Currency Note Press Recruitment 2026 :
ఇండియన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో మీకు జాబ్ కావాలంటే మిస్ అవ్వకుండా కంప్లీట్ గా చూడండి. Currency Note Press, Nashik నుంచి 2026 సంవత్సరానికి సంబంధించిన భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఈ Currency Note Press Recruitment 2026 ద్వారా వివిధ పోస్టుల కోసం ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అన్ని స్వీకరిస్తున్నారు.

ఇప్పుడు మీకు ఈ యొక్క Currency Note Press Recruitment 2026 సంబంధించిన అర్హతలు కావచ్చు సెలక్షన్ కావచ్చు అండ్ AGE కావచ్చు మరియు దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి మరియు ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము.
సంస్థ గురించి చిన్న పరిచయం
Currency Note Press (CNP) అనేది Security Printing and Minting Corporation of India Limited (SPMCIL) కి చెందిన ఒక యూనిట్. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థగా చెప్పొచ్చు.
ఈ సంస్థ ప్రధానంగా:
- కరెన్సీ నోట్లు తయారు చేస్తుంది – మనం రోజువారి ఉపయోగిస్తున్నటువంటి కరెన్సీ నోట్లు.
- కొత్త కరెన్సీ నోట్లు ప్రింటింగ్ చేస్తుంది
- సెక్యూరిటీ డాక్యుమెంట్స్ తయారు చేస్తుంది
Andaman Nicobar Command Recruitment 2026
ALIMCO Recruitment 2026: 162 Vacancies – Full Details,
RBI Junior Engineer JE Recruitment 2026
దేశంలో ఈ సంస్థకు చెందిన ప్రధాన యూనిట్స్:
- Nashik (Currency Note Press & India Security Press)
- Dewas (Bank Note Press)
- Hyderabad (Security Printing Press)
మొత్తం పోస్టుల వివరాలు
ఈ కరెన్సీ సంస్థ Currency Note Press Recruitment 2026 ద్వారా మొత్తం 534 పోస్టులు విడుదల చేయడం అయితే జరిగిందో.
ఈ Currency Note Press Recruitment 2026 – Posts అనేది లెవెల్స్ వారిగా మనకు రిలీజ్ చేశారు. వాటి వివరాలను వివరాలను కూడా క్రిందన ఇవ్వడం జరిగింది.
Officer Level Jobs
- Safety Officer
- Welfare Officer
Supervisor Jobs
- Technical Control
- Printing
- Mechanical
- Electrical
- Electronics
- IT
- Civil
- Instrumentation
Non-Technical Jobs
- Junior Office Assistant
- Secretarial Assistant
- Artist (Graphic Design)
Technician Jobs (ITI వారికి)
- Junior Technician (Printing)
- Junior Technician (Control)
- Electrical / Electronics
- Fitter / Machinist
- AC Technician
(Salary Details)
Currency Note Press Recruitment 2026 లో లో లెవెల్ జాబ్స్ నుంచి హై లెవెల్ జాబ్స్ వరకు కూడా శాలరీస్ అనేవి మాత్రం నిజంగా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి.. మీకు పేస్కేల్ అనేది క్రిందని ఇవ్వడం జరిగింది గమనించండి.
- Officer Level: ₹29,740/- to ₹1,03,000/-
- Supervisor Level: ₹27,600/- to ₹95,910/-
- Assistant Level: ₹21,540/- to ₹77,160/-
- Technician Level: ₹18,780/- to ₹67,390/-
ఇవే కాకుండా మీకు బేసిక్ పే తో పాటు అదనంగా HRA, DA, TA వంటి అలవెన్సెస్ కూడా ఉంటాయి.
Educational Qualifications
Degree Level:
- Any Degree (Junior Assistant Jobs)
- Engineering Degree / Diploma (Supervisor Jobs)
- MSW / Labour Welfare (Welfare Officer Jobs)
ITI Level
- NCVT/SCVT ITI Certificate ఉండాలి
- Trades:
- Electrician
- Fitter
- Machinist
- Electronics
- Printing
వయస్సు పరిమితి (Age Limit)
- Technician Posts: 18 – 25 Years
- Assistant Posts: 18 – 28 Years
- Supervisor / Officer: 18 – 30 Years
Reservation ప్రకారం age relaxation SC, ST – 5 YEARS & OBC – 3 YEARS ఉంటుంది.
ఎంపిక విధానం
Selection process చాలా simple గా ఉంటుంది:
- Computer Based Test (CBT)
- Typing Test
- skill Test కొన్ని పోస్టులకు అదనంగా కూడా ఉంటుంది.
Exam Pattern
CBT exam లో భాగంగా మీరు చదవాల్సిన టాపిక్స్ అయితే క్రిందని ఇవ్వడం జరిగింది.
- General Awareness
- English Language
- Reasoning
- Quantitative Aptitude
- Technical Subject (post ఆధారంగా సంబంధిత సబ్జెక్టు)
మీరు Currency Note Press Recruitment 2026 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ముందు నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి సిలబస్ ని మాత్రమే మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మీరు దీనికి సంబంధించి ప్లాన్ చేసుకోవాలి.
పోస్టింగ్ లొకేషన్స్
క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకి వివిధ ప్రాంతాలలో మీకు పోస్టింగ్స్ అనేవి ఉంటాయి.
- Nashik (Maharashtra)
- Dewas (Madhya Pradesh)
- Hyderabad (Telangana)
మీరు లొకేషన్ ప్రిఫరెన్స్ అనేది కూడా కచ్చితంగా అప్లై చేసుకునే టైం లోనే ఇచ్చుకుంటే మంచిది.
అప్లై చేసే ముందు ఇది చూడండి
- ఒకసారి apply చేసిన తర్వాత changes చేయలేరు. కావున ఎటువంటి మిస్టేక్స్ అనేవి అప్లై చేసే టైంలో చేయొద్దు.
- అన్ని details correctగా fill చేయాలి. కేవలం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి.
- Merit ఆధారంగా JOB posting ఇస్తారు
- Colour blindness ఉన్నట్లయితే కనుక కొన్ని రకాలైనటువంటి జాబ్స్ కి అప్లై చేయడానికి లేదు మెయిన్ గా టెక్నికల్ జాబ్స్ కి.
Reservation Details
కిందన మెన్షన్ చేస్తున్నటువంటి పివిధ రకాల కేటగిరీ వారికి రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుంది.
- SC / ST
- OBC (Non Creamy Layer)
- EWS
- PwBD (Disabled Candidates)
- Ex-Servicemen
అసలు ఈ జాబ్ వస్తే బాగుంటుందా?
ఏ జాబ్ కైనా సరే మనకి పాజిటివ్స్ ఉంటాయి మరియు నెగటివ్స్ ఉంటాయి.
Advantages:
- Central Government హోదాలోనే పనిచేయొచ్చు
- Stable Career ఉంటుంది కాబట్టి జాబ్ సెక్యూరిటీ బాగుంటుంది
- మంచి salary మరియు ప్రమోషన్స్ ఉంటాయి
Challenges:
- Competition ఎక్కువ ఉంటుంది. దానికి సిద్ధంగా ముందుగానే మీరు ప్లాన్ చేసుకోవాలి
- Technical preparation అవసరం.. మీకు తప్పనిసరిగా సంబంధిత స్కిల్స్ ఉండాలి.
- పోస్టింగ్ అనేది దూర ప్రాంతాలలో వచ్చే అవకాశం ఉంటుంది దానికి సిద్ధపడాలి.
ఎవరు apply చేయాలి?
నీ situation బట్టి decide అవ్వాలి:
ITI / డిప్లొమా / డిగ్రీ అర్హతలు ఉండి గవర్నమెంట్ జాబ్ నాకు కావాలని చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా వీటికి అయితే కచ్చితంగా అప్లై చేసుకోవచ్చు
Apply చేసే Process?
Apply process పూర్తిగా onlineలో ఉంటుంది:
- Official website కి వెళ్ళాలి
- Notification డీటెయిల్స్ అన్ని కూడా లైన్లో మొత్తం చదువుకోవాలి.
- ఆన్లైన్లోనే Registration complete చేయాలి
- Application form fill చేయాలి
- Documents upload చేయాలి
- Fee pay చేయాలి
- Submit చేయాలి
Common Mistakes to Avoid:
Currency Note Press Recruitment 2026 – అప్లికేషన్స్ అనేవి పెట్టే సమయంలో చాలామంది తొందరపాటు వల్ల చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి ఏంటో ఒకసారి చూద్దాం.
- Qualification match కాకపోయినా apply చేయడం. ఈ విధంగా చేయడం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు.
- తప్పు documents upload చేయడం వాళ్ళ అన్న కూడా రిజెక్ట్ చేస్తారు.
- వరకు వెయిట్ చేసి చివర్లో ఇబ్బంది పడుతూ ఉంటారు
- Exam preparation చేయకుండా డైరెక్ట్ గా ఎగ్జామ్ రాయడం
Preparation Strategy
Step-by-step:
- గత papers analyze ద్వారా మనకు పేపర్ పాటర్న్ అనేది తెలుస్తుంది
- daily 2 – 5 hours కచ్చితంగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి.. ఒకవేళ మీరు ఖాళీగా ఉంటే ప్రతిరోజు కూడా ఒక 10 గంటలు చదువుకున్న కూడా సరిపోతుంది.
- technical subject పైన మంచి గ్రిప్ అనేది సాధించుకోండి
- mock tests ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి రాయండి మీకు టైం మేనేజ్మెంట్ అనేది బాగుంటుంది.
FAQs
1. ఈ jobs permanent / Contract ?
అవును, ఇవి Central Government permanent jobs.
2. ITI, Diploma, Degree వాళ్లు apply చేయచ్చా?
అవును, technician posts కోసం apply చేయవచ్చు.
3. Exam offline లేదంటే online లో పెడతారా?
Online CBT exam ఉంటుంది.
4. Salary ఎంత ఉంటుంది?
₹18,780/- to ₹1,03,000/- వరకు ఉంటుంది.
5. Location change అవుతుందా?
మీకు మెరిట్ మార్కులు సంబంధించి ఎంత మార్కులు ఉన్నాయనే దాన్నిబట్టి మీకు జాబ్ లొకేషన్ అనేది ఆధారపడి ఉంటుంది.
ముగింపు
ఎవరైతే సీరియస్ గా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్లకి ఇటువంటి నోటిఫికేషన్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. కావున అటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు కచ్చితంగా ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు ఎటువంటి జాబ్స్ కి ట్రై చేసుకోవచ్చు.. మనకి జాబ్ లొకేషన్ కాస్త దూరంగా ఉన్నప్పటికీ కూడా ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి కాబట్టే ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.