TG Endowment Recruitment 2025:
తెలంగాణ దేవాదాయ శాఖ నుంచి మనకి మొత్తంగా 324 పోస్టులకు సంబంధించి TG Endowment Recruitment 2025 ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

ఈ TG Endowment Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – EO సంబంధించి మొత్తం 324 ఉద్యోగాలు విడుదల చేయనున్నారు. 10th, 12th, Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క దేవాదాయ శాఖలో విడుదల చేసినటువంటి ఆలయ సహాయకులు, టెక్నికల్ లో మెయింటెనెన్స్ అసిస్టెంట్, పూజారి, హెల్పర్స్, సెక్యూరిటీ సిబ్బంది మరియు క్లారికల్ సిబ్బంది, ఆఫీస్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.
దేవాదాయ శాఖలో మీరు ఉద్యోగం పొందాలి అంటే హిందువులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మరియు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం గా చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిత్యం మీరు పని చేస్తున్నారు కాబట్టి దేవుని యొక్క ఆశీస్సులు కూడా మీ మీద ఖచ్చితంగా ఉంటాయి మరియు ఈ యొక్క ఉద్యోగం అనేది మనకి ఉద్యోగం కింద కాకుండా దైవభక్తి మరియు దేవునికి సేవ రూపంలో మనం చేసినట్లయితే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మనం పొందే అవకాశం ఉంటుంది.
ఇలాంటి బహు చక్కనైనటువంటి అవకాశం అనేది వస్తుంది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే మంచి కొన్ని వందల పోస్టులతో ఈ యొక్క దేవాదాయ శాఖలో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలు విడుదల చేయడంతో చాలామంది నిరుద్యోగులు కావచ్చు దేవాదాయ శాఖకు సంబంధించి దేవుని సన్నిధిలో పనిచేద్దామని లక్ష్యం ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా చాలా ఆనందంగా అప్లై చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఈ దేవాదాయ శాఖ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 18 నుంచి 44 సంవత్సరాలు మధ్య వయస్సు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారందరూ కూడా చక్కగా అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు మీకు ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ లో ఎవరికైతే మంచి స్కోర్ వస్తుందో ఎవరైతే కట్ ఆఫ్ ని రీచ్ అవుతారో వారందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కావున సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు ఇప్పుడే మీరు ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టుకోండి.
అయితే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా అఫీషియల్ గా విడుదల కాలేదు కానీ విడుదల చేయడానికి దేవాదాయ శాఖ వారు సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే ఉంది. త్వరలోనే మనకు ఆలయాల వారీగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.
Organisation :
ఈ TG Endowment Recruitment 2025 తెలంగాణ లో దేవాదాయ శాఖ వారు విడుదల చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగాలు కాబట్టి అది కుట్టా దేవాదాయ శాఖ అండర్ లో పనిచేస్తారు కాబట్టి అంటే దేవుని సన్నిధిలోని మీరు పని చేస్తారు కాబట్టి మీకు మనసుకు ప్రశాంతత కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పి దేవాదాయ శాఖ వారు చెప్పడం జరిగింది.
Age:
దేవాదాయ శాఖ పరిధిలో విడుదల చేస్తున్నటువంటి 324 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం ఎక్కువ 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
OBC, SC, ST, EWS – 5 Years
Sainik School Amethi Recruitment 2025
10th అర్హతతో 827 కానిస్టేబుల్ జాబ్స్
Salary :
దేవాదాయ శాఖ పరిధిలో విడుదల చేసినటువంటి TG Endowment Recruitment 2025 అన్నిటికీ కూడా జీతాలు విషయాలకు వచ్చినట్లయితే కనుక మీకు ₹25,000/- to ₹50,000/- మధ్యలో పోస్ట్ నన్నుసరించుకొని జీతాలు అనేవి ప్రతినెల చెల్లిస్తారు. ఇది గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి అన్ని రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Selection Process :
దేవాదాయ శాఖ నుంచి విడుదల చేసినటువంటి TG Endowment Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి ముందుగా మీరు పరీక్ష అనేది పెడతారు. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు కొన్ని జాబ్స్ కి అయితే స్కిల్ టెస్ట్ కూడా పెట్టా అవకాశాలు ఉంటాయి. పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని గురించి మనకు సంపూర్ణ సమాచారం అనేది లభిస్తుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి.
Important Dates :
దేవాదాయ శాఖ నుంచి 324 ఉద్యోగాలు అనేవి విడుదల చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు కాబట్టి అప్లికేషన్ తేదీ ఇంకా రాలేదు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ తేదీలు అనేవి ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
Vacancies :
తెలంగాణ దేవాదాయ శాఖ పరిధిలో మనకు 324 పోస్టులు విడుదల చేయనున్నారు. అయితే వీటిలో భాగంగా ఆలయ సహాయకులు, టెక్నికల్ లో మెయింటెనెన్స్ అసిస్టెంట్, పూజారి, హెల్పర్స్, సెక్యూరిటీ సిబ్బంది మరియు క్లారికల్ సిబ్బంది, ఆఫీస్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.
Qualification:
- ఆలయ సహాయకులు మరియు హెల్పర్ వంట జాబ్స్ కి – 10th Pass
- ఆఫీసు అసిస్టెంట్ మరియు క్లారికల్ పోస్ట్ లకు – 12th / Any Degree
- టెక్నికల్ పోస్టులకు – ITI / డిప్లమో / టెక్నికల్ కోర్సులు
- పూజారి – ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సాంప్రదాయాలపై నాలెడ్జ్ ఉండాలి.
పరీక్ష విధానం:
- దీనికి సంబంధించి మీకు పరీక్ష అనేది మొత్తం వంద మార్కులకు పేపర్ ఉంటుంది.
- GK, తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి, జనరల్ తెలుగు/ జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, ఆప్టిట్యూడ్.
- వీటిలో ప్రధానంగా మీరు భారతదేశ చరిత్ర, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర చరిత్ర, కరెంట్ అఫైర్స్ – 6 నెలల నుంచి 12 నెలల వరకు చదవచ్చు. మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ మరియు దేవాలయ నిర్వహణకు సంబంధించినటువంటి దేశ కన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది.
కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి?
- మీరు అప్లికేషన్స్ పెట్టుకొని సమయంలో మీకు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ కావాలి వాటిని సిద్ధం చేసుకోవాలి.
- ఆధార్ కార్డు
- మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్
- కాస్ట్ సర్టిఫికెట్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం
ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి?
- ఈ యొక్క ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే కచ్చితంగా ప్రతిరోజు కూడా మీరు ఐదు నుంచి 6 గంటల పాటు సరిహద్దుగా చదువుకోవాలి.
- ప్రతిరోజు కూడా జరుగుతున్న కరెంట్ అఫైర్స్ గురించి అవగాహన చేసుకోవాలి.
- ప్రిన్సెస్ గా జరిగినటువంటి ముఖ్యమైన పేపర్స్ అన్నీ కూడా చెక్ చేయాలి.
- వీళ్ళని మోక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి
- . మీరు ఎక్కువగా తెలంగాణ హిస్టరీ పైన అవగాహన తెచ్చుకోండి వాటిపైన బిట్స్ అనేవి ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి.
ఈ జాబ్ వల్ల ఉపయోగాలు ఏంటి?
- దేవాదాయ శాఖలో ఉద్యోగం పొందడం అనేది అదృష్టంగా భావిస్తూ ఉంటారు. మీకు జాబ్స్ బాగుంటుంది.
- నెలకు 25000 నుంచి 50000 మధ్యలో జీతాలు ఉంటాయి.
- PF, పెన్షన్ వంటి సదుపాయాలు ఉంటాయి
- మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి
- దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ పని చేసుకోవచ్చు కాబట్టి మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది.
అసలు జాబ్స్ ఎందుకు అంత అవసరం?
- ఒకసారి మీకు జాబ్ వచ్చిన తర్వాత మధ్యలో తీసివేయడం ఏమీ ఉండదు. రిటైర్ అయ్యేవరకు కూడా మీరు వర్క్ చేయొచ్చు.
- తక్కువ అర్హతతోనే మంచి గవర్నమెంట్ జాబ్స్ పొందవచ్చు.
- అన్ని జిల్లాల వారికి కూడా వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది.
- మీరు భక్తితోనే పని చేసుకో అనే అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం:
- తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయలేదు.
- కానీ త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు అందరు కూడా ఇప్పటినుంచి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి.
- అధికారిక వెబ్సైట్ అనేది తరచుగా ఓపెన్ చేస్తూ చెక్ చేయండి తద్వారా మీకు ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అందుతాయి.
Apply process :
తెలంగాణ దేవాదాయ శాఖకు సంబంధించిన Official వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
Hi
hi
Bro We need OBC to apply ha
yes
Bro when the application date will start of endowment department please update me My goal is do job in temple