10th Exams – ఉచిత బస్సు సౌకర్యం || APSRTC Free Bus for 10th Students || Tips to Get Good Marks in 10th Class Exams

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APSRTC Free Bus for 10th Students:

APSRTC ఈనెల 10వ తరగతి పిల్లలందరికీ కూడా పబ్లిక్ పరీక్షలు నేపథ్యంలో ఒక శుభవార్త ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలకు వెళుతున్నటువంటి పిల్లలందరికీ కూడా APSRTC Free Bus for 10th Students సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

Join Whatsapp Channel

APSRTC Free Bus for 10th Students

మనకు 10వ తరగతి పరీక్షలు అనేవి March 16వ తేదీ నుంచి మొదలుకొని ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కూడా ఈ యొక్క పరీక్షలు అనేవి చాలా పట్టిష్టంగా నిర్వహిస్తున్నారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురికాకుండా విద్యార్థులందరూ కూడా హ్యాపీగా పరీక్షలు అనేవి రాసేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.

APSRTC Free Bus for 10th Students సంబంధించి ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 27,360 మంది విద్యార్థులు ఈ పరీక్షల నీవు రాయడానికి సంబంధించి 149 పరీక్ష కేంద్రాలనేవి ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది.

ఈ పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వాళ్ళని ఉదయం 8:30 AM నుంచి లోపటికి అనుమతులు ఇస్తున్నట్లు కూడా చెప్తున్నారు.

విద్యార్థులు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు:

  •  విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్ష కేంద్రానికి తమ యొక్క డిజిటల్ వాచీలు తీసుకొని రాకూడదు
  •  ఎలక్ట్రికల్ వస్తువులు ఏమీ కూడా పరీక్ష కేంద్రానికి తీసుకొని రాకూడదు
  •  ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు తమ యొక్క మొబైల్ ఫోన్స్ అనేవి తీసుకొని రాకూడదు
  •  సంబంధిత కేంద్రంలో 144 సెక్షన్ అనేది అమల్లో కూడా ఉంటుంది మరియు నో మొబైల్ జోన్స్ గా అక్కడ ఉంటుంది
  •  విద్యార్థులు రాస్తున్నటువంటి పరీక్షా కేంద్రానికి చుట్టుపక్కల ఒక్క కిలోమీటర్ పరిధిలో ఎటువంటి జిరాక్స్ షాప్ లో కూడా ఓపెన్ చేయకూడదు
  •  పోలీస్ బందోబస్తు కూడా భారీ మొత్తంలో ఏర్పాటు చేస్తారు
  • 10th Exams రాసే విద్యార్థులందరికీ కూడా Free Bus సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దీనిని వినియోగించుకోవడానికి స్టూడెంట్స్ వారి యొక్క హాల్ టికెట్ అనేది ఆర్టీసీ వాళ్ళకి చూపించాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క ప్రయాణ సౌకర్యం అనేది ఉచితంగా కల్పించడంతో ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి డబ్బులు వృధా చేయకుండా పరీక్షలకు హాజరు కావచ్చు.

APSRTC Free Bus for 10th Students

APSRTC Free Bus for 10th Students ఎవరికి ఎందుకు ఎలా?

10th Exams రాసే విద్యార్థులందరికీ కూడా పరీక్షలు రాయడానికి సంబంధించి వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఆర్టీసీలో మీరు మీ యొక్క హాల్ టికెట్ చూపించి మీరు ఉచితంగానే బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

కేవలం ఆ స్టూడెంట్స్ కి మాత్రమే ఫ్రీగా బస్సు ఉంటుంది ఒకవేళ స్టూడెంట్ కి సంరక్షకుడిగా తమ పేరెంట్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్లకు మాత్రం ఉచితంగా బస్సు సౌకర్యం అనేది ఉండదు వాళ్ళ టికెట్ తీసుకోవాలి కానీ ఎవరైతే పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు తమ యొక్క హాల్ టికెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్లకు మాత్రమే APSRTC Free Bus for 10th Students ఉచిత బస్సు ప్రయాణం అనేది వెళ్లడానికి రావడానికి కూడా ఇవ్వడం జరుగుతుంది.

AP లో జాబ్స్ క్యాలెండరు పై తీపి కబురు

10th అర్హతతో 827 కానిస్టేబుల్ జాబ్స్

TS INTER Results Release Date 2026

 విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:

  • 10వ తరగతి విద్యార్థులందరూ కూడా పరీక్షలు మొదలయ్యే రెండు లేదా మూడు రోజులు ముందే మీ సిలబస్ అంతా కూడా మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా ఉండాలి.
  • పరీక్షలు మొదలవుతున్నప్పుడు నూతన అంశాలు ఏమీ కూడా చదవకూడదు.
  • వీలైనంత రివిజన్ చేసుకున్నట్లయితే పరీక్షలో చాలా బాగా రాసి అవకాశాలు ఉంటాయి.
  • మీ యొక్క చేతిరాతనేది చాలా అద్భుతంగా అందంగా అర్థవంతంగా ఉండే విధంగా చూసుకోండి ఎందుకు అంటే మీయొక్క చేతిరాత బట్టి వినిపించులేటర్ కి కచ్చితంగా ఒక మంచి ఒపీనియన్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ మార్కులు వేసి అవకాశాలు కూడా ఉంటాయి.
  • తెలియని ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక మీరు భయాందోళనకు గురి కావలసిన పనిలేదు మీకు తెలిసినటువంటి కొంత సమాచారం అయినా కూడా మీరు రాసుకున్నట్లయితే మీకు కొన్ని మార్కులు వేసే అవకాశాలుంటాయి.
  • రాణి ప్రశ్నను వదిలివేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకుండా ఏదో ఒక టైటాన్స్ చేస్తే ఎంతో కొంత మార్కులు అనేవి కచ్చితంగా వేయడానికి అవకాశం అనేది ఉంటుంది.
  • ఇచ్చిన సమయంలో మీరు ఆన్సర్స్ అన్ని కూడా అటెంప్ట్ చేసే విధంగా చూసుకోండి మెయిన్ గా బిట్ పేపర్ కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే మార్క్స్ కూడా ఎక్కువే రావడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన పేపర్ అంతా కూడా కంప్లీట్ చేయండి.
  • విద్యార్థులు వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసుకోండి ఎందుకు అంటే నీకు పరీక్ష మధ్యలో దాహం వేసింది అనుకోండి మీకు డిహైడ్రేట్ అవ్వకుండా మంచినీళ్లు అనేవి తాగడం చాలా మంచిది.
  • పరీక్ష స్టార్ట్ అయ్యే ముందు మీ యొక్క ఎగ్జామ్ ఇన్విజిలేటర్ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. OMR ఎలా ఫిల్ చేయాలి ఏ విధంగా బబుల్ చేయాలి అనేది క్లియర్గా వినండి. అందులో మీరు మిస్టేక్ చేసినట్లయితే మీరు ఫెయిల్ అయ్యా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు జాగ్రత్త చూసుకొని లేదా మీకు అంతగా డౌట్ ఉంటే మీ యొక్క ఇన్విజిలేటర్ ని అడిగినట్లయితే వాళ్ళు మీకు క్లియర్ గా చెప్తారు కాబట్టి అవన్నీ చూసుకొని మీరు మీ యొక్క ఓఎంఆర్ షీట్ ని ప్రాపర్ గా ఫిలప్ చేసుకోండి.
  • మీకు పరీక్షలో ఏదైనా క్వశ్చన్ రాకపోతే గనక ఎవరైనా చెప్తారు అనే ఆలోచన మీ బ్రెయిన్ లోంచి తీసేయండి. మీకు అక్కడ పరీక్షలో ఎవరు సహాయం చేయరు. మీరు ప్రాపర్ గా చదివినట్లయితే మీకు తెలిసిన సమాధానం అనేది ఆన్సర్ రాయండి. ఒకవేళ అస్సలు మీకు ఆన్సర్ తెలియకపోయినా కూడా ఏదో ఒకటి మీకు తెలిసిన నాలెడ్జ్ తోటి పేపర్ మొత్తం కూడా నింపే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా ఎంతో కొంత మార్కులు మనం ఆ ప్రశ్నకు పొందే అవకాశం కూడా ఉంటుంది.

పరీక్షలో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి?

  • పదవ తరగతి పరీక్షలో ఎక్కువ మార్కులు రావాలంటే ముందుగా పరీక్షకు సంబంధించి ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు రివిజన్ కూడా తప్పనిసరి చేయాలి. మీకు ఎంత వీలైతే అన్నిసార్లు ఈ రివిజన్ అనేది చేయడం ద్వారా మీరు చదివినటువంటి అంశాలు అన్నీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
  • ఫైనల్ పబ్లిక్ పరీక్షలు రాసే ముందే మీ స్కూల్లో ప్రీఫైనల్ పరీక్షలు అనేది పెడతారు. కావున మీరందరూ కూడా ఈ యొక్క ఫ్రీ ఫైనల్ పరీక్షలు అన్నీ కూడా ప్రాపర్ గా చదువుకొని మీరు అయితే ఎగ్జామ్స్ రాయండి.
  •  మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎన్నిసార్లు రివిజన్ చేసిన ఎగ్జిక్యూషన్ లేనిది మార్కులు అనేది రాదు. కావున ఇచ్చినటువంటి ప్రశ్నలు అన్నీ కూడా ప్రాపర్ గా చదువుకొని డిఎనికైతే కోషన్ అడిగారో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ మాత్రమే రాయాలి. కొంతమంది విద్యార్థులు టెన్షన్ తోటి ఒక క్యూస్షన్ కి ఒక ఆన్సర్ రాస్తూ ఉంటారు అటువంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు.
  • ఇచ్చినటువంటి క్యూస్షన్స్ అన్నీ కూడా క్యూస్షన్ నెంబర్లు అనేది ప్రాపర్ గా మీరు ఆన్సర్ పేపర్లో మెన్షన్ చేయాల్సిందే. కొంతమంది ముందు క్వశ్చన్ అనేది చదివి ఆన్సర్ రాస్తారు కానీ ఆ కోషన్ దేనికి సంబంధించింది అనేది సీరియల్ నెంబర్ అయితే వేయరు. ఆ విధంగా వేయకపోతే మీకు ఆన్సర్ పేపర్లో మీరు మంచి ఆన్సర్ రాసిన కూడా మీకు మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయరు..
  •  ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ క్వశ్చన్ కి ఎంత కేటాయించాలనేది ముందుగానే మీరు బ్రాండ్లో పెట్టుకొని దాని కనుగొనండి మీరు ఆన్సర్ అనేది ఎట్టెంప్ట్ చేయండి.
  •  ఆన్సర్స్ రాసేటప్పుడు తప్పనిసరిగా మీరు మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది బాగుండాలి మరియు చదివే విధంగా ఉండాలి. కొంతమంది పిల్లలు చాలా బాగా చదువుతారు ఎగ్జామ్ కూడా బాగానే రాస్తారు కానీ వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది బాగోదు మరియు చదవడానికి కూడా అర్థం కాదు. అటువంటి అప్పుడు మీరు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కనీసం ఆ పేపర్ చదవడానికి వీలు పడే విధంగా పేపర్ అనేది రాయండి. 
  • మీరు ప్రశ్నలు అన్నీ కూడా అటెంప్ట్ చేసిన తర్వాత ఇంకా సమయం ఉన్నట్లయితే మీరు చాయిస్ క్యూస్షన్స్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు.
  • మీకు పరీక్షలో ఏదైనా క్వశ్చన్ రాకపోతే గనక ఎవరైనా చెప్తారు అనే ఆలోచన మీ బ్రెయిన్ లోంచి తీసేయండి. మీకు అక్కడ పరీక్షలో ఎవరు సహాయం చేయరు. మీరు ప్రాపర్ గా చదివినట్లయితే మీకు తెలిసిన సమాధానం అనేది ఆన్సర్ రాయండి. ఒకవేళ అస్సలు మీకు ఆన్సర్ తెలియకపోయినా కూడా ఏదో ఒకటి మీకు తెలిసిన నాలెడ్జ్ తోటి పేపర్ మొత్తం కూడా నింపే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా ఎంతో కొంత మార్కులు మనం ఆ ప్రశ్నకు పొందే అవకాశం కూడా ఉంటుంది. 
  • పరీక్షలో ఎట్టి పరిస్థితుల్లో మీరు టెన్షన్ కి గురి కాకూడదు. ఒకవేళ మీకు క్యూస్షన్ కి ఆన్సర్ అనేది గుర్తు రాకపోతే కనుక దానిని విడిచిపెట్టి మరొక ప్రశ్నకు వెళ్లి దానికి ఆన్సర్ రాయండి. తర్వాత మీకు గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే వదిలేసిన క్యూస్షన్ కి ఆన్సర్ రాసుకోవచ్చు. ఎలా చేయకుండా మీరు రాని ఆన్సర్ కి గుర్తు తెచ్చుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు. ఆ విధంగా టైం వేస్ట్ చేయడం వలన వచ్చినటువంటి ప్రశ్నలు కూడా మనం ఆన్సర్ అనేది రాయడానికి ఛాన్స్ ఉండదు. మొత్తంగా మీరు ముందు వచ్చినటువంటి క్యూస్షన్స్ కి ఆన్సర్స్ అన్ని కంప్లీట్ చేయండి రాణి క్వశ్చన్స్ కి లాస్ట్ లో ఆన్సర్ చేయొచ్చు.

ఈ విధంగా ఆర్టీసీ వారు తీసుకున్న నిర్ణయం తోటి పదవ తరగతి పిల్లలందరికీ కూడా ఈ యొక్క పరీక్షల జరుగుతున్నంత కాలం వాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వినియోగించుకుంటారు.

Official Website

Leave a Comment

error: Content is protected !!