AP 10th విద్యార్థులు పరీక్ష ముందు ఇలా చేయాలి | AP 10th Exams Must Do This Before Exam | AP SSC Exams Imp Alert for Students

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Exams Must Do This Before Exam:

ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి పరీక్షలు రాయడానికి సిద్ధం అవుతున్నారు కదా వాళ్ళందరూ కూడా ప్రేక్షక వెళ్లే ముందే ఒక చిన్న పని చేయవలసిన అవసరం కచ్చితంగా ఉంది. మీ యొక్క పదవ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి నార్మల్ రోల్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే గనక ముందుగానే ఎక్సామ్ కి వెళ్లే ముందే మీరు కచ్చితంగా దాన్ని చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని మరొకసారి ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకోవాల్సిందిగా మీరు గమనించాలి.

10th పరీక్ష రాయగానే మార్కులు ఆన్లైన్ లో! | AP 10th Class Results 2026 | AP SSC Results 2026

మరి వీటిని ఏ విధంగా మీరు సరిచేసుకోవాలి మరి వీటికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం కూడా ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది.

 అసలు అప్డేట్ ఏంటి ఏమేమి చేయాలి?

దీంట్లో మీ యొక్క నేమ్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి.

మీ యొక్క పుట్టిన తేదీ అనేది డేట్ ప్రాపర్ గా ఉందా లేదా అనేది కూడా కచ్చితంగా చెక్ చేసుకోవాలి

అందులో పొందుపరిచినటువంటి మీయొక్క ఆధార్ డీటెయిల్స్ అందులో కూడా మీరు మొత్తం అన్ని కూడా మిస్టేక్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకేసేపైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే అక్కడే మీరు రెక్టిఫైడ్ చేసుకుని అప్డేట్ చేసుకోవాలి.

UDISE అనే వెబ్సైట్ ఉపయోగించి మీరు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు

మీరు ఇంకోటి ఏంటంటే గనక మీ యొక్క ఆధార్ కార్డులో ఏవైతే వివరాలు ఉంటాయో దాని ఆధారంగానే మీరు మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి.

 ముఖ్యమైన తేదీలు:

పదవ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి స్టార్ట్ అవుతున్నాయి

ఫిబ్రవరి 26 నుంచి ఫిబ్రవరి 28 వరకు కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు

 అప్డేట్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయి?

  •  నామినల్ రోల్ లో ఒకవేళ మీ యొక్క డీటెయిల్స్ తప్పుగా ఉన్నట్లయితే మీకు పదవ తరగతికి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో పరీక్షలు రాయడానికి అది కూడా మనకు తప్పులు తడకగా వస్తది దాని వల్ల మీకు ఫ్యూచర్లో కచ్చితంగా ప్రాబ్లం అవుతుంది
  •  మీ యొక్క పరీక్షలు అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మార్కుల లిస్ట్ వస్తుంది మొదటగా మీకు షార్ట్ మేము వస్తుంది తర్వాత ఆ ఫుల్ మెమో అనేది రావడం జరుగుతుంది దాంట్లో కూడా తప్పులు తాకగా మీ యొక్క మెమోలు రావడం జరుగుతుంది ఇది కూడా మీకు ఫ్యూచర్లో ఇబ్బంది కలిగించే అంశం
  •  మీరు తర్వాత కచ్చితంగా ఎంటర్ గాని లేకపోతే ఐటిఐ గాని లేకపోతే డిప్లమో గాని ఏదో ఒకటి కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తారు లేదంటే ఏదైనా ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది రాస్తారు అప్పుడు కచ్చితంగా మీకు ఇబ్బంది అయితే అయిపోతుంది
  •  ఇవన్నీ కూడా నీకు సర్వీస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీ యొక్క స్కూల్ ని సంప్రదించండి.
  •  ఎంత వీలైతే అంత తొందరగా మీరు మొత్తం అన్ని కూడా ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి.

AP 10th Class Results 2026:

BSEAP అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి.

అక్కడ మీకు AP SSC Results 2026 అనే ఆప్షన్ అయితే కనబడుతుంది దానిమీద ఒకసారి నొక్కాలి.

మీ యొక్క హాల్ టికెట్ మరియు డేట్ అఫ్ బర్త్ అనేది ప్రాపర్ గా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

వెంటనే మీకు స్క్రీన్ పైన మీ యొక్క రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి దానిని చూసుకోవచ్చు లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!