వికలాంగులకు శుభవార్త సదరం స్లాట్స్ ఓపెన్ | SADAREM Slots Open 2025 | Sadarem Certificate Download AP
SADAREM Slots Open 2025: SADAREM Slots Open 2025 – వికలాంగులుగా ఉండి ఎవరైతే బాధపడుతూ సదరం సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి శుభవార్తగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రధానంగా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వాళ్ళు అనగా దివ్యాంగులకు సంబంధించిన సదరం స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సదరం అనేది ఏంటి అంటే ప్రభుత్వం వారి చేత మీకు Disability certificate – దివ్యాంగ సర్టిఫికెట్ అనేది … Read more