SSB Constable Recruitment 2026:
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రిందన పని చేస్తున్నటువంటి ససస్త్ర సీమ బల్ – SSB నుండి మనకు Group – C విభాగంలో పనిచేయడానికి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ జాబ్స్ (SSB Constable Recruitment 2026) అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
ఈ యొక్క SSB Constable Recruitment 2026 విభాగంలో కూడా చాలా రకాల జాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అందులో భాగంగా వెటర్నరీ, డ్రైవర్, నర్సింగ్ ఆర్డర్లు, బార్బర్, వెయిటర్, గార్డినర్, వాటర్ క్యారియర్, టైలర్ మరియు వాషర్ మాన్ వంటి జాబ్స్ అనేది ఉన్నాయి.

SSB లో SSB Constable Recruitment 2026 భాగంగా మొత్తంగా మనకు 827 జాబ్స్ అనేవి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రియల్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాలు వయసున్నటువంటి క్యాండిడేట్ సప్లై చేయొచ్చు. దీనికి అప్లై చేయాలంటే April 19th వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గా మనం పరిగణించవచ్చు. సె మీకు Level – 3 విధానంలో మనకు ₹21,700/- to ₹69,100/- మధ్యలో మీకు జీతం ఇస్తారు.
10th Pass అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన జాబ్ సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది, ఫి ఈవెంట్స్ ఉంటాయి మరియు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది.
Organisation Details :
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ కింద పని చేస్తున్నటువంటి ససస్త్ర సీమ బల్ – SSB నుండి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మనకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.. ఈ యొక్క జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన అమ్మాయిలు అబ్బాయిలు కూడా అప్లై చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది పొందే అవకాశాన్ని మనకు ససస్త్ర సీమ బల్ – SSB ఇవ్వడం జరిగింది.
టెన్త్ ఎగ్జామ్స్ – ఉచిత బస్సు సౌకర్యం
AP లో జాబ్స్ క్యాలెండరు పై తీపి కబురు
16 నుండి ఒంటి పూట బడులు – షెడ్యూల్ ఇదే
Age Limit:
ససస్త్ర సీమ బల్ – SSB సంబంధించి విడుదల చేసినటువంటి SSB Constable Recruitment 2026 కు మీరు అప్లై చేసుకోవాలి అంటే దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా క్రింది విధంగా మీకు Age రిలాక్సేషన్ కూడా ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ససస్త్ర సీమ బల్ – SSB సంబంధించినటువంటి SSB Constable Recruitment 2026 ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th Pass విద్య అర్హత ఉన్నటువంటి వారందరూ అప్లై చేయొచ్చు.ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు.
Vacancies :
ససస్త్ర సీమ బల్ – SSB నుండి మనకు అధికారికంగా Group – C విభాగంలో పనిచేయడానికి 827 కానిస్టేబుల్ – వెటర్నరీ, డ్రైవర్, నర్సింగ్ ఆర్డర్లు, బార్బర్, వెయిటర్, గార్డినర్, వాటర్ క్యారియర్, టైలర్ మరియు వాషర్ మాన్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Constable (Veterinary) – 34
Constable (Driver) only for male – 553
Constable (Gardener) – 41
Constable (Water Carrier) – 05
Constable (Cobbler) – 25
Constable (Tailor) – 41
Constable (Washerman) – 74
Constable (Barber) – 43
Constable (Waiter) – 3
Constable (Carpenter) – 7
Constable (Nursing Orderly) – 1
Grand Total – 827
Salary :
ససస్త్ర సీమ బల్ – SSB నుంచి విడుదల చేసిన కానిస్టేబుల్ జాబ్స్ – SSB Constable Recruitment 2026 కి కూడా ₹21,700/- to ₹69,100/- (Level – 3) జీతం అనేది పొందవచ్చు. వీటికి అదనంగా మీకు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కనుక మీకు సెంట్రల్ గవర్నమెంట్ తరఫునుంచి చాలా రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్స్ వంటివి ఉంటాయి. PF, గ్రాడ్యుటి, TA, DA, Insurance వంటి బెనిఫిట్స్ కూడా మనకు లభిస్తాయి.
Selection process :
ససస్త్ర సీమ బల్ – SSB సంబంధించినటువంటి సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేసి చూసుకోన్నట్లయితే కనుక ఇందులో మనకు రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ – PET, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ – PST తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత మెరిట్ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే సెలెక్ట్ అవుతారు.
Important Dates :
ససస్త్ర సీమ బల్ – SSB సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మీరు Official వెబ్సైట్లో మాత్రమే కేంద్రీయ ఇచ్చినటువంటి తేదీలలో దరఖాస్తులనేవి సబ్మిట్ చేయొచ్చు.
Apply Start – March 21st
Apply End – APril 19th
Apply process :
ససస్త్ర సీమ బల్ – SSB సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా SSB Constable Recruitment 2026 సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారం అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్ మరియు అఫీషియల్ నోటిఫికేషన్లు చెక్ చేసుకున్న తర్వాత మీకు అర్హతలు ఉన్నటువంటి జాబ్స్ కి మీరు అయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు.
FAQ:
SSB ki Exam unda or Leda ?
Yes. ఉంది. 2 Hours లో ఈ పరీక్ష అనేది రాయవలసి ఉంటుంది. ఇందులో మీకు వంద మార్కులకు పేపర్ ఉంటుంది మరియు 100 మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ అనేవి ఉంటాయి.
Exam Pattern ఏంటి?
- ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ హిందీ/ జనరల్ ఇంగ్లీష్ టాపిక్స్ అనేవి చదువుకోవాలి. మొత్తం 100 ప్రశ్నలు వంద మార్కులకు పేపర్ ఉంటుంది.
- SC, ST వాళ్లకి కనీసం 45% రావాలి రిమైనింగ్ వాళ్ళందరికీ 50 శాతం మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు.
ఫిజికల్ టెస్ట్ లు ఉంటాయా?
కచ్చితంగా ఫిజికల్ టెస్ట్ లు ఉంటాయి. అనగా ఇందులో మీ యొక్క హైట్ మరియు మీ యొక్క వెయిట్ చెక్ చేయడం జరుగుతుంది. అబ్బాయిలకు సంబంధించి కనీసం 170 cm హైట్ ఉండాలి. అమ్మాయిలకు సంబంధించి 157 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి. అబ్బాయిలకు సంబంధించిన చెస్ట్ అనేది సెంటీమీటర్లు కనీసం ఉండాలి గాలి పీల్చుకుంటే ఐదు సెంటీమీటర్లు ఎక్స్పెండ్ అవ్వాలి.. అమ్మాయిలకి చెక్ చేయరు.
ఆడవాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయా?
ఈ జాబ్స్ కి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది. ఇందులో మనకు మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి అందులో భాగంగా కానిస్టేబుల్ వెటర్నరీ తో పాటు నర్సింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి అలాగే చాలా రకాల జాబ్స్ ఉన్నాయి వాటికి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ లో టఫ్ గా ఉండే స్టేజ్ ఏంటి?
హైట్ మరియు మీ యొక్క చెస్ట్ ఇవన్నీ కూడా అవి జస్ట్ మెజర్మెంట్స్ కాబట్టి అయిపోతాయి బట్ మనకి పరీక్ష అనేది కచ్చితంగా బాగా రాయవలసి ఉంటుంది. దానితోపాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అంటే దాంట్లో కొన్ని ఈవెంట్స్ లాగా ఉంటాయి అవి కూడా కచ్చితంగా క్వాలిఫై కావాలి కాబట్టి మీరు రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి.
- Male – 4.8 Kms in 24 Min.
- Female – 2.4 Kms in 18 Min.
ఎగ్జామ్లో ఎక్కువ మాటలు రావాలంటే ఏం చేయాలి?
ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు రావాలంటే ముందుగా ఇచ్చినటువంటి సిలబస్ అంతా కూడా క్షుణ్ణంగా ముందు చెక్ చేయాలి. ఇచ్చినటువంటి సిలబస్ అంతా కూడా తూచా తప్పకుండా మొత్తం అన్ని టాపిక్స్ కూడా చదువుకున్నట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. కాకపోతే పరీక్షలో మీకు నెగిటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు వచ్చినటువంటి సమాధానాలు మాత్రమే రాయడంతో పాటు అవి కరెక్ట్ అవ్వాలి.. టైం మేనేజ్మెంట్ కూడా కచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఆన్సర్స్ అయినప్పటికీ కూడా టైం అనేది సరిపోక చాలా క్యూస్షన్స్ అనేవి మనం గెట్ చేయకుండా వదిలేస్తాము.
ఫిజికల్ ఈవెంట్స్ ఎలా పాస్ అవ్వాలి?
ఫిజికల్ ఈవెంట్స్ లో మెయిన్ గా మనకు రన్నింగ్ ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం.
Love the police job
great
Job
ok