Sainik School Amethi Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ అయినటువంటి సైనిక్ స్కూల్లో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి డైరెక్టర్ రిక్రూట్మెంట్ Sainik School Amethi Recruitment 2025 అనేది దేశవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది.

ఈ సైనిక్ స్కూల్లో పనిచేయడానికి సంబంధించి మనకు విడుదల చేసినటువంటి పోస్ట్లు వివరాలు ఏంటంటే స్కూల్ ప్రిన్సిపల్, ల్యాబ్ అసిస్టెంట్, అప్పటి డివిజన్ క్లర్క్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్, పీజీటీ, TGT వంటి చాలా రకాల జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
వీటికి మీరు దరఖాస్తులనేవి సైనిక్ స్కూల్స్ సంబంధించిన వెబ్సైట్లోనే డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు అప్లికేషన్స్ అనేవి సమర్పించాలి. 10th, 12th, Degree, B. Ed, Msc, ME వంటి అర్హతలు ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేయొచ్చు. 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది.
దీంట్లో మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే గనుక కచ్చితంగా మీరు టీచింగ్ జాబ్స్ కైతే గనక పాఠశాల పుస్తకాలు అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకోవాలి. మాక్సిమం పరీక్షలో మీకు ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ నుంచే అధికంగా ప్రశ్నలనేవి రావడం జరుగుతుంది. టీచింగ్ జాబ్స్ కి అదనంగా టీచింగ్ డెమో కూడా చూడడం జరుగుతుంది కాబట్టి కచ్చితంగా వాటికి ప్రిపేర్ అవ్వండి.
Organisation :
ఈ ఒక్క టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనేవి సైనిక్ స్కూల్ ఆమేథీలో విడుదల చేయడం జరిగింది. ఈ సైనిక్ స్కూల్లో విడుదల చేసిన ఉద్యోగాలకి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినవారు కూడా అప్లై చేయడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది.
Age:
ఈ Sainik School Amethi Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక పోస్ట్ ని ఆధారంగా చేసుకొని కనీసం 18 నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరు కూడా హ్యాపీగా ఈ పోస్టులకైతే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 years
OBC – 3 Years
Vacancies :
సైనిక్ స్కూల్లో భాగంగా మనకు 09 పోస్టులకు సంబంధించి స్కూల్ ప్రిన్సిపల్, ల్యాబ్ అసిస్టెంట్, అప్పటి డివిజన్ క్లర్క్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్, పీజీటీ, TGT వంటి పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి శాలరీస్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేసుకోండి.
వికలాంగులకు శుభవార్త సదరం స్లాట్స్ ఓపెన్
Salary:
ఈ యొక్క సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక పోస్టును ఆధారంగా చేసుకొని ₹25,500/- to ₹1,50,000/- మధ్యలోనే మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఈ Sainik School Amethi Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Selection Process:
ఈ Sainik School Amethi Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక మనకు ముందుగా ఒక ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొన్ని జాబ్స్ కి మరి స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్ గా మెడికల్ చెక్ అప్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
ఇందులో ఉద్యోగం పొందిన వారికి బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఉండడానికి రూమ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్కూల్స్ అనేవి మనకు ఆశ్రమ పాఠశాలలుగా ఉంటాయి కాబట్టి అక్కడే మనకి వసతి సదుపాయంతో పాటు భోజన సదుపాయం కూడా వాళ్లే మీకు అందించడం జరుగుతుంది. కావున మీలో ఎవరైతే మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అని కోరిక ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైనిక్ పాఠశాలల్లో మీరు ఉద్యోగాన్ని పొందే విధంగా ప్రయత్నం చేయండి.
Apply process :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అధికారిక సైనిక్ స్కూల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ముందుగా మీరు డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు అప్లై చేయాలి అనే ఉద్దేశం దేనికుంటుందో అవి వివరాలు అన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత ఎటువంటి మిస్టేక్స్ అని లేకుండా ప్రాపర్ గా అప్లై చేసుకోండి.
Maheshwari complete in mba
you can apply KVS, NVS Non Teaching Jobs.. only 10th, 12th, Degree etc
Inter complete and Degree final year not completed
ok