RBI Junior Engineer JE Recruitment 2026:
India లో ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది People కు ఒక Big Big Achievement. Mainగా బ్యాంకింగ్ Dept. లో ఉద్యోగం అంటే Life style, High జీతం మరియు Benefits అన్నీ ఒకేసారి లభిస్తాయి.ఈ నేపథ్యంలో Reserve Bank of India – (RBI) 2026 జూనియర్ ఇంజనీర్ (Civil / Electrical) పోస్టుల Fill కోసం RBI Junior Engineer JE Recruitment 2026 విడుదల చేయడం నిజంగా చాలా చాలా సువర్ణ అవకాశం గా చెప్పొచ్చు.

RBI Junior Engineer JE Recruitment 2026 కి సంబంధించిన పూర్తి వివరాలను అనగా అర్హతలు వయస్సు సెలక్షన్ ప్రాసెస్ మరియు మిగతా వివరాలన్నీ కూడా మీకు క్లియర్ గా ఇప్పుడు మనకు తెలుసుకోవడానికి ముందుకు వెళ్తూ ప్రయత్నం చేద్దాం.
RBI Junior Engineer JE Recruitment 2026 – Imp Bullet Points:
RBI జూనియర్ ఇంజనీర్ – JE పోస్టులకు దేశవ్యాప్తంగా అభ్యర్థుల మహిళలు పురుషులు అందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ మనకు ఇవ్వడం జరిగింది. ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ పరీక్ష మరియు లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ అనేది మీకు నిర్వహించడం ద్వారా జాబ్ సెలక్షన్ అనేది ఉంటుంది..వీటికి సంబంధించి మీరు దరఖాస్తులన్నీ Online విధానంలో మాత్రమే అధికారిక వెచ్చట అనేది సందర్శించి నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరైతే హ్యాపీగా అప్లై చేయొచ్చా.
Important Dates :
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 16th ఏప్రిల్ 2026
- చివరి తేదీ: 6th మే 2026
- Exam Date – Tentative : 6th June 2026
మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగానే అప్లై చేసుకోండి Last Date దగ్గరకు వెయిట్ చేస్తారంటే కనుక చివరి లో కొంచెం ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు టెన్షన్ పెరిగిపోతుంది. కాబట్టి ఎవరైనా అప్లై చేయాలని ఆలోచన ఉందా వాళ్ళందరూ కూడా చివరి తేదీ వరకు కూడా వెయిట్ చేయకుండా ముందుగానే మీరు కళ్ళు తెరుచుకొని అప్లై చేసుకున్నట్లయితే మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లొచ్చు.
ఖాళీల వివరాలు – ఎటువంటి వేకెన్సీస్ ఉన్నాయి?
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మొత్తం మనకు రెండు విభాగాలలో అనగా రెండు రకాల జాబ్స్ అనేవి మనకు ఈ పట్టుకులర్ జాబ్‌ను నోటిఫికేషన్ ద్వారా మనకు రిలీస్ చేయడం జరిగింది.
- Junior Engineer (Civil)
- Junior Engineer (Electrical)
- దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే నాకు మొత్తంగా 11 వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
RBI Junior Engineer JE Recruitment 2026 – Job Role:
Civil ఇంజనీర్
భవనాల నిర్మాణం వంటి వాటి పని మీరు వర్క్ చేయవలసి ఉంటుంది మరియు వాటికి సంబంధించినటువంటి మరమ్మతులు కూడా చేయవలసి ఉంటుంది.
బిల్డింగ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి వర్కులు చేయవలసి ఉంటుంది
ఆఫీస్ మరియు హౌసెస్ సంబంధించి నిర్వహణ బాధ్యత అనేది చేయవలసి ఉంటుంది.
Electrical ఇంజనీర్
ఎలక్ట్రికల్ సిస్టమ్స్ లో భాగంగా ఏవైతే అందులో సర్వీసెస్ ఉంటాయో అవన్నీ కూడా మీరు స్వయంగా చేయవలసి ఉంటుంది
AC ప్లాంట్స్, లిఫ్ట్స్, CCTV వంటి యొక్క మరమ్మత్తులు చేయవలసి ఉంటుంది మరియు వాటికి సంబంధించి సర్వీస్ చేయవలసి ఉంటుంది. వాటి యొక్క నిర్వహణ బాధ్యత కూడా మీరు చూసుకోవాలి.
వయస్సు
కనీసం: 20 సంవత్సరాలు
గరిష్టం: 30 సంవత్సరాలు
SC, ST – 5 YEars
OBC – 3 Years రిజర్వేషన్ అభ్యర్థులకు వర్తిస్తుంది.
విద్యార్హత
Civil – Diploma (Civil) – కనీసం 65% మార్కులు తప్పనిసరిగా ఉండాలి
OR
B.Tech / BE (Civil) – కనీసం 55% మార్కులు తప్పనిసరిగా ఉండాలి
Electrical – Diploma (Electrical) – 65% మార్కులు తప్పనిసరిగా ఉండాలి
OR
B.Tech / BE (Electrical) – 55% మార్కులు తప్పనిసరిగా ఉండాలి
ఎంపిక విధానం
జాబ్ సెలక్షన్లకు ఇందులో మీకు మొత్తం రెండో దశలు అయితే ఉంటాయి.
1. ఆన్లైన్ పరీక్ష – Online Exam
మొత్తం 300 Marks కు Online పరీక్ష ఉంటుంది:
English : 50 Marks
Engineering Paper 1 : 100 మార్కులు
Engineering Paper 2 – 100 మార్కులు
Reasoning – 50 మార్కులు
Wrong సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
2. Language Proficiency Test (LPT)
మీరు ఏదైతే జోన్లు అప్లై చేసుకుంటారా జోన్ కి సంబంధించినటువంటి లోకల్ భాష అంటే అక్కడ ప్రాంతీయ భాష అనేది మీకు వచ్చా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా.
జీతం మరియు ప్రయోజనాలు
RBI లో జీతం చాలా Super గా ఉంటుంది
జీతం: ₹47,700 బేసిక్ Pay ఉంటుంది.
సుమారు ₹91,000+ చేతికి చేతి మీద రావడం జరుగుతుంది.
ఇతర ప్రయోజనాలు:
- హౌస్ రెంట్ అలవెన్స్ – HRA
- మెడికల్ ఫెసిలిటీ
- పింఛన్ స్కీమ్ – PF
అప్లికేషన్ ఫీజు
- SC/ST/PwBD: ₹50/- Only
- General/OBC/EWS: ₹450/- Only
పరీక్ష కేంద్రాలు – Exam Centers
మీరు అప్లై చేసిన జోన్ కి దగ్గరలోనే దేశవ్యాప్తంగా మీకు దీనికి సంబంధించినటువంటి పరీక్ష కేంద్రాలు అనేవి పెట్టడం జరిగింది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేకుండా దగ్గర్లోనే ఎగ్జామ్ అనేది రాసుకొని ఛాన్స్ ఉంటుంది.
ముఖ్య సూచనలు
- మీరు ఎగ్జామ్ హాల్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది పట్టుకోవాలని వీలు వీలు కనిపించడం లేదు.
- అంతేకాకుండా మీరు ఒకవేళ ఎగ్జామ్ కి మీ యొక్క మొబైల్ ఫోన్ పట్టుకెళ్ళినట్లయితే అక్కడ మీరు ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అనేది పరీక్ష కేంద్రం వాళ్ళది సంబంధం ఉండదు ఒకవేళ తీసుకున్న కూడా మీ యొక్క వస్తువుల పైన ఎటువంటి బాధ్యతలు వహించారు.
- అప్లికేషన్ పూర్తి చేసే సమయంలో కేవలం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడు సమాచారం ఇవ్వకూడదు.
- చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లికేషన్స్ పెట్టుకుంటే టెన్షన్ లేకుండా ఉండొచ్చు.
ఈ ఉద్యోగం నిజంగా మంచిదేనా?
ఈ జాబ్స్ కచ్చితంగా చాలా మంచి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలో పనిచేయడం అంటే మీకు జాబ్ సెక్యూరిటీ కావచ్చు జీతం కావచ్చు మిగతావన్నీ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి.
BENEFITS:
- జాబ్ సెక్యూరిటీ – మీకు జాబ్ ని మధ్యలో తీసుకోవడం అంటూ ఏమీ ఉండదు
- మంచి జీతం – HRA, TA, DA మరియు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఇందులో నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయా:
- ఇందులో మనకి వేకెన్సీస్ అనేవి కాస్త తక్కువే ఉన్నాయి కాబట్టి కాంపిటేషన్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది
అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది
కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది
Check This Before Apply:
- మీరు నోటిఫికేషన్ కి అప్లై చేశాను ముందు ఒక రెండు ప్రశ్నలు మీకు మీరు వేసుకోండి.
- అసలు నాకు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి తగిన క్వాలిఫికేషన్ ఉందా లేదా?
- ఇచ్చిన గొడవలోపు నేను ప్రిపరేషన్ కంప్లీట్ చేసి జాబ్ ని సాధించగలనా?
- అప్లై చేయడం ఎవరైనా అప్లై చేస్తారు లక్షల్లో కూడా అప్లికేషన్స్ రావచ్చు కానీ సీరియస్‌గా ప్రిపేర్ కి వెళ్లే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కావున ఆ సీరియస్ ఆస్పిరంట్స్ స్థానంలో మీరు ఉన్నారా లేదా అనేది బ్రెయిన్ లో పెట్టుకొని అప్లై చేయండి.
ముగింపు
RBI Junior Engineer Recruitment 2026 అనేది నిజంగా ఒక మంచి నోటిఫికేషన్ గా చెప్పొచ్చు కాకపోతే మీ యొక్క ప్రిపరేషన్ పైన ఆధారపడి ఉంటుంది మీకు జాబ్ రావాలా వద్దా అనేది. కావున ఇచ్చినటువంటి గడువులోపు మీరు ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి అనే ఆలోచన ఉన్నట్లయితే కనక కచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
FAQ’s:
1. RBI Junior Engineer JE Recruitment 2026 కి ఎవరు అప్లై చేయవచ్చు?
RBI Junior Engineer JE Recruitment 2026 కు Civil / Electrical డిప్లొమా లేదా డిగ్రీ (BE/ BTECH) ఉన్నవారు అప్లై చేయవచ్చు.
2. ఈ RBI Junior Engineer JE Recruitment 2026 లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
Civil & Electrical కలిపి 11 పోస్టులు ఉన్నాయి.
3. RBI Junior Engineer JE Recruitment 2026 – అప్లికేషన్ LAST DATE ఎప్పుడు?
చివరి తేదీ 6th May 2026
4. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది:
ఆన్లైన్ పరీక్ష & Language Proficiency Test (LPT)
5. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుందా?
తప్పు సమాధానానికి 1/4 or 0.25 Negative మార్క్ కట్ అవుతుంది.
6. RBI Junior Engineer JE Recruitment 2026 – జీతం ఎంత ఉంటుంది?
సుమారు ₹91,000/- per month
7. అనుభవం లేకుండా అప్లై చేయవచ్చా?
డిప్లొమా – 2 సంవత్సరాలు, డిగ్రీ – 1 Year తప్పనిసరి.
8. ఏ భాషలో పరీక్ష ఉంటుంది?
English & Hindi లో పరీక్ష ఉంటుంది. కానీ LPT లో స్థానిక భాష తప్పనిసరి.
9. ఎక్కువ పోస్టులకు అప్లై చేయవచ్చా?
లేదు. ఒక అభ్యర్థి ఒకే పోస్టుకు మరియు ఒకే జోన్‌కు మాత్రమే అప్లై చేయాలి.
10. Fee ఎంత ఉంటుంది?
SC/ST/PwBD: ₹50
General/OBC/EWS: ₹450
12. ఈ RBI Junior Engineer JE Recruitment 2026 ఉద్యోగం స్థిరమా / Temporary ?
RBI ఉద్యోగం Permanent
13. ఫైనల్ సెలెక్షన్ ఎలా జరుగుతుంది?
ఆన్లైన్ పరీక్ష – మెరిట్, LPT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది.
14. అప్లికేషన్ ఆఫ్‌లైన్‌లో చేయవచ్చా?
Only Online ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
15. పరీక్ష కేంద్రం మార్చుకోవచ్చా?
లేదు మార్చుకోవడం సాధ్యం కాదు.