TS INTER Results Release Date 2026:
తెలంగాణలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి TS INTER Results Release Date 2026 ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పి చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫలితాలు పైన చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది వాటి వివరాలు చూద్దాము.
16 నుండి ఒంటి పూట బడులు – షెడ్యూల్ ఇదే
ఇంట్రడక్షన్ పార్ట్:
తెలంగాణ ఇంటర్ ఫలితాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా చెప్పాలి. న్యూరో ఫ్యూచర్లో ఏదైనా చదువుకోవడానికి వెళ్లడానికి ఇది ఒక బేస్ పాయింట్ గా ఉంటుంది. మీరు ఫ్యూచర్ డెసిషన్ తీసుకోవడానికి వారి యొక్క ఇంటర్ మార్కులు అనేది చాలా చాలా కీలకం. మరి తెలంగాణ సంబంధించి మనకు ఈ యొక్క Inter ఫలితాలు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మనం తెలుసుకుందాము.
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు Official మనకు తెలంగాణకి సంబంధించినటువంటి ఇంటర్ మొదటి యాడాది మరియు రెండో ఏడాదికి సంబంధించినటువంటి TS INTER Results Release Date 2026 అనేవి మనకు ఏప్రిల్ 10వ తేదీ 2026 లోపల విడుదల చేసే దిశగా చూస్తున్నట్లు మనకి బోర్డు అధికారులైతే తెలియజేయడం జరిగింది.

అయితే తెలంగాణలో మనకు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి TS INTER Results Release Date 2026 అనేవి మనకు ఏప్రిల్ 4th తేదీ లేదా 5వ తేదీన ఫలితాలు విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు అధికార వర్గాలైతే చెప్తున్నాయి. ఒకవేళ కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏవైనా తలెత్తినట్లయితే కనుక మరొక మూడు నాలుగు రోజులు లేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఏప్రిల్ 10వ తేదీ కన్నా ముందే విడుదల చేసే అవకాశాలు అధిక శాతం లో ఉన్నాయి.
ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్షలు అనేవి ముగియడంతో వాళ్లకు సంబంధించినటువంటి పేపర్లో కరెక్షన్ అనేది మనకు March 4th తేదీకి కంప్లీట్ చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే.
10th అర్హతతో 827 కానిస్టేబుల్ జాబ్స్
10th Exams – ఉచిత బస్సు సౌకర్యం
TS INTER Results Release Date 2026 ఎప్పుడు?
తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలంగాణకు సంబంధించి మొదటి ఏడాది మరియు రెండో ఏడాది పరీక్షలకు సంబంధించిన ఫలితాలు అనేవి అధికారిక వెబ్సైట్లో ఒకేసారి ఏప్రిల్ 4వ తేదీ లేదా 5వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారికంగా బోర్డు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు మీరు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ వెబ్సైట్ అనేది విజిట్ చేస్తూ ఉన్నట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలియడానికి అవకాశం అనేది ఉంటుంది.
- గతంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈసారి మనకు TS INTER Results Release Date 2026 అనేవి కాస్త ఎర్లీగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. వాళ్లకి ఫర్దర్గా ఏదైనా నోటిఫికేషన్ కి అప్లై చేయాలన్న ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వడానికి వల్ల ఫలితాలు అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి కచ్చితంగా ముందుగానే మేము ఫలితాలు అనేవి ఇస్తాము అని చెప్తున్నారు.
- తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాక్టికల్ పరీక్షలు అనేవి మనకు ఫిబ్రవరి 2 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 21 వరకు కూడా మనకి మార్నింగ్ సెక్షన్ మరియు ఆఫ్టర్నూన్ సెషన్ కింద రోజుకి రెండు షిఫ్ట్ లలో జరిగినాయి.
- థియరీ పరీక్షలు అనేవి ఇంటర్ ఫస్టియర్ వాళ్ళకి ఫిబ్రవరి 25 నుంచి మనకు మార్చ్ 17 వరకు కూడా జరుగుతూ ఉంటాయి. రెండవ ఏడాది వాళ్లకు సంబంధించినటువంటి పరీక్షలు అనేవి ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు కూడా జరుగుతూ ఉంటాయి. కరెక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని పేపర్లు అయితే కరెక్షన్ జరగాలి ఎందుకంటే పేపర్లనేవి ఇంకా రాస్తూ ఉన్నారు కాబట్టి అవి కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి కూడా అంటే ఒకేషనల్ వాళ్లకి కాస్త లేటుగా పెడుతూ ఉంటారు కాబట్టి పరీక్షలు అనేవి వాళ్ళది కూడా కలెక్షన్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు.
ఇంటర్ ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేయాలి?
- TSBIE వాళ్ళ అధికారి కి వెబ్సైట్ అనేది Open చేసుకోండి
- అందులో మీరు తెలంగాణ ఇంటర్ పలితాలు 2026 పైన క్లిక్ చేయండి
- మీరు మొదటి సంవత్సరమా రెండో సంవత్సరం అనేది ఎంపిక చేసుకోవాలి
- మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ డేట్ అఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వాలి
వెంటనే మీకు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని వివరాలతో పాటు మీయొక్క మార్కులు కూడా కనిపిస్తాయి కావాలంటే మీరు మార్కుల షీట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.
మెయిన్ మెమో ఎప్పుడు వస్తుంది?
మొదటగా తెలంగాణ పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించి మీ యొక్క ఫలితాలను విడుదలవుతాయి కదా విడుదలైన తర్వాత మీకు నార్మల్ గా ఒక మీ యొక్క మార్కుల మెమో అనేది జస్ట్ మార్కుల లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అది మీకు తర్వాత స్టేజిలో ఉపయోగపడదు కానీ మీకు ఏదైతే మీ కాలేజీ వారు ఇచ్చేటటువంటి మెమో ఉంటుందో అది మనకి ఎప్పటికీ ఉపయోగపడుతుంది అదే ఒరిజినల్ మార్కుల మేము.
- అది రావాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు కచ్చితంగా వేచి ఉండాలి లేదా మీ యొక్క కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినట్లయితే వాళ్ళు మరిన్ని వివరాలు తెలియజేస్తారు.
- TSBIE Official Website అనేది తరచుగా ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండండి అప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి ఎప్పుడొస్తాయి తర్వాత ప్రాసెస్ ఏంటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేయడం జరుగుతుంది.
మీ మార్కుల మెమోలో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి?
- స్టూడెంట్ యొక్క పేరు
- మీ హాల్టికెట్ నెంబరు
- ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి
- మొత్తం మార్కులు
- రిజల్ట్ స్టేటస్ – Pass / Fail
- Grade
సప్లమెంటరీ ఎగ్జామ్స్ వివరాలు:
- తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలలో ఎవరైతే ఫెయిల్ అయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి పరీక్ష అనేది రాసుకునే అవకాశం ఉంటుంది.
- TS INTER Results విడుదలైన తర్వాత మనకు సప్లిమెంటరీ సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా వస్తుంది.
- వీటికి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలంటే మీ యొక్క కాలేజీకి వెళ్లి మీరు పెట్టుకోవచ్చు.
- ఒకవేళ ఇంటర్ మొదటి ఏడాది వారైతే గనక మీరు కావాలంటే బెటర్మెంట్ మార్కుల కోసం బెటర్మెంట్ ఎగ్జామ్స్ లాగా రాసుకోవచ్చు.
రీవాల్యుయేషన్ / రీకౌంటింగ్ డీటెయిల్స్:
- తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినటువంటి వారికి వారి యొక్క మార్క్స్ అనేవి సరిగ్గా వేయలేదు అని అనుమానం ఉన్నట్లయితే మీరు ఈ యొక్క రేకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ అనేటటువంటి ప్రక్రియలోకి వెళ్లొచ్చు.
- వాటికి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క పేపర్ అనేది మరొకసారి రీ వాల్యూయేషన్ చేస్తారు లేదా రీ కౌంటింగ్ కూడా చేస్తారు.
ఇంటర్ ఫెయిల్ అయిన వారికి మోటివేషన్:
ఇంటర్ ఫలితాలలో మీకు అనుకున్న మార్పులు రాకపోయినా లేదా మీరు ఒకవేళ ఫెయిల్ అయిన కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఫెయిల్ అవ్వడం అనేది సక్సెస్ కి మొదటి మెట్టుగా మాత్రమే చూసి. మీరు దేనిలో వెనుకున్నారు ఎందువల్ల ఫెయిల్ అయ్యారు అనే విషయాన్ని అర్థం చేసుకొని దానిని మరొకసారి మీరు ఫ్యూచర్లో రిపీట్ చేయకుండా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా విజయం దక్కుతుంది. సప్లమెంటరీ పరీక్షలు మళ్ళీ పెడతారు కావున దానికి చక్కగా చదువుకొని ఖచ్చితంగా పాస్ అయ్యేదికా ముందుకు వెళ్ళండి విజయం మీ సొంతం అవుతుంది.
ఒకవేళ మీకు అంత చదివే టైం లేకపోయినా లేదంటే ఏదైనా మీకు లోపం ఉన్నా కూడా మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ లో టాపర్స్ చాలామంది ఉండే ఉండొచ్చు. వారి యొక్క సజెషన్స్ తీసుకోవడం మరియు పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ ఇవ్వాలి అని అడిగినట్లయితే మీకు వాళ్లు కచ్చితంగా సహాయం చేస్తారు. ముందుగా మెయిన్ ఇంపార్టెంట్ క్యూస్షన్స్ అన్ని కూడా చదువుకున్న తర్వాత మీకు ఇంకా సమయం ఉన్నట్లయితే అన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చదువుకోండి. తద్వారా మీకు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత ఏమి చేయాలి?
- TS INTER Results వచ్చిన తర్వాత మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉందో దాన్ని వైపు మీరు వెళ్ళచ్చు.
- డిగ్రీ చేయొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, పాలిటెక్నిక్ / డిప్లమా వైపు కూడా మీరు వెళ్లొచ్చు.
- వీటికి భిన్నంగా మీరు టీచర్ పోస్టులకు సిద్ధం అవ్వాలి అని ఉద్దేశం ఉంటే కనుక మీరు D.ed కోర్సులో జాయిన్ అవ్వచ్చు.
ఫలితాలు చెక్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి?
- మీరు TS INTER Results కోసం ఎంత ఎదురు చూస్తారు కాబట్టి మీ పైన ఇంటర్నెట్లో కొన్ని ఫేక్ వెబ్సైట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.. కావున మీరు కచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే సందర్శించి మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి.
- మీరు సేఫ్ గా మీ యొక్క మార్కుల లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి.
ఒరిజినల్ ఇంటర్ మార్కులు మేము ఎలా తీసుకోవాలి?
- ముందుగా మీకు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత మీకు ఒక చిన్న మెమో అనేది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్ ఉంటుంది దానిని మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు.
- ఒరిజినల్ Inter మార్కులు మేము మీకు కావాలి అంటే మీరు ఇంటర్ సంబంధించి 2nd Year అనేది కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మీకు మీ కాలేజ్ వాళ్ళు మీకు అందజేయడం జరుగుతుంది.