WII Recruitment 2026 || Latest Jobs 2026 || Full Details

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

WII Recruitment 2026 – పూర్తి వివరాలు

చాలామందికి ఆఫీసులో కూర్చుని చక్కగా వర్క్ చేయాలి అని ఆలోచన ఉంటుంది ఆసక్తి కూడా ఉంటుంది.  అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే Wildlife Institute of India – WII Recruitment 2026 కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పాలి.

WII Recruitment 2026

Join Whatsapp Channel 

దేశంలో wildlife conservation, research, field work చేయాలనుకునే వారికి మంచి అవకాశం వచ్చింది. నేచర్ తో పాటు పనిచేసుకొని అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒక్క డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందినట్లయితే మీకు మా ఇంటి కూడా పీస్ ఫుల్ గా ఉంటుంది.

eligibility, salary, application process. Age Limit  సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా అర్థమైంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.

Wildlife Institute of India అంటే ఏమిటి?

Wildlife Institute of India (WII) అనేది Ministry of Environment, Forest and Climate Change కింద పనిచేస్తుంది.ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి కేంద్ర ప్రభుత్వం సంస్థ.

45 categories లో WII Recruitment 2026 లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు

  • Apply Start: 18 ఏప్రిల్ 2026
  • చివరి తేదీ: 02 మే 2026

కరెన్సీ సంస్థలో 534 జాబ్స్ 

Andaman Nicobar Command Recruitment 2026

ALIMCO Recruitment 2026: 162 Vacancies

ఉద్యోగాల వివరాలు

ఈ WII Recruitment 2026 లో ఒకే post కాదు, చాలా రకాల jobs ఉన్నాయి.

ముఖ్యమైన పోస్టులు:

  • Senior Project Associate
  • Project Associate I & II
  • Project Scientist
  • Project Assistant
  • Field Worker
  • Administrative Assistant

WII Recruitment 2026 అన్నీ కూడా మనకి 5 రకాల ప్రాజెక్టు కోసం ఇవి రిలీజ్ చేశారు కాబట్టి ప్రాజెక్ట్ టైంలో మీరు విధులు నిర్వహించవలసి ఉంటుంది.

జీతం (Salary Details)

WII Recruitment 2026 లో చాలా రకాల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క విధంగా మీకు శాలరీస్ అనేవి ఉంటాయి.

  • Project Assistant: ₹20,000/- – ₹27,000/-
  • Project Associate I: ₹30,000/- – ₹37,000/-
  • Project Associate II: ₹33,000/- – ₹42,000/- 
  • Senior Project Associate: ₹57,000/- 
  • Project Scientist: ₹77,000/- 

ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు సంబంధించి కాస్త జీతం కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది.

అర్హతలు (Eligibility)

WII Recruitment 2026 లో విడుదల చేసిన జాబ్స్ కి క్వాలిఫికేషన్ అనేది చాలా విధాలుగా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి.

Basic Qualification:

  • B.Sc / B.Tech / Agriculture / Forestry
    (or)
  • M.Sc (Zoology / Wildlife / Ecology / Environmental Science)

Higher Posts కి:

  • 2 to 8 years experience
  • PHD సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా కొన్ని జాబ్స్ కడుగుతారు.

వయస్సు పరిమితి – AGE

  • Project Assistant: 50 Max
  • Project Associate: 35 Max
  • Senior Posts: 40 to 45 Max

Age Relaxation:

  • SC/ST: 5 years
  • OBC: 3 years

Job Profile:

ఈ WII Recruitment 2026 లో మీరు చేయాల్సిన పని:

  • field surveys మీరు ఫారెస్ట్ లోకి వెళ్లి చేయాలి
  • జంతువుల ఎక్కడున్నా ఏంటి అనేది ట్రాకింగ్ చేయవలసి ఉంటుంది
  • data collection
  • research analysis
  • ఫైనల్ గా మీరు తీసుకున్న రిపోర్ట్స్ అనేవి రాసుకోవాలి.

ఇవి చూడండి:

ఈ WII Recruitment 2026 ఉద్యోగాలు permanent కావు అంటే పూర్తిగా మీకు గవర్నమెంట్ జాబ్ ఏమి కాదు
పూర్తిగా temporary (project – based)

దరఖాస్తు విధానం – Apply Process : 

online లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది.

Steps:

  1. Official website కి Visit వెళ్లండి
  2. Registration పూర్తి చేసుకోండి
  3. మీ యొక్క డీటెయిల్స్ అన్ని fill చేయండి
  4. Documents upload:
    • Certificates
    • Photo
    • Age
    • Signature
  5. ఒకసారి రీచక్ చేసి Submit చేయండి

Selection Process

Step 1: Shortlisting – మీ అప్లికేషన్ 

Based on: Merit Marks

Step 2: Interview

Top 10  Membaers మాత్రమే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది.

ఎవరు apply చేయాలి?

మీరు ఈ WII Recruitment 2026 job కి apply చేయాలి అంటే:

  1. Nature అంటే మాకు చాలా ఇష్టం నాకు చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే కచ్చితంగా మీకు ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. మీరు నిజంగా ఈ జాబ్ ని ఇష్టపడతారు.
  2. Field work కి ready ఉండాలి  –  బయట రోజు కూడా  తిరగడానికి సిద్ధపడాలి
  3.  Physical fitness ఉండాలి –  మీ యొక్క శరీరం దృఢంగా ఉంది నేనెక్కడికైనా వెళ్ళగలను ఏమైనా చేయగలను అని దృఢ సంకల్పం ఉన్నట్లయితే మాత్రమే మీరు దీనికి ప్రొసీడ్ అవ్వచ్చు.

ఎవరు apply చేయకూడదు?

నాకు పర్మినెంట్ జాబ్ కావాలి, ఆఫీసులో మాత్రమే కూర్చోవాలి, అక్కడ మాత్రమే వర్క్ అనేది చేస్తాను, ఫీల్డ్ విసిట్ కి నేను వెళ్ళను, అనుకునే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ అనేవి ఉపయోగపడవు.

Career & Job Benefits

Temporary Job అయినా, benefit మాత్రం నిజంగా ఎక్సలెంట్ గా ఉన్నాయి.

  • Government-level  సంస్థలోనే మీరు వర్క్ చేస్తారు కాకపోతే పర్మనెంట్ ఏమీ కాదు.
  • Research చేసుకుని నైపుణ్యం కూడా పెరుగుతుంది
  • Future లో హైయర్ jobs కి advantage అవుతుంది

Final Opinion

  • ఫైనల్ గా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ కావు కానీ మీకు గవర్నమెంట్ జాబ్ లాగే ఉంటుంది. జీతాలు కూడా బాగానే ఉంటాయి స్టేబుల్ గా. కాకపోతే రిస్క్ తీసుకొని మెంటాలిటీ నాకు ఉంటుంది నేను ప్రతి రోజు కూడా ఫీల్డ్ విజిట్ కి వెళ్లడానికి సిద్ధంగా ఉంటాను, నేను ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాను అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ జాబ్స్ అనేవి కచ్చితంగా ఉపయోగపడతాయి.

Conclusion

Wildlife Institute of India Recruitment 2026 అనేది నిజంగా చెప్పాలి అంటే గనక ప్రకృతి పైన ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్లందరికీ కూడా ఇది ఒక ఉద్యోగం లాగా కాకుండా ఇదొక బాధ్యత లాగా మరి ఇదొక ఎక్స్పీరియన్స్ లాగా మీకు ఉంటుంది. ఈ జాబ్స్ అనేవి అందరూ చేయలేరు ఎందుకంటే మిగతా జాబ్స్ లాగా ఆఫీసులో కూర్చుని ఫ్యాన్ వేసుకొని పని చేసే జాబ్స్ అయితే కాదు. ప్రతిరోజు కూడా మీరు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీరు దానికనుగుణంగానే మీరు ఫీల్డ్ విజిట్స్ కి వెళ్లడం అక్కడ రీసెర్చ్ లో చేయడం చేయాల్సి ఉంటుంది.

Quick Summary

  • Organization: Wildlife Institute of India
  • Vacancies : 45+ categories
  • Salary: ₹20,000/- to ₹77,000/-
  • Mode: Online
  • Last Date: 02 May 2026
  • Job Type: Temporary

Selection & Exam Pattern – పూర్తి వివరాలు

ఈ recruitment లో selection mainly – 2  stages లో జరుగుతుంది:

Shortlisting

ఇందులో మనకు మీ ఇంకా చాలామంది ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.

  • Academic marks (Degree / PG marks etc)
  • Specialization relevance
  • Work experience –  అంటే మీ యొక్క స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయి అది కూడా కచ్చితంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
  • Research work / publications
  • Internship / field experience వీటి ఆధారంగా మనకు సెలక్షన్ అనేది ఉంటుంది గమనించాలి.

 Weightage ఎలా కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది?

Project Assistant / Field Worker:

  • Degree marks – 25 marks
  • Relevant experience / skills – 25 marks
    Total: 50 marks

 Project Associate-I:

  • Master’s marks – 25 marks
  • Relevant experience – 25 marks
    Total: 50 marks

Senior Positions (Associate-II / Scientist):

  • NET/JRF – 5 marks
  • PG marks – 25 marks
  • Experience – 10 marks
  • Publications – 10 marks
    Total: 50 marks

అప్లై చేశాను ముందు మీరు ఇది తెలుసుకోండి:

మీకు క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రాన మీరు సెలెక్ట్ అవడానికి కచ్చితంగా అవకాశం ఉందని కాదు మీ కన్నా బెటర్ మార్క్స్ ఉన్నవాళ్లు సెలెక్ట్ అవుతారు. ఒకవేళ మీకు బెటర్ మార్క్స్ ఉంటే మీరు సెలెక్ట్ అవుతారు.

మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ముందుగా మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్టు కచ్చితంగా అవ్వాలి.

Interview Stage

Shortlisted candidates కి మాత్రమే interview సంబంధించి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరుగుతుంది.

Interview ఏ విధంగా జరుగుతుంది?

  • Mode: Online / Offline 
  • Duration: 15 – 30  నిమిషాలు పాటు approx
  • Panel: Experts / Scientists మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది

Interview లో మనల్ని ఏమి చెక్ చేస్తారు?

  • Subject knowledge (Zoology / Ecology / Wildlife)
  • Project-related questions
  • Field work experience
  • Problem solving ability
  • Practical understanding

అంటే మీకు కంప్లీట్ గా మీకున్న ఆలోచనతో పాటు స్కిల్స్ ఏమున్నాయి అనేది కచ్చితంగా వాళ్ళు చూస్తారు. దానికి అనుకూలంగా మీరు ప్రిపేర్ అవ్వాలి.

Preparation Strategy

ఈ recruitment కి prepare అవ్వాలంటే:

మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఇవే:

  • Core subject basics (Zoology / Ecology)
  • Wildlife conservation concepts
  • Field survey techniques
  • Data analysis basics
  • Current environmental issues

Practical స్కిల్స్:

  • Internship experience వన్ అవర్ కి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది
  • Field work exposure ఉంటే సెలెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ

Frequently Asked Questions (FAQs)

1. ఈ recruitment లో written exam ఉంటుందా?

shortlisting + interview మాత్రమే ఉంటుంది ఎటువంటి జాబ్ అనేది లేదు. ఇది కొంతమందికి అడ్వాంటేజ్ అవుతుంది.

2. Freshers apply చేయచ్చా?

చేయొచ్చు కానీ కొన్ని జాబ్స్ ఉన్నాయి వాటికి మాత్రమే చేయాలి కొన్ని జాబ్స్ కి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు చేయొచ్చు.

3. ఇది permanent job ఆ?

ఇది ప్రాజెక్టు బేస్డ్ గా టెంపరరీ విధానంలో తీసుకోవడం జరుగుతుంది పర్మినెంట్ మాత్రం కాదు.

4. Salary time కి వస్తుందా?

ఇది మనకి ప్రాజెక్టు బేస్డ్గా తీసుకున్న జాబ్స్ కాబట్టి మీకు జీతాలు అనేవి త్వరగా వస్తాయి.

5. Work location ఎలా ఉంటుంది?

జాబ్ మీరు ఆఫీసులో చేయడానికి ఏమీ ఉండదు.

  • Forest areas
  • Coastal regions
  • Remote villages
  • River areas

లో పని చేయాల్సి వస్తుంది. కావున ఎవరికైతే ఫీల్డ్ వర్క్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేయొచ్చు.

6. Girls apply చేయచ్చా?

చెయ్యొచ్చు కానీ మీరు ముందుగానే ఫీల్డ్ వర్క్ కి సిద్ధంగా ఉంటారా లేదా అనేది ఆలోచించుకొని మాత్రమే అప్లై చేసుకోండి.

7. Interview ఏ విధంగా ఉంటుంది?

నీకు మంచి సబ్జెక్టు ఉన్నట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. మీడియం నుంచి కొంచెం డిఫికల్టీ లెవెల్ లోనే ప్రశ్నలుంటాయి.

9. shortlist  ఎంత మందిని చేస్తారు?

top 10 candidates మాత్రమే shortlist చేయడం జరుగుతుంది. 

10. ఎక్కువ జాబ్స్ కి అప్లై చేయొచ్చా?

చేయొచ్చు ప్రతి ఒక్క లో కూడా రెండు జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!