AP DSC Vacancies List 2025:
AP DSC Vacancies List 2025 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మనకు టెట్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోవడంతో మనకు మీ యొక్క AP DSC Vacancies List 2025 పైన ఈరోజు చాలా ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు TET సంబంధించి ఆదివారం తో Last Date అనేది కంప్లీట్ అయిపోయింది. గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ఈసారి అధిక మొత్తంలో అమ్మాయిలు అప్లై చేసుకున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. పురుష అభ్యర్థులు చాలా తక్కువ మంది అయితే అప్లై చేసుకున్నారు. ఎవరైతే ఆల్రెడీ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి 2011 కన్నా ముందు ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారో వారందరూ కూడా టెట్ తప్పనిసరిగా పాస్ అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు ఉన్నారా వాళ్లు కూడా దాదాపుగా 32,016 మంది TET కి సంబంధించిన దరఖాస్తులు అనేవి పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా మిగతా స్టేట్స్ వారు కూడా ఖచ్చితంగా ఈ టెట్ అనేది కచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా మిగతా స్టేట్స్ వారు కూడా ఖచ్చితంగా ఈ టెట్ అనేది కచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు చెప్పిందేంటంటే కనుక రెండు సంవత్సరాలు లోపు వాళ్ళు అందరు కూడా కచ్చితంగా TET క్వాలిఫై కావాలని చెప్పి చెప్పడం జరిగింది.
గత నెల టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు డిసెంబర్ 10వ తేదీ నుంచి మనకు TET కు సంబంధించిన పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మరి ఒకటే పరీక్ష పెడతారా లేకపోతే మల్టిపుల్ ప్రశ్న పత్రాలతో నిర్వహిస్తారనేది ఫ్యూచర్ లో తెలుస్తుంది.
AP DSC Vacancies List 2025 ఎన్ని ఉంటాయి?
AP DSC Vacancies List 2025 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డీఎస్సీ నోటిఫికేషన్ కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈయన పద్యంలో మనకు ఒక వారం రోజుల క్రితం చూసుకున్నట్లయితే 6000 వరకు కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి మనకు సమాచారం రావడం జరిగింది. కానీ ఈరోజు మనకు అధికారిక న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే గనక వచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2000 వరకు ఉపాధ్యాయ పోస్టులు విడుదల చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది.
జాబ్ క్యాలెండర్ సిద్ధం 99 వేల పోస్టులు
ఈ నేపథ్యంలోనే TET కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి కొన్ని రావడం జరిగింది. ఇప్పుడు డీఎస్సీకి చదువుతున్నటువంటి వారు ఏమంటున్నారంటే గతంలో 16,000 పోస్టులు విడుదల చేశారు అది కూడా సరిగ్గా సక్రమంగా నిర్వహించలేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఈ నేపథ్యంలోనే ( AP DSC Vacancies List 2025 ) 2000 ఉపాధి పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అవి ఎవరికి కూడా సరిపోవు కదా కొన్ని వేకెన్సీస్ అనేవి పెంచి మంచి మెగాడీఎస్ ఇవ్వండి మాకు మైక్రో డిఎస్సి వద్దు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేది నెలకొంది.
టెట్ కి అమ్మాయిలు అధికం :
ఈ టెట్ పరీక్షకు సంబంధించి ఎక్కువ మంది మహిళ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నట్టు మనకు వార్త అయితే వస్తోంది. టెట్ గడువు కంప్లీట్ అయిపోయింది కాబట్టి నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 258638 అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ గా వచ్చాయి. వీటిలో అమ్మాయిలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి 167668 అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. ఇటు అబ్బాయిలకు సంబంధించి 90970 మంది కాండిడేట్స్ మాత్రమే అప్లై చేశారు. అంటే దాదాపుగా చూసుకున్నట్లయితే 65% మంది ఆడ మహిళలే ఉన్నారు. ఈ ఆడ మహిళలు ఎక్కువ శాతం ఉపాధి వృద్ధిలోకి అయితే రావడం జరుగుతుంది. ఆదిచేతన మనకు ఇక్కడ ఎక్కువ అప్లికేషన్స్ అనేవి ఆడవారి దగ్గర నుంచి అయితే రావడం జరిగింది.
ఏ పేపర్ కి ఎన్ని అప్లికేషన్స్?
Paper 1 – SGT సంబంధించి మొత్తంగా 101882 అప్లికేషన్స్ అనేవి వచ్చాయి.
Paper 2 – SA సంబంధించి మొత్తం గా చూసుకున్నట్లయితే 151220 అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు అప్లికేషన్స్ అనేవి మంచిగానే వచ్చే కాబట్టి ఈసారి మరి ఏ విధంగా అప్లికేషన్స్ సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్స్ అనే కాంటాక్ట్ చేస్తారనేది ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది.
అయితే ఈ పరీక్షలు అనేవి డిసెంబర్ 10వ తేదీ నుంచి మీకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు కాబట్టి మీకు హాల్ టికెట్ అనేది ఒక పది రోజులు ముందే ఆఫీసర్ వెబ్సైట్లో పెడతారు. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు ఎగ్జామినేషన్స్ అంట అనేది ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది మీకు అయితే తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికీ కూడా నిరుద్యోగుల శాతం అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా పెరిగిపోతోంది. కావున ఎక్కువ శాతం మనకు అప్లికేషన్స్ అనేవి ఎంత మొత్తంలో రావడం అనేది మామూలు విషయం కాదు. అభ్యర్థులు కూడా కేవలం ఈ ఉపాధ్యవృతి పైన కాకుండా ఇతర రంగాలలో కూడా వాళ్ళు స్కిల్స్ అనేవి పెంచుకోని మంచిగా బిజినెస్ అనేవి చేసుకున్నట్లయితే వాళ్ళు ఉపాధ్యాయుడు కన్నా కూడా మంచి ఉన్నత పోసిషన్ లోకి వెళ్లొచ్చు మంచిగా ముందుకు వెళ్లొచ్చు.
Business petkomni cheparu ga manchi salaha echaru, alage oka 50 laks without interest Koda esthe business plan cheskoni 5 yrs tarvata echestan money
business ki antha no need.. miku knowlede unte chala low amount tho kuda u can start. .even miru home tution cheppina 1k istadu okko student. oka 100 students chepina 1 lak easy daniki no investment.. think once.. dont be complicated
Constable job
ok