Half Day Schools 2026:
విద్యా సంవత్సరం ముగిస్తున్న కారణంగా ప్రభుత్వం ద్వారా ప్రతి పాఠశాలలో కూడా మొండిపోట బడులు పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ ఒంటిపోతు ఫోటోలు ఉంటే ఎప్పటి వరకు ఉండవచ్చు మరియు సెలవులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
అసలు ఒంటిపోట బడులు దేనికి?
పాఠశాల విద్యార్థులు ముఖ్యంగా బాగా చిన్నపిల్లలు అనగా ఎల్కేజీ యూకేజీ ఒకటో తరగతి రెండవ తరగతి మరియు పదవ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి వాళ్ళు అనారోగ్య పారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వడగలుపులు సమయంలో వాళ్ళకి కాస్త రెస్ట్ అవసరం కాబట్టి ప్రభుత్వం వారు ప్రతి ఏడాది కూడా వేసవి సెలవులో సందర్భంగా వాళ్ళందరికీ కూడా మంచి కలవాలి అనే ఉద్దేశంతో ఎక్కువ వంటి పూట బడులు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ ఒంటి పూట బడులు ఉండడం అనేది ఖచ్చితంగా మంచి విషయమే ఎందుకు అంటే గనుక విద్యార్థులకు సంబంధించి ఎండాకాలంలో కొంతమంది అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కొంతమందికి వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది అటువంటి కారణంగా వాళ్ళకి ఏదైనా చిన్నపాటి వడగాలిపోతే వెళ్ళినా కూడా వాళ్ళు తీవ్ర ఆరోగ్యానికి డిహైడ్రేషన్ కి గురవుతారు. కావున ఎండ రాకుండానే స్కూల్ కి వెళ్ళిపోయి మధ్యాహ్నానికి కంప్లీట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇంటికి రావచ్చు.
వేసవిలో పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వేసవికాలంలో పిల్లలు డీహైడ్రేషన్ కి గురపే అవకాశం ఉంటుంది కాబట్టి తరచుగా మంచినీళ్లు అనేది తాగడం చాలా చాలా ఉత్తమం.
ORS ప్యాకెట్స్ మనకి చాలా తక్కువ ఖరీదులోనే మనకు లభిస్తాయి లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు డిహైడ్రేషన్ తీవ్ర స్థాయిలో ఉంటే గనుక కచ్చితంగా ఈ యొక్క ద్రావణాన్ని తాగడం వలన మీకు ఈ నేషనల్ గా ఉపశమనం అనేది కచ్చితంగా లభిస్తుంది.
ఒకవేళ మీరు ఎండలోకి వెళ్ళవలసిన పక్షంలో ఏం చేయాలి అంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎండ పెరుగు తగలకుండా వేసుకోవడానికి పొందవచ్చు.
మీరు ఎండలో ప్రయాణం చేయకపోవడమే చాలా చాలా ఉత్తమం ఎందుకు అంటే ఎండ తీవ్రత దృష్ట్యా మీరు ఎండలో వెళ్ళినట్లయితే గనుక కచ్చితంగా మీకు కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండ తగ్గిన తర్వాత కాస్త నెమ్మదిగా అయినా వెళ్ళవచ్చు.
ఎలాగో ప్రభుత్వం వాళ్లు కూడా సెలవిస్తున్నారు కావున విద్యార్థులతో కూడా నిన్ను వినియోగించుకొని మధ్యాహ్నం మాటలు మీరు హ్యాపీగా ట్రస్ట్ తీసుకోవడం చాలా చాలా ఉత్తమం. మళ్లీ సాయంత్రం మీరు నిద్ర లేచిన తర్వాత మీ యొక్క కూల్ పార్టీ అంశాలు రివిజన్ చేసుకోవడం హోంవర్క్ చేసుకోవడం వంటివి చేసుకోవాలి.
ఒంటిపూట బడులు ఎప్పటినుంచి?
మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని అందరికీ కూడా ఒంపు కూడా బాటిల్ అనేది మనకు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించిన అవకాశాలు కనిపిస్తున్నట్లు విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఒంటిపూట బాడులు షెడ్యూల్ ఎలా?
ఈ యొక్క ఒంటిపోట బడులు నేపథ్యంలో మనకు విద్యార్థులు అందరికీ కూడా హృదయపూర్వక ప్రాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది.
పదవ తరగతి పరీక్షలు ఎక్కడైతే జరుగుతున్నాయో అటువంటి పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క ఒట్టు ఫోటో బాడులనేవి నిర్వహించడం జరుగుతుంది.
పోస్టల్ GDS 2nd మెరిట్ లిస్ట్ | Postal GDS 2nd Merit List Date 2026
Other Details :
వాళ్ళందరికీ ఎంట్రీ ఎక్కడ దృష్టిలో పెట్టుకొని ఎరువు రిపోర్టర్ సెలవులకు వెళ్లేటప్పుడు ఒకవేళ మీరు దూరం ప్రాంతం నుంచి వెళ్ళినట్లయితే కచ్చితంగా మీరు టిఫిన్ బాక్స్ అనేది ఆధారంగా పట్టుకొని వెళ్లడం చాలా చాలా మంచిది. అలాగే ఒకవేళ సుదూర ప్రాంతాల నుంచి చాలామంది ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్లు మధ్యాహ్నం పూట లంచ్ కూడా పట్టుకుని వెళ్లిపోవడం మంచిది ఎందుకంటే మళ్ళీ మీరు ఇంటికి వెళ్లి భోజనం చేయడానికి చాలా సమయం పడుతుంది ఈలోపు కల్లు తిరిగితే కాబట్టి మీరు ముందుగానే ఈ జాగ్రత్తలు అన్ని కూడా తీసుకొని లంచ్ బాక్స్ కూడా పట్టుకొని వెళ్లిపోండి.
ఈ ఒంటి పుట్ట సెలవులు అనేవి మీరు ఉపయోగించుకొని మీతో విద్యకు ఎంతో ఉపయోగపడేటటువంటి చదువుని కచ్చితంగా నెగ్లెట్ చేయకుండా ఇచ్చినటువంటి విరామ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వినట్లయితే భవిష్యత్తులో మీరు ఉన్నతమైనటువంటి పోసిషన్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తానికి చెప్పాల్సిందేంటి అంటే మార్చి 16వ తేదీ నుంచి వంటి కోటబడులు అనేవి రాష్ట్రవ్యాప్తంగా పెడతామని చెప్పి మనకు విద్యాశాఖ అధికారులు అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున విద్యార్థులు అందరూ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి.