Holidays from 10th to 14th:
November 10th, 11th, 14th తేదీలలో తెలంగాణ హైదరాబాద్ సంబంధించి సిటీ లో ఉన్నటువంటి స్కూల్స్ మరియు ఇంటర్ కాలేజెస్ మరియు డిగ్రీ కాలేజీ అన్నీ కూడా Holidays from 10th to 14th సెలవులు ప్రకటించడం జరిగింది.అసలు ఈ సెలవు అనేది ఎంతటి ఇచ్చారు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి లేదా ప్రభుత్వానికి ఉపయోగం ఏమైనా ఉందా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం గమనించే ప్రయత్నం చేద్దాం.

స్కూల్ పిల్లలకి గాని కాలేజీ పిల్లలకి గాని సెలవులంటే మహా ప్రాణం. ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా ఎప్పుడెప్పుడు ఆడుకుందాం అని చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఒక తీయటి లడ్డూలాంటి వార్త చెప్పింది. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాసంస్థలు అన్నీ కూడా అనగా స్కూల్స్, ఏంట్రా మరియు డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా ఈ నెల అనగా నవంబర్ 10 11 మరియు 14 తేదీలలో సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ సెలవులు ప్రకటించడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే కనుక ప్రస్తుతం ఏవైతే మనకు ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్ సంబంధించి మరియు వాటికి సంబంధించిన ఓట్లు క్యాలిక్యులేషన్ అనేది ఉండటం వల్ల ఈ యొక్క అత్యాసంస్థలను పోలింగ్ సెంటర్స్ గా మరియు ఓట్లు క్యాలిక్యులేషన్ చేయడానికి వినియోగించడం వల్ల ఇటువంటి విద్యాసంస్థలన్నిటికీ కూడా ఈ తేదీలలో సెలవులనేవి ఇస్తున్నాము అని జిల్లా కలెక్టర్ గారు అధికారికంగా చెప్పడం జరిగింది.
Holidays from 10th to 14th – సెలవులు ఎందుకు, ఎవరికి?
ఈ యొక్క సెలవులు అనేవి తెలంగాణ హైదరాబాదులో ఉన్నటువంటి విద్యాసంస్థలకు ఇవ్వడం జరిగింది. మనకు హైదరాబాదులో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో భాగంగా మనకు బై ఎలక్షన్ అనేవి జరుగుతున్నాయి కదా దానికోసం మనకు ఈ సెలవులు అనేవి 3 రోజులపాటు ఇవ్వడం జరుగుతుంది. ఈ సెలవులనేవి సంబంధిత స్కూల్స్ మరియు కాలేజీలకు ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ నివసిస్తున్నటువంటి మరియు అక్కడ ఎవరైతే చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు రోజులు పాటు కూడా సెలవులు తీసుకోవచ్చు.
- ఈ స్కూల్స్ మరియు కాలేజీలను ఎలక్షన్స్ నిర్వహించడానికి వినియోగించుకోవడం.
- ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత సంబంధిత ఏదైతే ఎలక్షన్కి ఉపయోగించినటువంటి బ్యాలెట్ పేపర్లు గాని లేదా ఈవీఎం బాక్సులు గాని వాటిని భద్రపరుచుకోవడానికి.
- మీటింగ్స్ ఏమైనా కూడా కండక్ట్ చేసుకోవడానికి
Holidays from 10th to 14th – హాలిడేస్ షెడ్యూల్ ఇలా:
Nov 10th – ఎలక్షన్స్ ఈ తేదీన ఆ నియోజకవర్గంలో జరుగుతూ ఉంటాయి.
Nov 11th – పోలింగ్ అయిపోయిన తర్వాత సంబంధిత విభాగం వారు వారికి ఇచ్చినటువంటి వీధులను కూడా ఈ తేదీన నిర్వహించడం జరుగుతుంది.
Nov 14th – పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఓట్లను లెక్కించే ప్రక్రియ ఈ తేదీన జరుగుతుంది కాబట్టి మూడు రోజులు హాలిడేస్.
Nov 15th – ఇక్కడి నుంచి యధావిధిగా విద్యాసంస్థలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి.
సెలవులలో విద్యార్థులు ఏం చేయాలి?
Holidays from 10th to 14th సెలవుల సమయంలో విద్యార్థులకు అనగా స్కూల్ మరియు కాలేజీ స్టూడెంట్స్ కి ఏం చేయాలో తోచదు అటువంటి సందర్భంలో మీరు కచ్చితంగా ఇచ్చినటువంటి హోంవర్క్ ని ఫినిష్ చేసుకోవాలి. రాబోయే పరీక్షలకు సిద్ధం కావచ్చు లేదా మీకు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ గాని రికార్డ్ వర్క్ గాని ఇచ్చినట్లయితే వాటిని ప్రాపర్ గా కంప్లీట్ చేసుకోవడానికి ఇచ్చిన సెలవులన్నీ కూడా వినియోగించుకోవచ్చు.
సెలవులు ఇచ్చారు కదా అని ఇష్టానుసారంగా ఆడుకోవడం వంటివి చేయకూడదు. ఆడుకునే సమయంలో ఆడుకోవచ్చు కానీ మొబైల్ చూసుకుంటూ టైం పాస్ చేయడం దొరలవాటుగా మారవచ్చు. కావున ఇచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకొని మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కి పెట్టుకుంటూ సాయంత్రం సమయంలో ఆటలకు కేటాయించుకుంటే మంచిది.
స్టూడెంట్స్ గమనించాల్సిన విషయాలు:
- మీ స్కూలు లేదా కాలేజీ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
- విద్యార్థులు ఎవరు కూడా ఎలక్షన్స్ జరిగే దగ్గరికి వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మరియు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలకి వెళ్లకుండా చక్కగా ఇంట్లోనే కూర్చునే ఉంటే మంచిది.
- మీకు కలిగినటువంటి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Results లో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి వివిధ రకాల స్కీమ్స్, వస్తున్న అప్డేట్స్ , అన్ని రకాల పరీక్ష ఫలితాలు మరియు ఇతర సమాచారం అంతా కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.