AP 10th Class Results 2026:
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫైనల్ పబ్లిక్ పరీక్షలు అనేవి మనకు మార్చి 16వ తేదీ నుంచి మొదలవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ పరీక్షలు అనేవి మనకు ఏప్రిల్ ఒకటి 2026 వరకు కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది.
ఇప్పుడు ఈ యొక్క పరీక్షలు యొక్క పేపర్లో మూల్యాంకనంలో నూతన మార్పులు తీసుకొచ్చారు. పేపర్లు దిద్దిన రోజే ఆన్లైన్లో నమోదు ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది.
10th పేపర్స్ మార్కులు ఆన్లైన్ లో దిద్దిన రోజే :
పదవ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షలు యొక్క పేపర్స్ అనేవి మూల్యాంకనం జరిగిన రోజే అనగా ఆ పేపర్లనేవి దిద్దిన రోజే మనకు ఆన్లైన్లో విచిత్రం చేసే విధంగా కొత్త మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు.
పాలు ప్యాకెట్ కొనేటప్పుడు ఇవి బ్రెయిన్ లో పెట్టుకోండి | Buying Milk Packet Consider these Points
దీని గల ప్రధాన కారణం ఏంటంటే త్వరగా ఫలితాలు అనేవి వెరైటీస్ అవ్వాలి మరియు తప్పులు క్షేత్రస్థాయిలోనే కనిపెట్టి వాటిని సమూలమైనటువంటి చేయాలి అనే ఉద్దేశంతోనే టెక్నాలజీ ఉపయోగించి దీనిని మొదటిసారిగా చేస్తూ ఉన్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఎలా?
పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి మనకు మూల్యాంకన కేంద్రాలలో పేపర్లనేవి లకు రోజువారి చూసుకున్నట్లయితే ఒక్కొక మనిషికి కూడా 40 నుంచి 50 వరకు కూడా పేపర్లు అనేవి అందించేవారు. వన్స్ మనకు ఈ యొక్క మూల్యాంకనం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ లో ఫస్ట్ ఉన్నటువంటి పేపర్ ఓఎంఆర్ కదా దాంట్లో కచ్చితంగా నమోదు చేయాలి. ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ అనేవి కేటాయించారు ఇవన్నీ కూడా నమోదు చేసి ఇంకో కాలంలో టోటల్ మార్క్స్ అలాగే అక్షరాల్లో కూడా బబుల్స్ చేయవలసి ఉంటుంది..
వీటిని మళ్లీ పై అధికారులు మరొకసారి పరీక్ష చేయడం జరుగుతుంది. అన్ని ప్రాపర్ గా ఉంటే మార్కులు సూచించేటటువంటి టాకెట్ పత్రాలను కట్టకట్టి స్ట్రాంగ్ రూమ్ లో స్టోర్ చేస్తారు. అక్కడ మళ్ళీ ఇంకోసారి చెకింగ్ ఇవన్నీ ఇప్పుడు చేసిన తర్వాత తప్పులు ఉంటే కనుక అధికారులకి సమాచారం అందించి అక్కడికి రప్పించి మళ్లీ సరి చేయడం జరుగుతుంది. ఫైనల్ స్టేజీలో విజయవాడకు అయితే పంపించడం జరుగుతుంది. స్కాన్ కూడా చేయిస్తారు.
ఈసారి చేసిన మార్పులు ఇలా :
ఈసారి ప్రతి సీఈకి ఒక టాబ్ అనేది అందించడం జరుగుతుంది. దానిని ఉపయోగించి అక్కడికక్కడే డాక్టను స్కాన్ చేసి ఆన్లైన్లో మార్కులు అనేవి నిక్షిప్తం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు. తప్పులు ఏమన్నా దొరికినట్లైతే క్షేత్రస్థాయిలోనే వాటిని సవరించి వేగవంతంగా ఫలితాలు అనేవి విద్యార్థులకు అందించే విధంగా అవకాశం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.
టీచర్స్ వద్ద ఉన్న టాప్స్ అన్ని కూడా సేకరించి చేస్తాం :
2022 23వ విద్యా సంవత్సరంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అందరికి కూడా ట్యాబ్లు అందించడం జరిగింది. పాఠ్యాంశాలన్నీ కూడా వీడియోస్ దాన్లో చూసుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కొంత మంది యొక్క టాప్స్ అనేది తీసుకుని లీప్ యాప్ అనేది అందులో పెట్టడం జరిగింది. ఇంకా కొంతమంది దగ్గర ట్యాబ్ అనేవి తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది.
ప్రస్తుతం ఎవరైనా అయితే టీచర్స్ దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లు ఉన్నాయి అవన్నీ కూడా సేకరించి అందులో ఏమైనా వ్యక్తిగత యాప్లు ఏమైనా ఉంటాయి కనుక అవి అన్నీ కూడా రిమూవ్ చేసేసి యాప్ మాత్రం అందులో ఇన్స్టాల్ చేస్తాము. పదవ తరగతికి సంబంధించిన మూల్యాంకనం అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్లీ ఉపాధ్యాయులకి ఇచ్చేస్తామని చెప్తున్నారు.
How to Check AP 10th Class Results :
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి మీరు చెక్ చేసుకోవాలంటే క్రిందించినటువంటి అఫీషియల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరైతే చెక్ చేయొచ్చు.