డీఎస్సి & జాబ్ క్యాలెండరు అప్డేట్ | AP DSC Vacancies Update 2026 | APPSC News Jobs Calendar 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC Vacancies Update 2026:

ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్తగా చెప్పవచ్చు. రాబోయే ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడంతో పాటు అదే జాబ్ క్యాలెండర్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి డీఎస్సీ నోటిఫికేషన్ పైన ప్రకటన కూడా ఉంటుంది అని నారా లోకేష్ వెల్లడించాడు. అసలు మనకు జాబ్ క్యాలెండర్ మరియు డీఎస్సీ వేకెన్సీస్ కి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.

ఇప్పుడున్న విషయం ఏంటంటే గనుక మనకు కాదనేది త్వరలో రాబోతుంది కదా ఆ ఉగాది సందర్భంగా నే మనకు జాబ్ క్యాలెండర్ లో భాగంగా వివిధ రకాల శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేయడానికి వరుస నోట్ అప్లికేషన్స్ అయితే ఇస్తాము అని చెప్పి దానితో పాటు మీకు డీఎస్సీ కి సంబంధించిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ పైన కూడా జాబ్ క్యాలెండర్ తో పాటు ఇస్తాము అని చెప్పి మనకు అధికారికంగా లోకేష్ గారు చెప్పడం జరిగింది.

లోకేష్ ఏమన్నారు?

మనకు ఉగాది సందర్భంగానే డీఎస్సీ ప్రకటన కూడా వేలు పడుతుందని అందులో మీకు వర్టికల్ మరియు హారిజంటల్ రిజర్వేషన్స్ అమలు చేయడానికి అవసరం పడుతుందని ఆయన చెప్పడం జరిగింది. జోనల్ రింగ్ నోటిఫికేషన్ చేయవలసి ఉంటుందని కూడా చెప్తూనే దీనికోసం డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసి పని చేస్తున్నాయని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది.

ప్రస్తుతం లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే గనక ఈ యొక్క డీఎస్సీలో భాగంగా వేకెన్సీ అనేవి కర్నూలు జిల్లాకు సంబంధించి గతంలో కూడా వేకెన్సీ అని ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకు ఈసారి కర్నూలు జిల్లా కి సంబంధించి ఉపాధ్యాయుల కొరత అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి ప్రత్యేక దృష్టి సారిస్తాము అని దాంట్లో కచ్చితంగా వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఫీల్ చేస్తామని కర్నూలు జిల్లా అభ్యర్థులకు సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఆయన నిన్న షేర్ చేయడం జరిగింది కాబట్టి కచ్చితంగా కర్నూలుకి గతంలో మాదిరిగానే ఈసారి కూడా వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సంబంధిత జిల్లా అభ్యర్థులందరికీ కూడా నిజంగా మంచి అవకాశం గా చెప్పొచ్చు.

ఇప్పుడు మనకు నెల్లూరు జిల్లా అప్డేట్ ఏంటంటే గనుక 1171 పోస్టులు అయితే మొత్తంగా ఉపాధ్యాయులైతే ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి అని చెప్పి అప్డేట్ అయితే ఉంది. ఇందులో ఎస్.టి అభ్యర్థులకు సంబంధించి మనకి మొత్తం 786 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఇంకా మున్సిపల్ పాఠశాలలో 120 పోస్టులు అయితే ఉన్నాయి మిగతావన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా చెప్పొచ్చు.

 మా జిల్లాకి పోస్టులు పెంచండి అయ్యా?

అయ్యా మేము చాలా దినస్థితిలో ఉన్నాము మాకు మెగా డీఎస్సీ 2025 ద్వారా మా జిల్లాకు సంబంధించి కేవలం 98 పోస్టులు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య 16,347 పోస్టులు ఉన్నప్పటికీ మా చెల్లాకి ఎంత తక్కువ వేకెన్సీస్ పిల్చడం అనేది నిజంగా హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది.

దయచేసి మా జిల్లాకి సంబంధించి అనగా ప్రకాశం జిల్లాకి సంబంధించి ఈసారి వచ్చేటటువంటి నోటిఫికేషన్ లో కచ్చితంగా మీరు ఎక్కువ వేకెన్సీస్ ఫీల్ చేయాలి అని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ ఉన్నాము. యాక్చువల్ గా చెప్పాలి అంటే గతంలో కూడా ఈ యొక్క ఇష్యూ ని లోకేష్ గారికి ఈ యొక్క అభ్యర్థులు అందరు కూడా చెప్పడం జరిగింది అప్పుడు లోకేష్ గారు ఏం చెప్పారంటే వచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ లో మీ జిల్లాకి కచ్చితంగా వేకెన్సీస్ అనేవి పెంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ విషయాన్ని మరొకసారి లోకేష్ గారికి గుర్తు చేయడం ద్వారా ఆయన మర్చిపోకుండా ఉంటారని తమ జిల్లాకి సంబంధించిన పోస్ట్లు అనేవి ముఖ్యంగా ఎస్ జి టి స్కూల్ అసిస్టెంట్ మొత్తం అన్ని పోస్టులు కూడా బాగా ఎక్కువగా పెంచే అవకాశం ఉంటుందని చెప్పి గుర్తు చేయడానికి కోసం ఒకసారి వాళ్ళందరూ కూడా వినతి పత్రాలు అయితే ఎమ్మెల్యే గారి ద్వారా అందించడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రకాశం జిల్లాకి సంబంధించి సుమారుగా 600కు పైగానే ఎస్జిటి అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ అనగా ప్రైమరీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్ట్లు అనేవి ఉన్నట్లు మనకు సమాచారంలు అయితే ఇవ్వడం జరిగింది.

ఓవర్ అంతా చెప్పాలంటే ఉగాదికి నిజం గా ఉద్యోగాల సునామీగా చెప్పొచ్చు ముఖ్యంగా డీఎస్సీ అభ్యర్థులకు కానీ అలాగే మిగతా రెవెన్యూ వైద్య ఆరోగ్యశాఖ ఆర్టీసీ మరియు ఇతర శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేవి వచ్చేందుకు సిద్ధంగా ఉండవలసిన అవసరమైతే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు కచ్చితంగా ఉంటుంది. కావున అభ్యర్థులందరూ కూడా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో దానికి ఖచ్చితంగా ప్రిపరేషన్ స్పీడ్ అప్ చేసుకోవడంతో పాటు ప్లానింగ్ ప్రణాళిక అన్ని కూడా సిద్ధం చేసుకోవడం మంచిది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే మీకు పరీక్షలు అనేవి పెట్ట ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ముందుగానే ప్రాణాలకు సిద్ధం చేసుకుని దాన కనుగొనంగా చదువుకుంటేనే మీకు వర్కౌట్ అవుతుంది గమనించాలి.

1 thought on “డీఎస్సి & జాబ్ క్యాలెండరు అప్డేట్ | AP DSC Vacancies Update 2026 | APPSC News Jobs Calendar 2026”

Leave a Comment

error: Content is protected !!