చు?
ఈ ఉద్యోగాలకి దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్ కి చెందిన ఆడవారు మగవారు అప్లై చేయొచ్చు.
ఇందులో ఇటువంటి జాబ్స్ ఉన్నాయి?
ఇందులో మనకు టీచింగ్ జాబ్స్ ఉన్నాయి మరియు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి.. మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా ఏ జాబ్ అయినా కూడా అప్లై చేయొచ్చు.
ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు నేను అప్లై చేయాలనుకుంటున్నాను అవకాశం ఉందా?
మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేయొచ్చు అయితే మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి.
ముగింపు:
ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా దీని పైన ఒక లుక్కేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇచ్చిన సిలబస్ అంతా కూడా సకాలంలో కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ కి అటెండ్ అవ్వండి. లాస్ట్ డేట్ కన్నా ముందే అప్లై చేసుకున్నట్లయితే చివరి నిమిషంలో మీరు టెన్షన్ పడాల్సిన పని ఉండదు.
Maheshwari complete in mba
you can apply KVS, NVS Non Teaching Jobs.. only 10th, 12th, Degree etc
Inter complete and Degree final year not completed
ok