AP 10th Class Hall Tickets 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు మార్చ్ 16వ తేదీ నుంచి చివరి తేదీ ఏప్రిల్ ఒకటి వరకు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి.
అయితే ఈ పరీక్షలకు సంబంధించి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా AP 10th Class Hall Tickets 2026 అనేవి మనకు March 1st Week లో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పదో తరగతి పరీక్షల సంచాలకుడు అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి అధికారికంగా ప్రెస్ ముందు తెలియజేయడం జరిగింది.

అయితే ఈ యొక్క AP 10th Class Hall Tickets 2026 అనేవి మనకు అఫీషియల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ – BSEAP యొక్క అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని అదేవిధంగా లీప్ యాప్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మరియు మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా స్వయంగా మొబైల్ ఫోన్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా మీ యొక్క AP 10th Class Hall Tickets 2026 అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని విద్యార్థులు అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది.
AP SSC Schedule 2026:
ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ అందరికీ కూడా పదో తరగతికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనగా పరీక్షలనేవి ఎప్పటినుంచి ఎప్పటి వరకు జరుగుతూ ఉంటాయి. హాల్ టికెట్స్ అనేవి ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే వివరాలతో కూడినటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి షెడ్యూల్లో పొందుపరిచారు గమనించాలి.
NIT Mizoram Non Teaching Recruitment 2026
Exams Start – March 16th
Exams End – April 1st 2026
Hall Tickets Download – March 1st Week
How to Download – AP 10th Class Hall Tickets 2026:
- BSE – ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది మీరు ఇంటర్నెట్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు ఆ పేజీ లోకి వెళ్ళాలి.
- AP SSC Exams Hall Tickets Download అనే ఆప్షన్ పైన మీరు నొక్కలి
- తర్వాత స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ అనేది మీరు అక్కడ నమోదు చేసి ప్రొసీడ్ అవ్వాలి
- మీకు మీ వివరాలతో కూడినటువంటి AP 10th Class Hall Tickets 2026 అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అందులో మీ పేరు ఉంటుంది మీ రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ తో పాటు మిగతా డీటెయిల్స్ కూడా ఉంటాయి అంటే ఎగ్జామ్స్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది ఏంటి అనేది కనపడుతుంది.
- ఆ యొక్క హాల్ టికెట్ అనేది మీరు నెట్ సెంటర్ కి వెళ్లి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
- హాల్ టికెట్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే చూసుకోవాలి అందరం మీ పేరు మీ ఫాదర్ పేరు అలాగే మీ డేట్ అఫ్ బర్త్ కావచ్చు మిగతా వివరాలు అన్నీ కూడా మీవో కావో ఒకసారి చెక్ చేసుకోవాలి
Other Details :
మీరు ఆఫీషియల్ వెబ్సైట్ మాత్రమే కాకుండా మీరు మన మిత్ర సంబంధించి అధికారిక ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి సర్వీసెస్ ద్వారా కూడా మీరు వాట్సాప్ లో మీ యొక్క హాల్ టికెట్ అనేది చాలా సులువుగా ఒక నిమిషంలోనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరికైతే ఇంటర్నెట్ సదుపాయం అనేది అంతగా బాగుండదు వాళ్ళందరూ కూడా మీరు కచ్చితంగా మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి హ్యాపీగా ఇంట్లో కూర్చుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు అనేవి చాలా చాలా కీలకంగా కాబట్టి ఉన్నటువంటి తక్కువ సమయాన్ని కచ్చితంగా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటివరకు చదివింది ఒక లెక్కైతే ఇప్పటినుంచి ఏదైతే రివిజన్ పార్ట్ ఉంటుందో ఇది కచ్చితంగా కీలకమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. ఇందులో స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకుని ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా మీరు మొత్తం టాపిక్స్ అన్ని కూడా క్షుణ్ణంగా ప్రిపేర్ కావాలి.
స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ కి వెళ్లి ముందు ప్రీఫైనల్ లో కచ్చితంగా మంచి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. అందులో మంచి స్కోర్ తెచ్చుకున్నట్లైతే కనుక మీకు కచ్చితంగా పబ్లిక్ లో కూడా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఓఎంఆర్ పేపర్ అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ షీట్స్ లో వాళ్ళు ఏదైతే చెబుతున్నటువంటి అంశాలు ఉన్నాయో దానిని పాటిస్తూ మీరు ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది.
మీకు ఎగ్జామ్ లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కచ్చితంగా మీ యొక్క ఎన్విజిలేటర్ని కచ్చితంగా సంప్రదించాలి వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కావున విద్యార్థులు ఎవరైతే పదవ తరగతి పరీక్షలకు వెళ్తున్నారా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్.
SSC పరీక్షలు అనేవి ప్రతి సంవత్సరం కూడా మనకు మార్చ్ నెలలో నిర్వహించడం జరుగుతుంది.. పదవ తరగతి పరీక్షలు అనేవి పబ్లిక్ పరీక్షలు కాబట్టి విద్యార్థులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మనకు హాల్ టికెట్ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మీరు ఎంత చదివినా హాల్ టికెట్ లేనిది ఎగ్జామినేషన్స్ సెంటర్లోకి ఎలా కూడా చేయరు.
Hall Ticket అంటే ఏంటి?
- మీరు పదవ తరగతి ఎగ్జామ్ రాయాలి అంటే ఇది ఒక ఎంట్రీ టికెట్ లాగా పనిచేస్తుంది.
- ప్రతి విద్యార్థికి కూడా హాల్ టికెట్ అనేది మీ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది.. మీరు బోర్ టాప్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా హాల్ టికెట్ అనేది పొందొచ్చు.
- ఈ హాల్ టికెట్ లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి.
- ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి అంటే హాల్ టికెట్ నెంబర్ అనేది కచ్చితంగా ఉండాలి.
హాల్ టికెట్స్ లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి?
ఈ హాల్ టికెట్ లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ డేట్స్ మరియు సబ్జెక్టు డీటెయిల్స్, మీ ఫోటో కూడా ఉంటాయి.
హాల్ టికెట్లు తప్పులుంటే ఎలా?
హాల్ టికెట్లో ప్రధానంగా మీ యొక్క పేరు లేదా ఫోటో క్లారిటీగా లేకపోయినా ఎగ్జామినేషన్ సెంటర్ రాంగ్ గా పడిన మీరు వెంటనే స్కూల్ అథారిటీస్ కి యూనిఫామ్ చేయాలి.. వాళ్ళు మీకు రిక్టిఫై చేసే ప్రయత్నం చేస్తారు. బోర్డు అధికారుల యొక్క హెల్ప్ లైన్ నెంబర్ కి కాంటాక్ట్ కూడా అవ్వచ్చు.
స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్:
- ఎగ్జామ్ కి హాల్ టికెట్ తప్పనిసరిగా పట్టుకొని వెళ్ళాలి.
- ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న ఒక గంట ముందు అయినా కనీసం మీరు అక్కడ చేరుకోండి.
- ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా ఎలా చేయరు కాబట్టి మీరు పట్టుకొని వెళ్లొద్దు.
ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి?
- ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా టెన్షన్ కి గురి కాకూడదు. ఒకవేళ టెన్షన్ పడితే కనుక మనం చదువుకున్నదంతా మర్చిపోయా అవకాశం ఉంటుంది. కామ్ గా ఉంటూ ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలి.
- క్యూస్షన్ పేపర్ పూర్తిగా ఒకసారి చదవండి.
- ఈజీ క్యూషన్స్ అన్ని ముందు ఆన్సర్ చేయండి డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ మరియు మీకు తెలియని ప్రశ్నలు అన్ని ఎక్సమ్ చివర్లో అటెండ్ చేయండి.
- మీరు మొత్తం ప్రశ్నలన్ని అటెంప్ట్ చేయగా ఇంకా సమయము ఉన్నట్లయితే చాయిస్ క్యూస్షన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు.
FAQ:
AP SSC హాల్ టికెట్ అంటే ఏంటి?
మీరు పదవ తరగతి పరీక్షలు రాయడానికి ఈ హాల్ టికెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి.. ఇది ఒక ఎంట్రన్స్ టికెట్ లాగా ఉంటుంది. ఇది లేకపోతే మిమ్మల్ని లోపలికి ఎలా చేయరు.
AP SSC హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
BSEAP ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేయొచ్చు లేదా మీ యొక్క స్కూల్ యాజమాన్యం అని అడిగిన వాళ్ళు ఇస్తారు.
హాల్ టికెట్ లేకుండా ఎక్సమ్ కి రాయొచ్చా?
. హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్స్ సెంటర్లోకి అలో చేయరు కాబట్టి హాల్ టికెట్ అనేది చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళండి.
పరీక్ష రాయడానికి పెన్ వాళ్ళు ఇస్తారా మనం పట్టుకుని వెళ్లాలి?
విద్యార్థులు అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క బ్లూ లేదా బ్లాక్ పెన్స్ అనేవి వారే పట్టుకుని వెళ్లాలి ఎగ్జామ్స్ సెంటర్ వాళ్ళు ఎవరు.
ఎగ్జామ్ రాస్తుండగా ఏదైనా డౌట్ వస్తే ఏం చేయాలి?
మీకు OMR స్వీట్ నింపే సమయంలో ఏదైనా సందేహం ఉన్నట్లయితే మీ యొక్క ఎగ్జామ్ ని అడిగినట్లయితే వాళ్లు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
AP SSC అఫీషియల్ వెబ్సైట్ ఏంటి?
ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వల్ల ఆఫీసియల్ వెబ్సైట్ అనేది http://bse.ap.gov.in/..మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా ఫలితాలు అనేది అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫలితాలు విడుదల తేదీ అనేది ప్రకటించడం జరుగుతుంది.. అప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే కనుక మీకు ఒక మార్కుల లిస్ట్ కూడా డౌన్లోడ్ అవుతుంది అక్కడ మీ యొక్క ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు.