IISER Recruitment 2026 – పూర్తి వివరాలు
భారతదేశంలో శాస్త్ర విద్యా సంస్థ – IISER Pune (Indian Institute of Science Education and Research, Pune) నుంచి నాన్-టీచింగ్ పోస్టుల కోసం IISER Recruitment 2026 విడుదలైంది.

నిజంగా ఈ IISER Recruitment 2026 జాబ్స్ ఆంధ్ర తెలంగాణ వారందరికీ కూడా 100% ఉపయోగపడతాయి. మరి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత కచ్చితంగా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.
IISER Pune అంటే ఏమిటి?
IISER Pune అనేది ఒక ప్రముఖ పరిశోధనా మరియు విద్యా సంస్థ. సైన్సు సంబంధించినటువంటి పరిశోధనలు అన్నీ కూడా ఇందులో జరగడం జరుగుతుంది.
Basic Details
- సంస్థ పేరు: IISER Pune
- నోటిఫికేషన్ no. : 23/2026
- విడుదల తేదీ: 21 April 2026
- పోస్టుల రకం: నాన్ – టీచింగ్
- అప్లికేషన్ మోడ్: Online
- ఉద్యోగ స్థలం: Pune
పోస్టులు ఇవే :
మనకు వివిధ రకాల జాబ్స్ అనేవి IISER Recruitment 2026 – విడుదల చేయడం జరిగింది.
1. Assistant Registrar
- పోస్టులు: 01
- జీతం: ₹56,100/-
- మొత్తం జీతం: ₹1,16,800/- నెలకు
Job Profile:
- టెండర్ ప్రాసెస్ సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది
- GeM పోర్టల్ సంబంధించి కూడా మీరు నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి
- స్టోర్స్ & ఇన్వెంటరీ కంట్రోల్
- కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ మరియు తదితర వీధులు అనేవి మీరు చేయవలసి ఉంటుంది.
2. Assistant Registrar (Finance & Accounts)
- పోస్టులు: 01
- జీతం: ₹56,100/-
- మొత్తం జీతం: ₹1,16,800/-
Work – Job Profile:
- బడ్జెట్ తయారీ చేయాలి
- అకౌంట్స్ మేనేజ్‌మెంట్ చేయాలి
- టాక్స్ & ఆడిట్ పనులు చేయాలి
- PFMS, CPPP పోర్టల్స్‌లో పని చేయాలి
3. Private Secretary
- పోస్టులు: 01
- జీతం: ₹44,900/-
- మొత్తం జీతం: ₹90,100/-
Job Profile:
- ఆఫీస్ కమ్యూనికేషన్ చేయాలి
- షెడ్యూల్ నిర్వహణ బాధ్యతలు
- స్టెనోగ్రఫీ పనులు
- అధికారిక లెటర్స్ తయారీ మరియు సవరణలు
4. Physical Education Instructor (Female)
- పోస్టులు: 01
- జీతం: ₹44,900/-
Profile:
- స్పోర్ట్స్ వంటివి చేపించాలి
- ఫిట్నెస్ మరియు మెడికల్ హెల్త్ సంబంధించిన ప్రోగ్రామ్స్ నిర్వహణ
- టీమ్ మెంబర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందించడం
5. Junior Hindi Translator
- పోస్టులు: 1
- జీతం: ₹35,400/-
- మొత్తం జీతం: ₹72,200/-
Job Profile:
- డాక్యుమెంట్స్ అనేవి ట్రాన్స్లేషన్ చేయడం
- హిందీ కి సంబంధించిన పనులు చేయడం
6. Accountant
- పోస్టులు: 01
- జీతం: ₹35,400/-
పని:
- అకౌంటింగ్ విధులు చేయాలి
- GST, TDS ఫైలింగ్
- బడ్జెట్ మేనేజ్‌మెంట్
7. Junior Office Assistant (Multi Skill)
- పోస్టులు: 02
- జీతం: ₹25,500/-
- మొత్తం జీతం: ₹53,600/-
పని:
- క్లరికల్ పనులు
- ఆఫీస్ మేనేజ్‌మెంట్
- కంప్యూటర్ ఉపయోగించి చేసే ఆఫీస్ వర్క్
అర్హతలు (Eligibility)
ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. కానీ సాధారణంగా:
- Any Degree /
- ఎక్స్పీరియన్స్ if any
- కంప్యూటర్ Skills
వయస్సు పరిమితి – AGE
IISER Recruitment 2026 లో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క విధంగా మీకు మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది.
- Assistant Registrar: 40 సంవత్సరాలు
- Finance: 43 +
- Private Secretary: 48 +
- Other Jobs: 38 – 46 సంవత్సరాలు
రిజర్వేషన్ కేటగిరీలకు రిలాక్సేషన్ ఉంటుంది . SC, ST – 5 Years & OBC – 3 Years
జీతం మరియు Benefits
- ₹25,500/- నుంచి ₹1,16,800/- వరకు
- DA, HRA, TA వంటి అలవెన్సులు
- NPS
- మెడికల్ సౌకర్యాలు
ఎంపిక విధానం – Selection Process
- షార్ట్‌లిస్టింగ్ – Application
- రాత పరీక్ష / Skill Test
- ఇంటర్వ్యూ
అప్లికేషన్ విధానం
అభ్యర్థులు ఆన్లైన్‌లో అప్లై చేయాలి.
Steps:
- Official Website ఓపెన్ చేయండి
- IISER Recruitment 2026 – రిజిస్ట్రేషన్ Online చేయండి
- వివరాలు Submit
- డాక్యుమెంట్స్ Upload చేయండి
- అప్లికేషన్ Submit చేయండి
Imp Points Before Apply – IISER Recruitment 2026 :
- తప్పులు లేకుండా సరైన వివరాలు మాత్రమే నమోదు చేయాలి
- ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క విధంగా అర్హతలు ఉన్నాయి కాబట్టి ప్రతి పోస్ట్ కి సంబంధించిన వివరాలు అర్హతలు తప్పనిసరిగా అప్లై చేసే ముందు చెక్ చేయాలి.
- చివరి తేదీ అనేది చూసుకొని అప్పటివరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవాలి
- సర్టిఫికేట్స్ రెడీగా తప్పనిసరిగా ఉండాలి.
ఎటువంటి వారికి జాబ్స్ అనేది బాగుంటాయి?
- గవర్నమెంట్ జాబ్ అంటే ఆసక్తి ఉన్నవారికి
- కెరియర్ లో ముందుకు వెళ్లాలి అనుకునే వారికి
- మంచి జీతం మరియు భద్రత కోరుకునే వారికి
ఈ పాయింట్ ని ఎవరు మిస్ అవ్వద్దు :
- నీ qualification సరిపోతుందా లేదా అనేది నోటిఫికేషన్లు చూసుకోవాలి.
- IISER Recruitment 2026 – apply చేయకుండా ఉండడానికి ఏమైనా రీసన్ ఉందా?
- ఈ కాంపిటీషన్లో నేను సరిపోతానా?
Preparation Tips
- నోటిఫికేషన్లు వచ్చిన సెలక్షన్ ప్రాసెస్ ముందుగానే తెలుసుకోవాలి
- మీ యొక్క స్కిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి
ఈ IISER Recruitment 2026 ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి?
సాధారణంగా అభ్యర్థులు పోస్టులు, జీతం, అర్హతలు మాత్రమే చూస్తారు. కానీ జాబ్ సెలక్షన్లో కీలకమైనటువంటి ముఖ్యమైన అంశాలు మిస్ చేస్తూ ఉంటారు అదేంటో చూద్దాం.
Experience weight ప్రాథమిక ఎంత
IISER Recruitment 2026 లో ఎక్కువ శాతం పోస్టులు “experience-based”. అంటే freshers కి competition tough.
నువ్వు ఇది బ్రెయిన్ లో పెట్టుకో ఫస్ట్
- నీ experience అసలు ఉందా లేదా?
- skills ఉన్నాయా నేను సర్వైవు అవగాహన?
Preparation Roadmap – సింపుల్గా చూద్దాము
Stage 1: Basics (1 week)
- MS Excel (basic formulas, pivot tables)
- Government Terms (budget, audit, procurement)
Stage 2: Role – specific preparation (2 weeks)
Assistant Registrar:
- Procurement process
- Tender system
- Inventory management
Accounts:
- GST basics
- TDS filing
- Budgeting
Office Assistant:
- MS Word, Excel
- Email drafting
Resume లో తప్పులు చేయకండి
Resume weak చేయకుండా స్ట్రాంగ్ గా ఉంటే మాత్రమే ఇంటర్వ్యూ జరుగుతుంది
Andaman Nicobar Command Recruitment 2026
ALIMCO Recruitment 2026: 162 Vacancies
Interviewలో ఏ విధమైన కోసం అడిగే అవకాశం ఉంటుంది?
Common Questions:
- previous experience ఏమిటి & ఎక్కడ చేశారు?
- ఈ జాబ్ అనేది నీకు ఎందుకు అవసరం?
- government systems గురించి చెప్పండి?
Smart Answers ఎలా ఇవ్వాలి?
✅ Strong ఇంకా మనం Answer చేయాలి:
నా previous experienceలో documentation & coordination చేశాను. ఈ roleలో procurement & admin responsibilities handle అన్ని కూడా నేనైతే చేయడానికి కచ్చితంగా ఉపయోగపడతాను.
అప్లై చేయడంతో పాటు ఇది బ్రెయిన్ లో పెట్టుకోండి
ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన తర్వాత రెండు రకాలుగా ఆలోచిస్తారు. అందులో మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో ఒకసారి చూడండి.
Option 1: Casual Approach – ఎక్కువ మంది చేసేది ఇదే
- నోటిఫికేషన్ వచ్చింది – Apply చేసాము
- Preparation చేయట్లేదు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్తాను
- Result – జాబ్ వచ్చి ఆస్కారం చాలా చాలా తక్కువ
Option 2: Strategic Approach – తెలివైన వారు చేసుకుని ఎంపిక
- Role గురించి పూర్తిస్థాయి అవగాహన తెచ్చుకోవడం
- Skills improve చేసుకొని ఇంకా బెటర్ అవడం
- Resume ప్రాపర్ గా బిల్ట్ చేసుకోవడం
Common Mistakes అవాయిడ్ చేయండి
1. Last date రోజున అప్లై చేయడం
server issues వలన మీరు అప్లై చేయడానికి చాలా ఇబ్బంది పడతారు
2. అన్ని పోస్టులకు స్కిల్స్ లేకపోయినా అప్లై చేసేయడం
మీకు స్కిల్స్ లేకుండా ఎక్కువ జాబ్స్ కి అప్లై చేయడం వృధా.
3. Preparation లేకుండా interview కి వెళ్లడం
ఏ విధమైన కాన్ఫిడెన్స్ అనేది ఉండదు ప్రిపరేషన్ లేకపోతే కాబట్టి వెళ్లడం కూడా వృధా. కావున మీరు ముందుగానే దేనికైనా సిద్ధం కావాలి.
Reality Check – ఇదే వాస్తవం
competition గురించి seriously ఆలోచించాలి:
- ఒక్క జాబ్ కోసం కొన్ని లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు
- కానీ అందులో సెలెక్ట్ అయ్యేది కేవలం 10 నుంచి 20 మంది మాత్రమే
Skill Upgrade Ideas (Low cost / free)
ఇవి నేర్చుకుంటే direct advantage:
- Excel (YouTube లో మనకు చాలా వీడియోస్ అనేవి ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి అవి చూసి నేర్చుకోవచ్చు)
- Basic Accounting
- Communication skills
- Email ఏ విధంగా పంపించాలి అనేది నేర్చుకోవాలి
Long-term Benefit ఏమిటి?
- Stable income
- Government benefits
- Career growth
Smart Strategy (Winning Formula)
- కేవలం ఒకటే లేదా రెండు జాబ్స్ కి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి
- Mock interview practice చేయడం ద్వారా మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి
- ఇచ్చినటువంటి సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని ఎక్కువ శాతం రివిజన్ చేయాలి
FAQ
Q1: ఈ జాబ్ permanent నా?
regular government జాబితే
Q2: experience తప్పనిసరిగా ఉండాలా?
కొన్ని జాబ్స్ కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు మరికొన్ని జాబ్స్ కి ఏమీ అడగట్లేదు
Q3: salary ఎంత?
₹25,500/- నుంచి ₹1.16 లక్షల వరకు. పోస్ట్ ఆధారంగా మారుతూ ఉంటుంది నోటిఫికేషన్ లో చెక్ చేయండి.
Q4: exam ఉంటుందా / ఇంటర్వ్యూ ఉంటుందా?
పోస్టు ఆధారంగా జాబ్ సెలక్షన్ ఉంటుంది