SSC లో 90 వేల జాబ్స్ క్యాలెండరు | SSC Exam Calendar Out 2026 | Latest Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC Exam Calendar Out 2026:

Staff selection commission – SSC నుండి మనకి అధికారికంగా 90000 పోస్టులకు సంబంధించిన SSC Exam Calendar Out 2026 విడుదల చేయడం జరిగింది.

SSC Exam Calendar Out 2026

ఈ SSC Exam Calendar Out 2026 కోసం చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి మనకే జాబ్ క్యాలెండర్ అనేది స్టాప్ సెలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ వారు అధికారికంగా మనం ముందైతే పెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రం కాదు. కాబట్టి మీకు చాలా బెనిఫిట్స్ కానీ అలవెన్సెస్ కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ మొత్తం అన్ని కూడా సకాలంలో ఫినిష్ అవ్వడంతో పాటు చాలా బాగుంటాయని చెప్పాలి.

మరి ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి మనకు చాలా రకాల జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్ వివరాలు అన్ని కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాము.

SSC Exam Calendar Out 2026 – వివరాలు :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదల చేసేటటువంటి వివిధ రకాల నోటిఫికేషన్ అన్ని కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు పరీక్షలు అనేవి ఎప్పుడు పెడతారు వంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు విడుదల చేసేటటువంటి SSC Exam Calendar Out 2026 క్షుణ్ణంగా ఉంటుంది.

ఇందులో మనకు చాలా రకాలు జాబ్స్ ఉంటాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా చేసుకొని మీకు 10th, 12th, Degree  అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో అవకాశం ఉన్నప్పటికీ ఒకరు అప్లై చేసుకోండి.

Govt Jobs

SSC Schedule :

  • CGL, JE – March 2026
  • CHSL, steno – April
  • CPO Sub inspector – May
  • GD constable – Sep
  • MTS, Hawaldar – June

 మీరు ఏం చేయాలి?

ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి మనకు కూడా 45 వేలకు పైగానే ఉంటాయి. మనకు షెడ్యూల్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ నోటిఫికేషన్ అన్నిటికీ కూడా మాక్సిమం సిలబస్ అంతా కూడా కామన్ గా ఉన్నప్పటికీ కూడా మీకు లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. కావున ప్రిపరేషన్ అనేది ఇప్పట్నుంచి ప్లాన్ చేసుకోవడంతో పాటుగా మీరు దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ కచ్చితంగా చేసుకోవాలి దానితోపాటు ప్రిపరేషన్ చేస్తూనే మీరు ప్రాక్టీస్ బిట్లు కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి లేదంటే మీకు టైం మేనేజ్మెంట్ అనేది అర్థం కాదు.

 తక్కువ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయా?

  • 10th అర్హతతో మనకు పివును హవాలు దారు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ టాస్టింగ్ స్టాఫ్ వంటి క్రింది స్థాయి జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం పదవ తరగతి క్వాలిఫికేషన్ తో మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు మరియు ఎటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు.
  • వీటికి ఎగ్జామినేషన్ కూడా మీకు చాలా సింపుల్ గానే ప్రశ్నలు వస్తాయి. మరి ఈ విధంగా మనకు ఎగ్జామ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా సెలెక్షన్ అవ్వచ్చు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం క్రింది స్థాయి జాబ్స్ అనగా ఇందులో మనం చాలా చిన్న వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • కాఫీలు ఇవ్వడం టేబుల్స్ క్లీన్ చేయడం ఫైల్స్ అందించడం ఇటువంటి వర్క్ మీరు ఇందులో చేయవలసి ఉంటుంది. కానీ మీకు వర్క్ ప్రెషర్ ఏమీ ఉండదు వాళ్ళు చెప్పినటువంటి వర్క్ అనేది సకాలంలో చేసేస్తే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు.

 కాంపిటీషన్ ఎలా ఉంటుంది?

SSC ఉద్యోగాలకు సంబంధించిన కాంపిటీషన్ కొంచెం గట్టిగానే ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మన భారత దేశంలో చూసుకున్నట్లయితే నిరుద్యోగుల శాతం చాలా అధికంగా ఉంది. కావున మనకి ఇక్కడ కాంపిటేషన్ కూడా చాలా హెవీ గానే ఉండే అవకాశాలు అయితే ఉంటే అది ఎంత చిన్న జాబు అయినా పెద్ద జాబ్ అయినా కాంపిటీషన్ అనేది ఎప్పుడూ కూడా కామన్ గానే ఉంటుంది.

కావున ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నట్లయితే గనుక చాలా సులువుగా మీరైతే క్వాలిఫై కావచ్చు. కావున మీరు లెక్కలు కావచ్చు మరి ఇతను కావచ్చు జనరల్ అవేర్నెస్ కావచ్చు మొత్తం అన్ని కూడా చాలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి.

 ఎప్పటినుంచి అప్లై చేయవచ్చు?

మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు విడుదల చేసినటువంటి SSC Exam Calendar Out 2026 సంబంధించి మనకు డేట్స్ ఇచ్చారు ఆ డేట్స్ లో మీకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మీరు అప్లికేషన్స్ అన్ని కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇలాంటి జాబ్స్ అనేవి మనకు అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్ అనేది గట్టిగా ప్లాన్ చేసుకుంటే వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. వీటికి సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి వివరాలన్నీ కూడా చెక్ చేసుకోండి.

SSC (Staff Selection Commission) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా మనకు ప్రతి Year  కూడా Group B & C  ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి రిలీజ్ చేస్తూ ఉంటుంది.SSC  ద్వారా చాలా రకాల నోటిఫికేషన్ అనేవి వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్ బట్టి వీటి యొక్క అర్హతలు మరియు జీతాలు అనేవి డిపెండ్ అయి ఉంటాయి.

SSC లో ముఖ్యమైన ఎగ్జామ్స్ ఏంటి?

  • CGL – (Combined Graduate Level) 
  • CHSL – (Combined Higher Secondary Level) 
  • MTS – (Multi Tasking Staff) 
  • JE – (Junior Engineer) 
  • CPO – (Sub Inspector – Police) 
  • Stenographer 
  • GD Constable

SSC CGL Details:

Age Limit – 18 to 32

Qualification – Any Degree

Salary – ₹25,000/- to ₹1,00,000/-

Posts : Income Tax Inspector

             Auditor Assistant 

              Section Officer

SSC CHSL Details:

Age Limit – 18 to 27

Qualification – 12th Pass

Salary – ₹20,000/- to ₹50,000/-

Posts : LDC – లోయర్ డివిజన్ క్లర్క్

             DEO –  డేటా ఎంట్రీ ఆపరేటర్

SSC MTS Details:

Age Limit – 18 to 25

Qualification – 10th Pass

Salary – ₹21,000/- to ₹30,000/-

Posts : Peon & Office Staff

SSC JE:

Age Limit – 18 to 32

Qualification – Diploma / Btech

Salary – ₹35,000/- to ₹1,10,000/-

Posts : సివిల్, మెకానికల్ & ఎలక్ట్రికల్

SSC CPO Details:

Age Limit – 20 – 25

Qualification – Degree

Salary – ₹40,000/-

Posts : Delhi Police SI 

              CAPF SI

SSC Stenographer:

Age Limit – 18 to 30

Qualification – 12th Pass & Steno Skills

Salary – ₹40,000/-

Posts : Grade C & D

SSC GD Constable:

Age Limit – 18 to 23

Qualification – 10th Pass

Salary – ₹21,000/- to 69,000/-

Posts : BSF, CRPF, CISF

 Selection process : 

SSC లో మనకు సెలక్షన్ అనేది వివిధ దశల్లో ఉంటుంది.

CBT (Computer Based Test) 

Skill Test (కొన్ని ఎగ్జామ్స్ కి మాత్రమే) 

Physical Test & Events

Document Verification

 Application process.:

 Staff selection commission –  SSC official website. ఓపెన్ చేసి అక్కడ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. Application form ఫిల్ చేయాలి.  Documents upload చేయాలి. అన్ని సరి చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి.

  SSC Jobs Preparation Tips:

  • నోటిఫికేషన్లు ఇచ్చిన సిలబస్ అంతా కూడా ముందుగా మీరు దగ్గర పెట్టుకొని దానిని ఆధారంగా చేసుకుని మీరు స్టడీ ప్లాన్ చేసుకోవాలి.
  •  ప్రీవియస్ గా జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి పరీక్షలు ఏ విధంగా జరిగాయి డిప్యూటీ లెవెల్ ఎలా ఉంది బిట్స్ అనేవి ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నారు అనేది మీరు అవగాహన చేసుకోవాలి.
  • వీలైనన్ని ఎక్కువ Mock Tests లో ప్రాక్టీస్ చేయాలి .
  •  Time management కచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి.

SSC పరీక్షలను క్లియర్ చేయాలి అంటే కచ్చితంగా ప్రాణాలికాబద్ధంగా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పరీక్షలకు సంబంధించి పోస్టులు ఎక్కువగానే ఉంటాయి. నోటిఫికేషన్ కి అప్లై చేసే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. అంటే కాంపిటీషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీరు దీనపైన శ్రద్ధ పెట్టి మొత్తం ఒక ప్రణాళిక బద్ధంగా చదువుకున్నట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. ఎగ్జామ్ లో చాలామంది తక్కువ మార్కులు తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకపోవడం కాదు టైం మేనేజ్మెంట్ లేకపోవడం అంటే ఇచ్చినటువంటి సమయంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు అన్నీ కూడా అటెంప్ట్ చేయలేకపోవడం. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే తక్కువ సమయంలో ఎక్కువ బిట్స్ అనేవి అటెంప్ట్ చేయగలిగే స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి దానికి  ఒకటే మార్గం అది ఏంటంటే ప్రాక్టీస్. వీలైనన్ని ఎక్కువ బిట్లనేవి ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది.

FAQ:

SSC అంటే ఏంటి?

 స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది ప్రతి ఆడది కూడా ఈ ఒకటి డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ఫీల్ చేయడం జరుగుతుంది.

SSC పరీక్షలు ఎవరెవరు అప్లై చేయొచ్చు?

10th, 12th, Degree అర్హతలు కలిగినటువంటి ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

SSC Exams  Online / Offline?

ఈ పరీక్షలు అనేవి సాధారణంగా చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు – CBT విధానములో నిర్వహించడం జరుగుతుంది.

SSC పరీక్షలనేవి పర్మినెంట్ జాబ్స్ ఏనా?

SSC Jobs పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు.

Official Website

Leave a Comment

error: Content is protected !!