AP లో 13 / 16 Age వారికి సోషల్ మీడియా బాన్ | Social Media Ban for Below 13 Age in AP

Social Media Ban for Below 13 Age in AP: ఆంధ్రప్రదేశ్లో 13వేల వయసు లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీన్ని మనకు అసెంబ్లీలో కూడా ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. ఇంకొక మూడు నెలలు అనగా 90 రోజుల్లో దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అయితే పదహారేళ్ల లోపు వయసు … Read more

error: Content is protected !!