APSRTC ఉచిత బస్సు కొత్త రూల్స్ | APSRTC Free Bus New Rules 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APSRTC Free Bus New Rules 2026:

APSRTC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల ముందడుగు కోసం వేసినటువంటి మొట్టమొదటి అడుగుగా ఉచిత బస్సు ప్రయాణంగా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క కొత్త సంవత్సరంలో భాగంగా మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొన్ని తాజా అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది. రెగ్యులర్ గా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ సంబంధించినటువంటి ఉచిత బస్సులు అనేవి ఉపయోగించుకోవాలని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కొత్త పాయింట్ అయితే మీరు తెలుసుకోవాలి.

రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మరియు బాలికలు వీటితోపాటుగా ఆధారంగా ట్రాన్స్ జెండర్ కి సంబంధించినటువంటి క్యాటగిరి వాళ్లు కూడా ఉచితంగా బస్సుల్లో మీరు ట్రావెల్ చేయడానికి ఈ యొక్క కొత్త స్కీం అనేది ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే ఈ స్కీం పేరు ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఫ్రీ బస్సు ట్రావెల్ ఫర్ ఉమెన్ స్కీమ్ అని పెట్టడం జరిగింది. దీనిని ప్రజల్లో చూసుకుంటే స్త్రీ శక్తి పథకం అని చెప్పేసి ఎక్కువగా పిలుస్తూ ఉంటారు.

APSRTC స్త్రీ శక్తి పథకం:

ఈ యొక్క పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్టార్ట్ చేయడం కూడా మనకు తెలిసిన విషయమే. ఈ పెదకాన్ని మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు మన విజయవాడలో ఉన్నటువంటి పండిట్ నెహ్రూ ఏదైతే బస్టాండ్ ఉందో అక్కడ ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది.

ఈ యొక్క పథకం అనేది సూపర్ సెక్స్ పథకాలలో భాగంగా ఒక ప్రముఖమైనటువంటి పథకంగా చెప్పొచ్చు.

 స్త్రీ శక్తి పథకం యొక్క లక్ష్యం ఏంటి?

మహిళలందరూ కూడా ఆర్థికంగా ముందుకు వెళ్లాలి వారికి కాళ్లు మీద వాళ్ళు నివసించాలి అని ఉద్దేశంతో ఈ యొక్క పథకం అనేది లాంగ్ చేయడం జరిగింది. రోజువారి ఉద్యోగాలుకు వెళ్ళేటటువంటి స్త్రీలకు సంబంధించి ప్రతిరోజు కూడా బస్సు ప్రయాణంగానే ఆటో ప్రయాణంగానే చేస్తూ ఉంటారు. అటువంటి వారికి జీతమే తక్కువ ఉంటుంది ఆ ఈ సందర్భంలో ఏళ్లకి డ్రైవర్కి వచ్చా అనేది ముగించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పథకం అనేది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడ వారు అనగా బాలికలు కావచ్చు ప్రతివరకు ఎవరికైనా సరే ఉచిత బస్సు ప్రయాణమైతే అందించటం లక్ష్యంగా పెట్టుకున్నారు.

 ఉపయోగాలు ఏంటి?

మహిళలు సంబంధించి వారి రోజు వారి ట్రావెల్ కి ఉపయోగించే డబ్బులు గెలుచుకోవచ్చు.

స్టూడెంట్స్ అనగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్లకి ఉచితంగా సౌకర్యవంతంగా సురక్షితంగా వల జమిస్తాన్ లకు చేరుకోవచ్చు.

ఉగాది కి జాబ్ క్యాలెండరు | AP Jobs Calendar with DSC 2026 | Latest Jobs in Telugu

ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు కూడా సమాన అవకాశాలు లభించడం మనం గమనించొచ్చు.

 ఏ బస్సులు ఎక్కొచ్చు?

  •  పల్లె వెలుగు
  • అల్ట్రా పల్లె వెలుగు
  • ఎక్స్ప్రెస్
  • మెట్రో ఎక్స్ప్రెస్
  • సిటీ ఆర్డినరీ

అయితే సూపర్ లగ్జరీ లేదా అల్ట్రా డైలాగ్స్ ఏసి బస్సులు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ సర్వీసులు వంటి బస్సులలో ప్రయాణం చేయడానికి అవకాశం లేదు.

 ఇతర విషయాలు:

నీ బస్సు ప్రయాణం సంపూర్ణంగా ఉచితంగా మీరు ప్రయాణం చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో నివసించే మహిళలు అయి ఉండాలి. మీకు ఆధార్ కార్డు ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ వ్యక్తులై ఉండాలి. మహిళలు గాని బాలికలు కానీ ట్రాన్స్టెండర్స్ కానీ ఎవరైనా కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఇందులో. ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి లేకపోతే బస్సు దింపేస్తారు.

వీటికి సంబంధించి మీరు ఉచితంగానే బస్సు ఎక్కచ్చు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ప్రాసెస్ లాంటివి ఏమీ ఉండవు డైరెక్ట్ గా మీరు బస్సు ఎక్కాడు మీయొక్క ఐడి ప్రూఫ్ అనేది చూపించుకొని మీరు ఉచితంగానే ప్రయాణం చేసుకోవచ్చు. అయితే ఓన్లీ మన స్టేట్ లో మాత్రమే తిరిగే ఛాన్స్ అయితే ఉంది గమనించాలి ఇతర స్టేట్స్ కి వెళ్లే బస్సులు ఎక్కుతాం అనుకుంటే గనక పొరపాటు.

మరొక సౌకర్యవంతమైన విషయం ఏంటంటే సురక్షితంగా ప్రయాణం చేయడంతో పాటుగా బస్సులో కూడా మనకు అందుబాటులో పెట్టడం జరిగింది..

కావున మహిళలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు కానీ లిమిటెడ్ బస్సులు మాత్రమే ఉంటాయి అంటే అన్ని రకాల బస్సులలో కూడా మీరు ప్రయాణం చేయడానికి అయితే లేదు ముఖ్యంగా ఏసీ బస్సులు గాని లగ్జరీ బస్సులు గాని డీలక్స్ బస్సులు గాని అటువంటి పెద్ద బస్సులు కాకుండా చిన్న బస్సులు ఏవైతే గ్రామీణ స్థాయిలో తిరుగుతూ ఉంటాయో అంటే పల్లె వెలుగు కానీ ఫ్యాషన్ జరు ఎక్స్ప్రెస్ ఇటువంటివైతే ఎక్కచ్చు కానీ లాంగ్ డిస్టెన్స్ వెళ్లేటటువంటి ఏసీ బస్సు లాంటిదైతే లేదు గమనించాలి.

కానీ కొంతమంది ఆడవారు ఏం చేస్తున్నారంటే అదే పనిగట్టుకుని వివిధ ప్లేసెస్ కి అవసరం ఉన్నా లేకపోయినా కూడా వెళ్ళిపోతున్నారు అనేది కూడా మనకు ఇక్కడ కొంతమంది చెబుతున్నటువంటి అంశంగా మనం పరిగణించుకోవచ్చు. ఉచితంగా బస్సులు ప్రయాణం చేయవచ్చు కానీ అవసరానికి మేరకు మనము ఉపయోగించుకున్నట్లయితే మగవాళ్ళకి ఎటువంటి ఇబ్బందు లేకుండా మరియు ఆడవారి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు అంతేకానీ ఉచితంగా ఇస్తున్నారు కదా అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణం చేయడం అనేది నిజంగా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది.

2 thoughts on “APSRTC ఉచిత బస్సు కొత్త రూల్స్ | APSRTC Free Bus New Rules 2026”

Leave a Comment

error: Content is protected !!