Buying Milk Packet Consider these Points:
ఆఖరికి రోజువారి తాగే పాలల్లోనూ కూడా కలిపి జరగడం జరుగుతోంది. రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకు తెలిసిందే రాజమండ్రిలో లాలాచెరువు ప్రాంతంలో ఒక కాలనీలో ఒక పాల వ్యాపారి అందించినటువంటి రోజువారి పాలు కలుషితం కావడం వల్ల సంబంధిత కుటుంబస్తులు అందరికీ కూడా కిడ్నీలు అనేవి కంప్లీట్ గా ఫీల్ అయిపోవడం వల్ల వారికి తీవ్ర ఇబ్బంది జరగడం మనందరికీ తెలిసిందే.
డీఎస్సి & జాబ్ క్యాలెండరు అప్డేట్ | AP DSC Vacancies Update 2026 | APPSC News Jobs Calendar 2026
ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ న్యూస్ అనేది బాగా వైరల్ అయిపోయింది. ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే గనుక నిత్యవసరం పాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగమే ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు మధ్య వయసుకు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా మనకు ఉదయం లేవగానే కాఫీ గాని టీ గాని తాగడం అలవాటుగా ఉంటుంది చిన్న పిల్లలకైతే స్కూల్ కి వెళ్లేటప్పుడు కచ్చితంగా పాలు అనేది తాగుతూ ఉంటారు అలాగే సాయంత్రం కూడా పాలు అనేది తాగుతూనే ఉంటారు.
ఈ సందర్భంలో వాళ్లందరికీ కూడా పాల కల్తీ జరగడం వల్ల చాలామందికి ఇబ్బందులు గురయ్యారు కిడ్నీ స్పెషలైపోవడం వల్ల డయాలసిస్ లో కూడా వెళ్లడం జరిగింది. మరి ఏ పాలు మనం కొనేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటో ఇప్పుడు మనకు తెలుసుకుందాము.
బాలు కొనేటప్పుడు మైండ్ లో ఏం పెట్టుకోవాలి?
మిల్క్ ప్యాకెట్ కొనేటప్పుడు ఖచ్చితంగా దాని పైన మీకు ఎక్స్పైర్ డేట్ అనేది కచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు. ఎక్స్పైరీ డేట్ దాటిందంటే కచ్చితంగా పాలు అనేది తాగడానికి ఉపయోగించడానికి లేదు. మీరు షాప్ కి వెళ్ళినప్పుడు కచ్చితంగా ఎక్స్పైరీ అనేది చెక్ చేసుకుని మాత్రమే పాలు ప్యాకెట్ అనేది కొనుక్కోండి.
పాలు ప్యాకెట్లలో కూడా వివిధ రకాల పాలు రకాలు అయితే ఉంటాయి కొన్ని పాలు రకాలు ఎక్కువ ఖరీదుకి అమ్ముతూ ఉండరు మరికొన్ని పాలు రకాలు కాస్త తక్కువ డబ్బులకే మీకు అందుబాటులోకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే గనక అందులో ఉన్నటువంటి పాలు యొక్క చిక్కదనం మరియు అది అందులో ఉన్నటువంటి క్రీమ్ ఆధారంగా మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఉంటుంది.
FSSAI లోగో మరియు దాని సంబంధించిన లైసెన్సు నెంబరు అన్నీ కూడా సక్రమంగా ప్రభుత్వ నాణ్యత ఆధారంగా అది కచ్చితంగా ఉన్నట్లయితే మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది.
పాలు యొక్క పాశ్చరైజేషన్ మరియు సరైన ఉష్ణోగ్రతలో దానిని స్టోర్ చేశారా లేదా అనేది కూడా కచ్చితంగా మీరు Mind లో పెట్టుకోవాలి.
ఉబ్బున పాలు ప్యాకెట్ కొనకూడదు మరియు విరిగిపోయిన పాలు కొనకూడదు ఎప్పుడు కూడా పాలు అనేదే చల్లని కూలింగ్ ప్రదేశంలో అనగా ఫ్రిడ్జ్ లో లేదా టిప్పు ఫ్రిడ్జ్ లో ఉన్నవి మాత్రమే కొనుక్కోవాలి లేదంటే ఆరోజు కారోజా మేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు దగ్గర కూడా ఉదయం పూటలా కొనుక్కోవచ్చు.
సరైన ప్రమాణాలు కలిగి ఉన్నటువంటి క్వాలిటీ ఉన్నటువంటి కంపెనీ కాలు ప్యాకెట్ మాత్రమే కొనుక్కోవాలి.. ఒకవేళ మీరు బయట వండర్స్ దగ్గర కొనుక్కోవాలి అనుకుంటే గనక మీరు సరైన నమ్మకస్తుడైనటువంటి వెండర్ దగ్గర మాత్రమే క్లియర్ గా మీరు పాలు అనేది కొనుక్కోవచ్చు. కలుషిత లేనటువంటి నాణ్యతం ఉన్నటువంటి పాలు మాత్రమే కొనుక్కోవాలి తక్కువకొస్తున్నాయి కదా అని చెప్పి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొనుక్కోకూడదు.
పాలు ప్యాకెట్ కి సీలు ప్రాపర్ గా ఉండాలి మరియు దానికి సంబంధించి లీకేజీ కూడా ఏమీ ఉండకుండా సక్రమంగా అయితే ఉండాలి.