ఉగాది కి జాబ్ క్యాలెండరు | AP Jobs Calendar with DSC 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Jobs Calendar with DSC 2026:

ఆంధ్రప్రదేశ్లో మనకు త్వరలో జాబ్ కాలండరు మరియు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది.

ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక నారా లోకేష్ గారు చెప్పిన విషయం ఏంటంటే లోక్సభ నియోజకవర్గ పరిధిలో మనకు వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి కర్నూలులో మనకి ఈ యొక్క డీఎస్సీ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెబుతూ ఉన్నారు.

ఉగాదికి ఈ ఒక్క డీఎస్సీ అనేది కచ్చితంగా వేస్తాము అని దాదాపుగా 3600 వేకెన్సీస్ వరకు ఉంటే చాన్స్ ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కర్నూలులో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి తక్కువగా ఉందని ఆ ప్రాంతం పై ఎక్కువగా మేము దృష్టి సారిస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది.

AP Jobs Calendar Udpate:

రాబోయే ఉగాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు లోకేష్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ప్రభుత్వ టిఫిన్ కళాశాలలో ఆధ్యాపక పోస్టులు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి అధికారులను లోకేష్ గారు చెప్పడం జరిగింది మరియు దీంతో పాటుగా యూనివర్సిటీలో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా ఫీల్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది.

ఇప్పటికే మనకు భారీ మొత్తంలో జాబ్ మేళాస్ అనేవి నిర్వహించే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వస్తున్నామని చెప్పకు వచ్చారు. త్వరలోనే నైపుణ్యం పోర్టల్ కూడా ప్రారంభం చేస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది.

ఇప్పుడు డీఎస్సీ విషయానికి వచ్చినట్లయితే గనుక ఆల్రెడీ మనకు టెట్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు డీఎస్సీ బాకీ ఉంది. డీఎస్సీ కూడా కంప్లీట్ అయిపోతే నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు అనేవి వస్తాయి. లాస్ట్ ఇయర్ మనకు రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఏంటంటే కొంచెం మనకు ఎక్కువ వేకెన్సీస్ గా ఉన్నాయి బట్ ఇప్పుడు మాత్రం మనకు కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది దాదాపుగా 3600 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడానికి చూస్తున్నారు.

ఇవే కాకుండా జాబ్ క్యాలెండర్ అనగానే మనకు ఏపీపీఎస్సీ మరియు రెవెన్యూ మరియు ఆరోగ్య శాఖ ఇలా చాలా రంగాలలో మాకు వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఒక జాబ్ క్యాలెండర్ కూడా మనకు ఉగాదికి రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఏంటంటే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటే నోటిఫికేషన్స్ అనేవి రావడానికి కాబట్టి అభ్యర్థులు అందరు కూడా చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ మీరు చదువుకోవాలి నోటిఫికేషన్ వచ్చే ముందే మొత్తం సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక ఒకసారి మాకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవడానికి ప్రాక్టీస్ బిట్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాక్ టెస్ట్ లు రాసుకోవడానికి బాగుంటుంది.

ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు చాలా ఎక్కువమంది గా ఉన్నారు కాబట్టి మనకు అప్లికేషన్స్ కూడా ఎక్కువగానే వస్తాయి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కావున మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ముందుగానే ప్రిపరేషన్ చేసుకోవాలి క్షుణ్ణంగా చదువుకోవాలి ఇచ్చినటువంటి సిలబస్ ఏంటో చూసుకొని దానికి అనుగుణంగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు.

మరి జాబ్ కేలండర్ లో రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్స్ ని మీరు అప్లై చేయాలి అంటే Any Degree అర్హత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. D. Ed, B. Ed వంటి అర్హతలు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా డిఎస్సి నోటిఫికేషన్ కి అప్లై చేయొచ్చు.

దీనికి అప్లై చేయడానికి 18 నుంచి 44 సంవత్సరాలు కూడా డీఎస్సీ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు మీయొక్క కేటగిరి వారిగా కూడా మీకు వయస్సు రిలాక్సేషన్ కూడా వర్తిస్తూ ఉంటుంది. 35 వేల నుంచి 80 వేల మధ్యలో మీకు జీతాలు అనేవి మీరు అప్లై చేస్తున్న నోటిఫికేషన్ ఆధారంగా మీకు ఇవ్వడం జరుగుతుంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!