Andaman Nicobar Command Recruitment 2026 – LDC & MTS Vacancies Full Details

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andaman Nicobar Command Recruitment 2026:

హలో ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వంటి మంచి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి శుభవార్త. ఇప్పుడే అధికారికంగా మనకు Andaman Nicobar Command Recruitment 2026 రావడం అయితే జరిగింది.

Andaman Nicobar Command Recruitment 2026

Join Whatsapp Channel

చాలా మంది CRPF, SSC, Railway, DSC, TET, KVS, NVS వంటి పెద్ద exams  కోసం మాత్రమే ప్రిపేర్ అవుతారు వాటికోసం మాత్రమే అప్లై చేస్తూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలి అంటే వాటితో కంపేర్ చేస్తున్నట్లయితే ఇటువంటి Andaman Nicobar Command Recruitment 2026 జాబ్స్ కి low competition ఉంటుంది కావున ఈజీగా జాబు పొందే అవకాశం అనేది కచ్చితంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీకు Andaman Nicobar Command Recruitment 2026 కి సంబంధించిన సంపూర్ణ సమాచారం అయితే చెప్తాను.

eligibility నుంచి selection వరకు పూర్తిగా వన్ బై వన్ మనం డీటెయిల్ గా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ముందుకు వెళ్దాం.

Andaman & Nicobar Command అంటే ఏమిటి?

Andaman & Nicobar Command (ANC) అనేది India యొక్క Tri – services command – అంటే Army, Navy, Air Force అన్ని రకాల రంగాలు కలిసి పనిచేసేటటువంటి సంస్థగా చెప్పొచ్చు.

Vacancy Details

ఈ Andaman Nicobar Command Recruitment 2026 లో ఇంకా మాకు కింది విధంగా రకరకాలు జాబ్స్ ఉన్నాయి.. అయితే ఇవన్నీ కూడా కొంచెం చిన్న జాబ్స్ కానీ చెప్పొచ్చు. కానీ మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి చిన్న జాబ్స్ అయినా పెద్ద జాబ్స్ అయినా కూడా జాబ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. కాబట్టి మెట్ల చేయకుండా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి.

  • Lower Division Clerk (LDC)
  • Multi Tasking Staff (MTS)

Andaman Nicobar Command Recruitment 2026 మనకు వేకెన్సీస్ అనేది తక్కువగా ఉన్నప్పటికి కూడా కాంపిటీషన్ మిగతా వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే కాస్త తక్కువగానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు జాబ్ లోకేషన్ అనేది కాస్త దూరంగా ఉంది కాబట్టి చాలామంది అప్లై చేయడానికి ఇష్టపడరు అటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే కాంపిటేషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది.

ALIMCO Recruitment 2026: 162 Vacancies

RBI Junior Engineer JE Recruitment 2026 

NIEPID లో Govt జాబ్స్ 

Posts Explanation

LDC (Lower Division Clerk)

👉 Office Work:

  • Typing –  ఇచ్చినటువంటి ఫైల్స్ ని మీరు టైపింగ్ చేయవలసి ఉంటుంది.
  • File handling –  ఫైల్స్ యొక్క భద్రత మరియు సేవ్ చేయడానికి మీరు చూడాలి
  • Data entry –  మీ యొక్క పై అధికారులు ఇచ్చినటువంటి వర్గం కూడా డేటా ఎంట్రీ చేయవలసి ఉంటుంది
  • Records maintain –  ఏవైతే రికార్డ్స్ అనేవి మీ దగ్గర ఉంటే అవన్నీ కూడా భద్రపరచడం ఆఫీస్ దగ్గర పెట్టడం చేయవలసి ఉంటుంది

👉 Desk job type

MTS (Multi Tasking Staff)

👉 Basic office support:

  • Cleaning –  ఫ్లోర్ క్లీనింగ్ మరియు ఆఫీస్ క్లీనింగ్ వంటలు చేయవలసి ఉంటుంది
  • File movement –  ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి మీరు ఈ యొక్క ఫైల్స్ అనేవి షిఫ్ట్ చేయడం చేయవలసి ఉంటుంది
  • Office maintenance –   ఆఫీస్ అన్నదే క్లియర్ గా ఉంటాయి విధంగా మరియు ప్రతి డ్రెస్కు కూడా శుభ్రంగా ఉండే విధంగా మెయింటైన్ చేయాలి
  • Miscellaneous work – . ఇతర వర్కులు ఏమైనా చెప్పినట్లయితే వాటిని కూడా మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి.

Salary Details

Exact salary – Andaman Nicobar Command Recruitment 2026 లో ఇవ్వలేదు కానీ:

  • LDC: ₹25,000 – ₹35,000/- approx
  • MTS: ₹18,000 – ₹25,000/- approx

మీకు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. HRA, TA, DA, Insurance 

Educational Qualification

LDC:

  • 12th Pass
  • Typing skill తప్పకుండా మీకు వచ్చి ఉండాలి

MTS:

  • 10th Pass

ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాటికి సంబంధించి ఎక్కువ అప్లికేషన్స్ రావడానికి ఈ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.

Age Limit

  • 18 – 27 years

Relaxation:

  • SC/ST: 5 years
  • OBC: 3 years ప్రభుత్వ నియమాల ప్రకారం మీకు వర్తిస్తుంది.

Selection Process

Selection steps:

  1. Written Exam
  2. Skill Test (LDC only)
  3. Document Verification
  4. Medical Test

Written Exam Pattern

👉 Total Marks: 100 Marks
👉 Duration: 2 Hours Max

Subjects:

  • Reasoning
  • English
  • Maths
  • General Awareness

Exam Syllabus (Detail)

Reasoning

  • Analogies
  • Coding-Decoding
  • Series
  • Logical thinking

English

  • Grammar
  • Vocabulary
  • Sentence correction

Maths

  • Percentage
  • Profit & Loss
  • Time & Work
  • Ratio

General Awareness

  • Current affairs
  • History
  • Geography
  • Indian polity

Typing Test (LDC)

👉 Important stage:

  • English: 35 wpm
  • Hindi: 30 wpm

Andaman Nicobar Command Recruitment 2026 టైపింగ్ స్కిల్స్ అనేది Qualify అవ్వడానికి మాత్రమే. ఇది జస్ట్ మీకు క్వాలిఫై అయితే సరిపోతుంది ఎక్కువ మార్కులు రావాల్సిన అవసరం లేదు. పరీక్షలో మాత్రమే మీకు ఎక్కువ మార్కులు రావాలి. ఫైనల్ మెరిట్ మాత్రం మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకొని మాత్రమే సెలక్షన్ ఉంటుంది.

Application Process (Offline)

👉Very important:

Andaman Nicobar Command Recruitment 2026 కి సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా మీరు ఆఫ్లైన్ కదానంలో మీరు పంపించవలసి ఉంటుంది. ఏ విధంగా పంపించాలో క్రిందన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.

Steps:

  1. అధికారిక వెబ్సైట్ నుండి Andaman Nicobar Command Recruitment 2026 – Application form download చేయండి 
  2. Fill details –  మీ యొక్క సమాచారం మొత్తం కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా నమోదు చేయాలి
  3. Documents attach –  సంబంధిత డాక్యుమెంట్స్ అనక మీ యొక్క సర్టిఫికెట్లన్నీ కూడా జిరాక్స్ కాపీసు పెట్టాలి 
  4. Postal ద్వారా send చేయాలి

Address 

👉 Andaman Nicobar Command Recruitment 2026:

  • Naval Ship Repair Yard
  • Sri Vijaya Puram
  • Andaman & Nicobar Islands

Important Dates

ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో రిలీజ్ అయిన తేదీ నుంచి 28 రోజులు పాటు మీరైతే దరఖాస్తులనేవి సమర్పించే అవకాశం అనేది ఉంటుంది.

Required Documents

  • 10th / 12th certificates
  • Caste certificate
  • ID proof
  • Photos
  • Experience (if any)

Reality Check – Details

నిజంగా చెప్పాలంటే తక్కువ వేకెన్సీస్ ఉండే మంచి జాబ్స్ అయితే చాలామంది అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ బెస్ట్ పార్టీ ఏంటి అంటే ఇటువంటి జాబ్స్ కి తక్కువ అప్లికేషన్ వస్తాయి కాబట్టి కాంపిటీషన్ మిగతా నోటిఫికేషన్ తో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంటుంది. కావున వేకెన్సీస్ తక్కువగా ఉన్న విషయం వాస్తవమే అయినప్పటికీ కూడా మీకు కాంపిటీషన్ అనేది తగ్గుతుంది కాబట్టి ట్రై చేయడంలో ఎటువంటి తప్పులేదు.

ఎవరు apply చేయాలి?

10th / 12th pass candidates
Desk job కావాలి మరియు ఆఫీసులో మాత్రమే నేను పని చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ నోటిఫికేషన్.
Low competition జాబ్ కోసం ఎదురు చూస్తున్నా వాళ్ళకి బెస్ట్ ఛాన్స్

ఎవరు avoid చేయాలి?

దూర ప్రాంతాలకు వెళ్లి వర్క్ చేయలేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు
Typing skill  తెలియని వారు కూడా అవార్డు చేయొచ్చు
ఏదో టైం పాస్ కోసం అప్లై చేద్దామనుకుంటే కనుక మీరు ఉపయోగం

Preparation Strategy

👉 Written exam:

  • ప్రతిరోజు కూడా ఒక మూడు నుంచి ఐదు గంటల పాటు 20రామంగా లేదా విరామం తీసుకుంటూ అయినా రోజు కనీసం చదవాలి
  • Previous questions solve చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది

👉 Typing:

  • Daily 20 – 40 mins practice తప్పనిసరిగా చేయవలసింది.

👉 GK:

  • Daily news చదవడం చాలా చాలా మంచిది రీసెంట్ గా జరుగుతున్న కరెంట్ అఫైర్స్ కచ్చితంగా ఫాలో కావాలి.

Common Mistakes

  • Offline form లో మీ యొక్క సమాచారం అంతా కూడా జెన్యూన్ గా ఇవ్వండి ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు.
  • Documents అడిగినవన్నీ కూడా పెట్టాల్సిందే లేదంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది
  • Late డేట్ వరకు వెయిట్ చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి

FAQ

Q1: Online apply చేయొచ్చా?
👉 No, offline only అప్లై చేయడానికి అనేది పడుతుంది. అప్లై చేయడానికి ఆన్లైన్లో అవకాశం లేదు.

Q2: 10th pass apply చేయొచ్చా?
👉 Yes అవకాశం ఉంది

Q3: Typing compulsory ఆ?
👉 LDC  జాబ్స్ కి తప్పనిసరిగా టైపింగ్ స్కిల్స్ అనేది అవసరం.

Q4: Competition high ఆ?
👉మిగతా జాబ్స్ నోటిఫికేషన్ తో కంపేర్ చేసుకుంటే కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

Official Notification

Leave a Comment

error: Content is protected !!