ALIMCO Recruitment 2026:
Artificial Limbs Manufacturing Corporation of India (ALIMCO) నుంచి భారీగా 162 పోస్టుల కోసం ALIMCO Recruitment 2026 విడుదలైంది. ఇది central govt కి సంబంధించిన PSU organization కావడంతో stability, better salary రెండూ ఉంటాయి.

ఈ యొక్క ALIMCO Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి అర్హతలు వయస్సు సెలక్షన్ మరియు మొదలగు వివరాలు అన్ని కూడా ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ALIMCO అంటే ఏమిటి?
ALIMCO అనేది Government of India కి చెందిన ఒక Mini ratna company. ఇది Ministry of Social Justice & Empowerment అనే సంస్థ కింద ఇది వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా physically challenged people కోసం artificial limbs, assistive devices తయారు చేస్తుంది.
మొత్తం పోస్టులు ఎంత?
ALIMCO Recruitment 2026 లో బాకనో మొత్తం మనకు 162 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
చాలా రకాల డిపార్ట్మెంట్స్ లో మనకు ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి వాటి వివరాలు అన్ని కూడా కిందనే తెలియచేయడం జరిగింది:
- IT Department
- Production & Design
- Civil / Project
- Medical & Rehabilitation
- Marketing
- Quality Control
- Material Management
ముఖ్యమైన పోస్టులు
భయంగా చూసుకున్నట్లయితే ఇందులో మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా ఒకసారి మనం చూద్దాము. ఇందులో మనకు ముఖ్యమైనటువంటి వేకెన్సీస్ అనేవి ఈ క్రింది విభాగాలలో ఉన్నాయి.
- IT Jobs
- IT Consultant
- AI Expert
- UI/UX Developer
- IT Assistant
- Engineering Jobs
- Civil Engineer
- Safety Officer
- Assistant Manager (Plastic)
- Medical / Rehab Jobs
- Audiologist
- Optometrist
- Special Educator
- Prosthetic & Orthotic
ఇతర ఉద్యోగాలు
- Warehouse Assistant
- Store Assistant
- Procurement Assistant
Salary ఎంత ఉంటుంది?
ఇక్కడ శాలరీ ఎలా ఉంటుంది అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ ఆధారంగా మీకు శాలరీ ఉంటుంది.
- High level posts – ₹1,80,000/-
- IT Consultant – ₹1,05,000/-
- Mid level jobs – ₹60,000/-
- Entry level jobs – ₹25,000/-
Age Limit
age limit అనేది పోస్ట్ ఆధారంగా మనకు చేంజెస్ ఉంటాయి వాటి వివరాలు అనేవి చూడండి.
Minimum: 30 years
Maximum: 50 years
01 April 2026 తేదీ నాటికి వయస్సు మ్యాచ్ అవ్వాలి.
Qualification ఏమి కావాలి?
అర్హతల అనేది ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఉంటాయి. మరి వాటి వివరాలు అన్నీ కూడా చూద్దామా.
IT Jobs:
B.Tech / MCA / Computer Science
Engineering:
Civil / Mechanical / Plastic Engineering
Medical:
Relevant degree + RCI registration (some posts)
Entry Jobs:
Diploma / Degree
Experience అవసరమా?
ఇందులో ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకి జాబ్స్ అనేవి ఉన్నాయి. అయితే వెయిట్ వేటికి ఎక్స్పీరియన్స్ కావాలి వేటికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చా అనేది క్రిందన ఇవ్వడం జరిగింది.
Senior పోస్టులు – 10 years experience
Mid level : 2–5 years
కొన్ని పోస్టులు : freshers కూడా apply చేయచ్చు
Job Nature (Important Reality)
మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే జాబ్స్ ఏమీ కాదు అయితే ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్టు జాబ్స్ అన్నమాట. అంటే మీకు శాలరీ బానే ఉంటుంది బట్ మనకు అలవెన్సెస్ ఎక్కువగా ఉండవు. అలాగే పర్మనెంట్ ఏమీ కాదు. కాంటాక్ట్ టైం అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ చేయొచ్చు లేదంటే రద్దు కూడా చేయొచ్చు.
Initial contract:
2 to 3 years వరకు ఉంటుంది
అవసరమైతే మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా extend అవుతుంది
Posting Location
ఈ jobs India లో క్రింది ప్లేసెస్ లో మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Kanpur (HQ)
Delhi / NCR
Tikamgarh
Other ALIMCO centers
మీకు ట్రాన్స్ఫర్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి రీ లొకేషన్ అవడానికి సిద్ధంగా ఉండాలి.
ALIMCO Recruitment 2026 కి సంబంధించిన పోస్టింగ్ అనేది మల్టిపుల్ లొకేషన్స్ లో ఉన్నాయి కాబట్టి దానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు మాత్రమే అప్లై చేసుకోండి. ఎందుకు అంటే ఇవి గవర్నమెంట్ జాబ్స్ కానప్పటికీ కూడా మనకి కాంట్రాక్ట్ జాబ్స్ గా తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి పోస్టింగ్ అనేది మల్టిపుల్ లొకేషన్స్ లో ఉన్నాయి కాబట్టి మీకు ఒకవేళ ఇష్టమైతే మీరు ట్రై చేయొచ్చు. అలా కాకుండా అంత దూరం నేను వెళ్ళలేను అనుకునే వాళ్ళకి దగ్గరలోనే మీకు వేరే ఆపర్చుని తీసుకోవడం అందుబాటులో ఉంటే చెక్ చేసుకోండి.
Selection Process
ALIMCO Recruitment 2026 – Selection process లో పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది
Application submit చేసిన వివరాల ఆధారంగా మిమ్మల్ని Short లిస్టు చేస్తారు
ఇంటర్వ్యూ చేయడానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే మీకు కాల్ లెటర్స్ ఉంది
Interview (online / offline) ద్వారా మీకు చేయడం జరుగుతుంది
ఎగ్జామ్ లేదు కాబట్టి మీకు కచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది.
RBI Junior Engineer JE Recruitment 2026
Application Fees
ALIMCO Recruitment 2026 లో మనకు శుభవార్త ఏంటి అంటే ఎవరికీ కూడా ఫీజు లేదు కాబట్టి డబ్బులు చెల్లించుకుంటానే ఉచితంగా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది మిస్ అవ్వకండి.ఈ జాబ్ కి అప్లై చేయడానికి ఏ విధమైనటువంటి ఫీజు లేదు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చిన నోటిఫికేషన్ కి ఫీజు అనేది ఉంటుంది కానీ ఏ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్ కి ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫ్యూచర్ లేదు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకుంటే బెటర్.
Important Dates
Application Start: 14th April 2026
Last Date: 13th May 2026 (5 PM End)
ఎలా Apply చేయాలి?
- Step by step ఎలా అప్లై చేయాలో క్రిందన ఇవ్వడం జరిగింది.
- Official – ALIMCO Web portal open చేయాలి
- Profile create చేయాలి Online లో
- Personal details fill up చేయాలి
- Documents upload చేయాలి
- Apply చేసిన post – select చేయాలి
- Final గా Submit చేయాలి
Upload చేసే ముఖ్యమైన Documents?
- SSC Certificate / 10th MEMO
- Educational Certificates
- Experience proofs if available
- Caste certificate (if applicable)
- EWS / OBC / Disability certificate
Important Rules
- ఈ points చాలా important:
- మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా సబ్మిట్ చేయాలి లేదంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు
- Email ID active గా ఉన్నది మాత్రమే ఇవ్వాలి
- Interview details mail ద్వారా వస్తాయి.
మీరు అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్లికేషన్స్ పెట్టుకునే సమయంలో మీరు దయచేసి ఏ విధమైనటువంటి మిస్టేక్స్ చేయకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయండి.
ఎవరు Apply చేయాలి?
నిజంగా చెప్పాలంటే:
- Experienced IT professionals
- Engineers
- Medical field వాళ్లు
- Government job try చేస్తున్న వాళ్లు
- ఇది ప్రైవేట్ జాబ్ కన్నా మంచి జాబ్స్ గా చెప్పొచ్చు ఎందుకంటే దీనికి అంత మంచి బెనిఫిట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
Pros & Cons (నీకు clarity కోసం)
Pros
- Good salary – ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ అయినప్పటికీ కూడా మంచి జీతాలు ఉంటాయి
- Government organization – కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది
- No exam – ఎగ్జామ్ లేదు కాబట్టి ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు
Cons
- Contract job
- Transfer possibility
- Experience mandatory (many posts)
ఈ notification All People కి కాదు. Freshers కి limited options – Low level Jobs మాత్రమే ఉన్నాయి. కానీ experience ఉన్నవాళ్లకి ఇది Multiple Jobs.
నువ్వు seriousగా career build చేయాలంటే, especially IT, Engineering, Medical fieldలో ఉంటే ఈ chance ignore చేయకూడదు.
FAQ
Q1: ALIMCO Recruitment 2026 – పర్మనెంట్ జాబ్స్ నా లేకపోతే పర్మినెంట్ కాకుండా కాంట్రాక్టర్?
contract basis మాత్రమే. పర్మినెంట్ ఏమీ కాదు
Q2: Freshers apply చేయడానికి ఛాన్స్ ఉందా?
ఫ్రెషర్స్ కి అవకాశం ఉంది కానీ క్రింది స్థాయి పోస్టులకు మాత్రమే.
Q3: Exam ఉంటుందా సెలక్షన్ ఎలా ఉంటుంది?
ఎగ్జామ్ ఏమి లేదు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది
Q4: Salary ఎంత వరకు ఉండవచ్చు?
₹25,000/- to ₹1,80,000/-
Q5: Last date ఏమిటి?
13th May 2026.
ఫైనల్ చెప్పాల్సింది ఏంటి అంటే గనక ఎవరికైతే మంచి జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్ కాకపోయినా పర్వాలేదు మంచి జీవితం ఉండాలి జాబ్ సెక్యూరిటీ ఉండాలి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తే సరిపోతుంది అని ఎవరికైతే ఆలోచన ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇటువంటి జాబ్ కి వినియోగించుకోవచ్చు. ఎందుకంటే కాంట్రాక్ట్ అయినప్పటికీ కూడా మీరు వర్క్ చేసేది గవర్నమెంట్ సంస్థలను వర్క్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మీకు జాబ్ సెక్యూరిటీ కూడా బానే ఉంటుంది. ఇదే జాబ్ లేకుండా ఎదురుచూస్తున్న వాళ్లకి ఇదైతే మంచి అవకాశం గాని చెప్పొచ్చు.
ఈ ALIMCO Recruitment 2026 జాబ్స్ కి దేశవ్యాప్తంగా ఉన్నట్టువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా వారికి ఒక కావాల్సిన క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే హ్యాపీగా ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు.ఫ్రెషర్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో లో లేబుల్ జాబ్స్ కి మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబులిటీ అనేది ఉంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే గనక మీరు హై లెవెల్ మీడియం లెవెల్ జాబ్స్ కి కూడా అప్లై చేయొచ్చు.