AP 10th Class Hall Tickets 2026 | AP SSC Hall Tickets 2026 | AP 10th Hall Tickets Download 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Class Hall Tickets 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు మార్చ్ 16వ తేదీ నుంచి చివరి తేదీ ఏప్రిల్ ఒకటి వరకు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి.

అయితే ఈ పరీక్షలకు సంబంధించి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా హాల్ టికెట్స్ అనేవి మనకు మార్చ్ ఫస్ట్ వీక్ లో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పదో తరగతి పరీక్షల సంచాలకుడు అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి అధికారికంగా ప్రెస్ ముందు తెలియజేయడం జరిగింది.

అయితే ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి మనకు అఫీషియల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని అదేవిధంగా లీప్ యాప్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మరియు మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా స్వయంగా మొబైల్ ఫోన్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని విద్యార్థులు అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది.

AP SSC Schedule 2026:

ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ అందరికీ కూడా పదో తరగతికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనగా పరీక్షలనేవి ఎప్పటినుంచి ఎప్పటి వరకు జరుగుతూ ఉంటాయి. హాల్ టికెట్స్ అనేవి ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే వివరాలతో కూడినటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి షెడ్యూల్లో పొందుపరిచారు గమనించాలి.

AP లో 13 రోజులు సెలవులు | AP Schools 13 Days Holidays in January Month | Latest Holidays List in January

Exams Start – March 16th

Exams End – April 1st 2026

Hall Tickets Download – March 1st Week

How to Download AP 10th Hall Tickets:

  • BSE – ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది మీరు ఇంటర్నెట్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు ఆ పేజీ లోకి వెళ్ళాలి.
  • AP SSC Exams Hall Tickets Download అనే ఆప్షన్ పైన మీరు నొక్కలి
  •  తర్వాత స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ అనేది మీరు అక్కడ నమోదు చేసి ప్రొసీడ్ అవ్వాలి
  •  మీకు మీ వివరాలతో కూడినటువంటి హాల్ టికెట్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అందులో మీ పేరు ఉంటుంది మీ రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ తో పాటు మిగతా డీటెయిల్స్ కూడా ఉంటాయి అంటే ఎగ్జామ్స్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది ఏంటి అనేది కనపడుతుంది.
  •  ఆ యొక్క హాల్ టికెట్ అనేది మీరు నెట్ సెంటర్ కి వెళ్లి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
  •  హాల్ టికెట్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే చూసుకోవాలి అందరం మీ పేరు మీ ఫాదర్ పేరు అలాగే మీ డేట్ అఫ్ బర్త్ కావచ్చు మిగతా వివరాలు అన్నీ కూడా మీవో కావో ఒకసారి చెక్ చేసుకోవాలి

Other Details :

మీరు ఆఫీషియల్ వెబ్సైట్ మాత్రమే కాకుండా మీరు మన మిత్ర సంబంధించి అధికారిక ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి సర్వీసెస్ ద్వారా కూడా మీరు వాట్సాప్ లో మీ యొక్క హాల్ టికెట్ అనేది చాలా సులువుగా ఒక నిమిషంలోనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరికైతే ఇంటర్నెట్ సదుపాయం అనేది అంతగా బాగుండదు వాళ్ళందరూ కూడా మీరు కచ్చితంగా మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి హ్యాపీగా ఇంట్లో కూర్చుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

SSC లో 90 వేల జాబ్స్ క్యాలెండరు | SSC Exam Calendar Out 2026 | Latest Central Govt Jobs 2026

పదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు అనేవి చాలా చాలా కీలకంగా కాబట్టి ఉన్నటువంటి తక్కువ సమయాన్ని కచ్చితంగా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటివరకు చదివింది ఒక లెక్కైతే ఇప్పటినుంచి ఏదైతే రివిజన్ పార్ట్ ఉంటుందో ఇది కచ్చితంగా కీలకమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. ఇందులో స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకుని ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా మీరు మొత్తం టాపిక్స్ అన్ని కూడా క్షుణ్ణంగా ప్రిపేర్ కావాలి. స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ కి వెళ్లి ముందు ప్రీఫైనల్ లో కచ్చితంగా మంచి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. అందులో మంచి స్కోర్ తెచ్చుకున్నట్లైతే కనుక మీకు కచ్చితంగా పబ్లిక్ లో కూడా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఓఎంఆర్ పేపర్ అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ షీట్స్ లో వాళ్ళు ఏదైతే చెబుతున్నటువంటి అంశాలు ఉన్నాయో దానిని పాటిస్తూ మీరు ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది.

మీకు ఎగ్జామ్ లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కచ్చితంగా మీ యొక్క ఎన్విజిలేటర్ని కచ్చితంగా సంప్రదించాలి వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కావున విద్యార్థులు ఎవరైతే పదవ తరగతి పరీక్షలకు వెళ్తున్నారా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్.

Official Website

Leave a Comment

error: Content is protected !!