AP Schools 13 Days Holidays in January Month:
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు శుభవార్తగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు సంబంధించిన జనవరి నెల సెలవులనేవి మొత్తంగా 13 రోజులు పాటు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకు స్కూల్ విద్యార్థులకు సంబంధించి మొత్తంగా ఈ యొక్క జనవరి నెలలో చూసుకున్నట్లయితే AP Schools 13 Days Holidays in January Month సెలవులైతే అధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వారు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

అయితే ప్రభుత్వ ఉద్యోగులు సైతం సాధారణ సెలవులతో పాటు ఆప్షనల్ హాలిడేస్ కింద సెలవలు అయితే కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా చూసుకున్నట్లయితే జనవరి నెలలో మొత్తంగా 31 రోజులకు గాను విద్యార్థులకు సంబంధించి AP Schools 13 Days Holidays in January Month – 13 రోజులపాటు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది.
మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ నెలలో ఎక్కువ సెలవులో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవ్వడంతో పాటుగా మనకి జనవరి 26 2026 కు సంబంధించి గణతంత్ర దినోత్సవం అనగా రిపబ్లిక్ డే కూడా మనకు ఎడిషనల్ గా ఈ సెలవులు జాబితాలో కూడా చేర్చడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు కావచ్చు లేదా ఉపాధ్యాయులు కావచ్చు లేదా ప్రభుత్వ ఉద్యోగుల కావచ్చు అందరం కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవలనేవి తీసుకుని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి సైతం తమ సొంత గ్రామాలు ప్రధానంగా తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలకు ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా చూసేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేస్తున్నారు.
Holidays Details:
ఇక AP Schools 13 Days Holidays in January Month సెలవుల విషయానికి వచ్చినట్లయితే గనుక జనవరి 4 ఆదివారం వచ్చింది మరియు సెకండ్ సాటర్డే జనవరి 10వ తేదీ వచ్చింది తర్వాత ఆదివారం జనవరి 11 తర్వాత భోగి జనవరి 14 బుధవారం వచ్చింది. తర్వాత మళ్లీ మనకి సంక్రాంతి కనుమ వరుసగా వస్తాయి.
- తర్వాత మళ్లీ ఆదివారం జనవరి 25 ఆ తర్వాత రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు. జనవరి ఒకటో తేదీ ఏమో న్యూ ఇయర్ సందర్భంగా గురువారం రోజు సెలవిచ్చారు తర్వాత మళ్లీ జనవరి మూడో తేదీన హజరత్ ఆలీ బర్త్డే సందర్భంగా సెలవు తర్వాత జనవరి 16 అనే పండుగ కలుపుకుంటే మొత్తం జనవరిలో మొత్తం మనకే 22 వర్కింగ్ డేస్ కాకా తొమ్మిది రోజులు హాలిడేస్ ఇచ్చారు విద్యార్థులకు అయితే 13 రోజులు పాటు సెలవు ఇవ్వడం జరిగింది.
- ఈ విధంగా జనవరి నెలలో అత్యధికంగా AP Schools 13 Days Holidays in January Month సెలవులు అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇదొక మంచి విషయంగా చెప్పొచ్చు విద్యుత్ ఆంధ్ర కూడా ఈ యొక్క పండుగ సందర్భంగా ఎంజాయ్ చేయడంతో పాటుగా వారి యొక్క స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి.
- విద్యార్థులు అందరూ కూడా ఈ విధంగా AP Schools 13 Days Holidays in January Month తీసుకోవడం వలన బెనిఫిట్ ఏంటంటే గనక వారు మైండ్ ని రిఫ్రెష్ చేసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు కాబట్టి వాళ్ల సంబంధం బాంధవ్యాలు కూడా బాగా మెరుగుపడుతూ ఉంటాయి దీనికితో పాటుగా వారు మన ఇండియన్ కల్చర్ కూడా తెలుసుకుంటారు.
- ప్రధానంగా ఎవరైతే సిటీస్లో పల్లెటూర్లకు దూరంగా ఉంటారో వారందరూ కూడా వారికి సొంత గ్రామానికి విచ్చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ నిర్వహించేటటువంటి వివిధ సంక్రాంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మన సంక్రాంతి అంటే ఏంటి మన సంస్కృత అంటే ఏంటి అనే విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థం అవుతూ ఉంటాయి.
- కాబట్టి కచ్చితంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కనుక మన ఇండియాలో చూసుకుంటే చాలా వరకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వాళ్ళు వారి యొక్క సాంప్రదాయాలు ఆచారాలన్నీ ఉంటాయి కాబట్టి మన తెలుగు సాంప్రదాయాలు ఆచారాలన్నీ కూడా నేటి విద్యార్థులకు తెలియట్లేదు కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే గనుక వారందరూ కూడా గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతికి సంబంధించినటువంటి పండుగలు ఇవన్నీ కూడా కచ్చితంగా వారు నేరుగా విచ్చేసి చూసినట్లయితే మాత్రమే మన సంస్కృతి సంప్రదాయాలు అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
- విద్యాసంస్థలకు సంబంధించి జనవరి నెల అనేది చాలా చాలా కీలకము. విద్యార్థులకు కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు చాలా ముఖ్యమైనటువంటి నెలలలో ఇది కూడా ఒకటి. ఎందుకనగా మనకు పెద్ద పండుగ అనేది ఈ నెలలోనే వస్తుంది. పర్వదినాన్న చాలామంది చుట్టాలు బంధువులు మిత్రులు అందరూ కలిసి ఈ పండుగను చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు 2026 జనవరి నెల కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 13 రోజులు పాటు సెలవులో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.
- ఈ సెలవులు ఇవ్వడం వల్ల మెయిన్ గా పిల్లలకు చాలా సంతోషంగా ఉంటుంది. సెలవులు సందర్భంగా వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి గడుపుతూ ఉంటారు. మనకు సెలవులలో ప్రధానంగా చూసుకున్నట్లయితే న్యూ ఇయర్ హాలిడే, సెకండ్ సాటర్డే మరియు సండే లు కూడా హాలిడేస్ ఉన్నాయి, సంక్రాంతి అనగా పెద్ద పండుగ రోజు సెలవు ఉంటుంది, కనుమ కనుమ తో పాటు రేపు పబ్లిక్ డే కూడా సెలవు. ఎలా మొత్తం చూసుకున్నట్లయితే 13 రోజులు పాటు సెలవులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
సంక్రాంతి స్పెషల్ ఏంటి?
మన తెలుగు వారందరికీ కూడా ముఖ్యమైన పండుగలలో అతిపెద్ద పండుగగా సంక్రాంతిగా చెప్పొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఘనంగా ఈ పండుగను అయితే కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుంటారు.
సంక్రాంతికి సంబంధించి మనకు వరుసగా బోగి సంక్రాంతి కనుమ మరియు ముక్కనుమా అని నాలుగు రోజులు పాటు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.
ఈ పండుగ సందర్భంగా విద్యార్థులు అందరూ ఏం చేయాలి?
- విద్యార్థులు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఈ యొక్క సంక్రాంతి వేడుకలు అనేవి చాలా బాగా జరుగుతూ ఉంటాయి.
- పండుగలలో గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి మీరు తెలుసుకోవాలి.
- మీరు కుటుంబ సభ్యులతో పాటు గడుపుతూ ఇచ్చినటువంటి సెలవులను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.
- టీచర్స్ ఏదైనా హోంవర్క్ ఇచ్చినట్లయితే నాకు సకాలంలో కంప్లీట్ చేసి మిగతా సమయంలో మీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయొచ్చు.
వీకెండ్ హాలిడేస్:
జనవరి నెలలో మనకు శనివారాలు ఆదివారం కూడా కలుపుకున్నట్లయితే నాలుగు సండేస్ ఉంటాయి మరియు రెండు సెకండ్ సాటర్డేస్ ఉంటాయి. ఇలా వీకెండ్ సెలవులు కూడా దాదాపుగా 5 నుంచి 6 రోజులు పాటు ఉంటాయి. ఇవి కూడా సెలవుల్లో భాగంగానే మనకు ఇవ్వడం జరుగుతుంది.
స్టూడెంట్ బెనిఫిట్స్?
- ఈ సెలవు సందర్భంగా విద్యార్థులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా మలుచుకోవచ్చు.
- చదువులో కొంచెం ప్రజలు తగ్గించుకునే అవకాశాన్ని మనకు ఈ యొక్క సంక్రాంతి పండుగ సెలవులనేవి ఇవ్వడం జరుగుతుంది.
- కుటుంబాల సభ్యులతో అందరితో కూడా కలివిడిగా టైంపాస్ చేయొచ్చు.
- గ్రామీణ ప్రాంతాలలో జరుపుకునే టటువంటి పండుగలు పైన సంస్కృతి సంప్రదాయాల పైన బాగా పట్టు సంపాదించవచ్చు.
- విద్యార్థులు ఈ సెలవు సందర్భంగా కొత్త అంశాలు నేర్చుకోవచ్చు మరియు టీచర్స్ ఏదైనా హోంవర్క్ ఇచ్చిన వాటిని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు.
- విద్యార్థులు ప్రీవియస్కా వాళ్లకు ఏదన్నా నోట్స్ పెండింగ్ వంటివి ఉంటే కనుక వాటిని కంప్లీట్ చేసుకోవడానికి హాలిడేస్ అనేది ఉపయోగించుకోవచ్చు.
ముగింపు:
విద్యార్థులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాలిడేస్ అనేవి ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు హాలిడేస్ అనేవి సద్వినియోగం చేసుకోవచ్చు. వారుకు ఉన్నటువంటి పెయింటింగ్ వర్క్ లన్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. టీచర్స్ ఇచ్చినటువంటి హోంవర్క్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు.. కావున విద్యార్థులు అందరూ కూడా మీ యొక్క వర్కులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీరు కావాలంటే కొత్త స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులు అందరూ కూడా మీ యొక్క గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క సంక్రాంతి వేడుకలను ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ ఉండేటటువంటి ఆటపాటలు ఏంటి ముగ్గులు పోటీలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకున్నట్లయితే మన తెలుగు జాతి యొక్క సంస్కృతి సంప్రదాయాలు భారతదేశ అని సంబంధించినటువంటి సంప్రదాయాల గురించి అవగాహన చేసుకోవచ్చు.
వీటితోపాటు కచ్చితంగా ఒకవేళ ఇంకా విరామస్వామి ఎక్కువగా ఉన్నట్లయితే విరామ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అనగా వారు వారి యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు స్కూల్లో ఇచ్చినటువంటి హోంవర్క్ లో ఇవన్నీ కూడా కచ్చితంగా వారు కూడా సమయాన్ని వృధా చేయకుండా నేర్చుకున్నట్లయితే గనక భవిష్యత్తులో వాళ్ళకి కచ్చితంగా ఉపయోగపడతాయి.