10th పరీక్ష రాయగానే మార్కులు ఆన్లైన్ లో! | AP 10th Class Results 2026 | AP SSC Results 2026
AP 10th Class Results 2026: ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫైనల్ పబ్లిక్ పరీక్షలు అనేవి మనకు మార్చి 16వ తేదీ నుంచి మొదలవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ పరీక్షలు అనేవి మనకు ఏప్రిల్ ఒకటి 2026 వరకు కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క పరీక్షలు యొక్క పేపర్లో మూల్యాంకనంలో నూతన మార్పులు తీసుకొచ్చారు. పేపర్లు దిద్దిన రోజే ఆన్లైన్లో నమోదు ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. … Read more