Balmer Lawrie Executive Trainee Recruitment 2026:
Balmer Lawrie & Co. Ltd. ద్వారా మనకి Executive Trainee Recruitment 2026 ద్వారా మొత్తం 62 ఖాళీలను భర్తీ చేయడానికి సంబంధించిన Balmer Lawrie Executive Trainee Recruitment 2026 వచ్చేసింది. ఇంజినీరింగ్ మరియు MBA అర్హతలు కలిగి ఉన్నటువంటి అప్లై చేసుకొని ఛాన్స్ అనేది ఉంది.

Balmer Lawrie గురించి
Balmer Lawrie & Co. Ltd. సంస్థ Industrial Packaging, Greases & Lubricants, Chemicals, Logistics Infrastructure, Cold Chain, Travel & Vacations వంటి అనేక వ్యాపార సమన్వైనటువంటి కార్యకలాపాలని కూడా నిర్వహిస్తూ ఉంటుంది.
IAF Group C Civilian Recruitment 2026
ఈ సంస్థలో Executive Trainee గా మీరు ఉద్యోగం పొందినట్లయితే జీతంతో పాటు ఫ్యూచర్లో మీకు మంచి పొజిషన్ లో కూడా ప్రమోషన్ అనేది వస్తుంది.
Recruitment Highlights
| అంశం | వివరాలు |
| సంస్థ పేరు | Balmer Lawrie & Co. Ltd. |
| పోస్టు పేరు | Executive Trainee |
| మొత్తం పోస్టులు | 62 |
| అర్హత | B.E./B.Tech / MBA / PG Diploma |
| అప్లికేషన్ ప్రారంభం | 19 మే 2026 |
| చివరి తేదీ | 9 జూన్ 2026 |
| ఫీజు చెల్లింపు చివరి తేదీ | 11 జూన్ 2026 |
| ఎంపిక విధానం | CBT + Document Verification + Interview |
| జీతం | ₹40,000 – ₹1,40,000 |
| ఉద్యోగ స్థలం | భారతదేశ వ్యాప్తంగా – Pan India |
| అధికారిక వెబ్‌సైట్ | www.balmerlawrie.com |
మొత్తం పోస్టులు – 62
ఈ Balmer Lawrie Executive Trainee Recruitment 2026 లో Engineering మరియు MBA విభాగాలకు కలిపి మొత్తం 62 పోస్టులు ఉన్నాయి.
Engineering పోస్టులు – 23
- Mechanical Engineering – 9
- Chemical Engineering – 6
- Food Technology – 1
- Information Technology – 6
- Leather Technology – 1
MBA / Management పోస్టులు – 39
- Sales & Marketing – 16
- Operations – 11
- IT Management – 2
- Supply Chain Management – 5
- Human Resources – 1
- Logistics / Transportation – 3
- IT Finance – 1
విద్యార్హత
Engineering పోస్టులకు
- Full-time Regular B.E. / B.Tech
- సంబంధిత విభాగంలో డిగ్రీ
- SC/ST/PwBD – కనీసం 60%
- ఇతర అభ్యర్థులు – కనీసం 65%
MBA పోస్టులకు
- Recognized MBA / PG Diploma / PG Degree
- సంబంధిత స్పెషలైజేషన్
- SC/ST/PwBD – 60%
- ఇతరులు – 65%
ఫైనల్ ఇయర్ అయితే కనుక 08 ఫిబ్రవరి 2027 లోపు ఫైనల్ మార్క్స్ మెమో సమర్పించాలి. కావున ప్రస్తుతానికి ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు.
వయోపరిమితి
Engineering పోస్టులు
- గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
MBA పోస్టులు
- గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
వయస్సు సడలింపు
- SC/ST – 5 సంవత్సరాలు
- OBC (NCL) – 3 సంవత్సరాలు
- PwBD – 10 నుండి 15 సంవత్సరాలు
- Ex-Servicemen – ప్రభుత్వ నిబంధనల ప్రకారం
జీతం వివరాలు
Executive Trainee గా Basic Pay ₹40,000/- నుండి మనకి స్టార్ట్ అవుతుంది. కావున జీతం కూడా పొందే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు.
అదనపు ప్రయోజనాలు
- Dearness Allowance (DA)
- House Rent Allowance (HRA)
- Medical Facility
- Gratuity
- Leave Encashment
- Performance Related Pay
- Retirement Benefits
Selection Process
- Computer Based Test (CBT) – ద్వారా పరీక్ష అనేది ఉంటుంది
- Document Verification – సర్టిఫికెట్లు అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవలసి ఉంటుంది
- Group Discussion / Group Task
- Personal Interview
- Medical Examination
CBT Exam Pattern
- మొత్తం ప్రశ్నలు: 100
- ప్రతి ప్రశ్న: 1 Mark
- మొత్తం మార్కులు: 100
- వ్యవధి: 90 Min
- PwBD అభ్యర్థులకు: 120 Min
- Negative Marking: 0.25 మార్కులు తగ్గింపు
Section-wise Pattern
Section 1 – 40 మార్కులు
- Engineering పోస్టులకు General Engineering
- MBA పోస్టులకు General Management
Section 2 – 60 మార్కులు
- Logical Reasoning
- Data Interpretation
- Quantitative Aptitude
- English Proficiency
కనీస అర్హత మార్కులు
| Category | Total CBT Cut-off |
| UR / EWS / OBC | 65 మార్కులు |
| SC / ST / PwBD | 60 Marks |
దరఖాస్తు ఫీజు
| Category | Fee |
| General / EWS / OBC | ₹500 |
| SC / ST / PwBD / Ex-Servicemen / Transgender | No Fee |
ముఖ్య తేదీలు
- Notification Release Date: 19 మే 2026
- Online Application Start: 19 మే 2026
- Last Date to Apply: 9 జూన్ 2026
- Last Date for Fee Payment: 11 జూన్ 2026
అవసరమైన పత్రాలు
- 10వ తరగతి సర్టిఫికేట్
- డిగ్రీ / MBA మార్క్స్ మెమోలు
- కేటగిరీ సర్టిఫికేట్
- Aadhaar Card
- PAN Card
- Passport Size Photos
- Scanned Signature
ఎలా అప్లై చేయాలి?
- Balmer Lawrie Careers – Official Website ఓపెన్ చేయండి.
- Executive Trainee Recruitment 2026 నోటిఫికేషన్ చదవండి.
- Apply Online పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
- వివరాలు నమోదు చేయండి.
- సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి.
- ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.
ఎవరు తప్పకుండా అప్లై చేయాలి?
- ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోరుకునేవారు
- B.Tech లేదా MBA పూర్తి చేసిన అభ్యర్థులు
- మంచి జీతం మరియు స్థిరమైన కెరీర్ కోరుకునేవారు
- దేశవ్యాప్తంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారు
Preparation Tips
- Quantitative Aptitude రోజూ ప్రాక్టీస్ చేయండి
- Logical Reasoningపై పట్టు సాధించండి
- Technical / Management Concepts రివైజ్ చేయండి
- Mock Tests రాయండి
- Interview కోసం Self Introduction సిద్ధం చేసుకోండి
Career Growth
Executive Traineeగా ప్రారంభమైన కెరీర్, భవిష్యత్తులో Senior Executive, Manager, Senior Manager, General Manager స్థాయిల వరకు ఎదగడానికి అవకాశం ఇస్తుంది. PSU రంగంలో ఉన్నత స్థాయికి చేరాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం.
ఈ ఉద్యోగం ప్రత్యేకత ఏమిటి?
- Mini Ratna PSUలో ఉద్యోగం
- ₹40,000/- వరకు కూడా మీకు స్టార్టింగ్ జీవితం ఉంటుంది
- Training తర్వాత Increment
- Medical & Retirement Benefits
- National-level Career Opportunities
- Long-term Stability
Final Words
Balmer Lawrie Executive Trainee Recruitment 2026 అనేది ఒక మంచి సంస్థ కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే నిజంగా మంచి అవకాశం గా చెప్పొచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్లకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి వినియోగించుకోవచ్చు.
1. Balmer Lawrie Executive Trainee Recruitment 2026 లో మొత్తం ఎన్ని Vacancies ఉన్నాయి?
ఈ Notification లో మొత్తం 62 Executive Trainee పోస్టులు ఉన్నాయి. వీటిలో Engineering – 23 పోస్టులు, MBA & మేనేజ్‌మెంట్ – 39 పోస్టులు కేటాయించబడ్డాయి.
2. ఈ ఉద్యోగాలకు ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
B.E./B.Tech లేదా MBA/PG Diploma/PG Degree పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. General/OBC/EWS అభ్యర్థులకు కనీసం 65% మార్కులు, SC/ST/PwBD అభ్యర్థులకు – 60% మార్కులు.
3. Final Year విద్యార్థులు Apply చేయవచ్చా?
ఫైనల్ ఇయర్‌లో ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు. అయితే వారు 08 ఫిబ్రవరి 2027 లోపు ఫైనల్ మార్క్ Memo సమర్పించి ఉద్యోగంలో చేరాలి.
4. AGE – వయోపరిమితి ఎంత?
Engineering పోస్టులకు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు. MBA పోస్టులకు 27 సంవత్సరాలు. SC/ST, OBC, PwBD మరియు Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం Age relaxation సడలింపు ఉంటుంది.
5. Selection విధానం ఎలా ఉంటుంది?
Computer Based Test (CBT), Document Verification, Group Discussion / Group Task (అవసరమైతే), Personal Interview మరియు Medical Examination.
6. CBTలో ఎన్ని Questions ఉంటాయి?
CBT లో మొత్తం 100 Multiple Choice Questions ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
7. Negative Marking ఉందా?
ప్రతి తప్పు సమాధానానికి 0.25 Marks తగ్గిస్తారు.
8. జీతం ఎంత ఉంటుంది?
Executive Traineeగా ఎంపికైన అభ్యర్థులకు ₹40,000/- – ₹1,40,000/- పే స్కేల్‌లో జీతం అందుతుంది.
9. Training Period ఎంత?
1 Year Training-cum-Probation ఉంటుంది. విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఒక ఇన్‌క్రిమెంట్‌తో శాశ్వత నియామకం ఉంటుంది.
10. Application Fee ఎంత?
General/EWS/OBC అభ్యర్థులకు – ₹500.
SC/ST/PwBD/Ex-Servicemen/Transgender అభ్యర్థులకు – No Fee
11. CBT ఏ నగరాల్లో జరుగుతుంది?
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, విశాఖపట్నం వంటి నగరాల్లో CBT నిర్వహించే అవకాశం ఉంది.
12. స్థానిక భాష అవసరమా?
లేదు. ఈ నియామకానికి ప్రత్యేక స్థానిక భాష అర్హత లేదు. అయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉపయోగపడతాయి.
13. ఉద్యోగ స్థలం ఎక్కడ ఉంటుంది?
Balmer Lawrie కార్యాలయాలు, ప్లాంట్లు, ప్రాజెక్టులు లేదా అనుబంధ సంస్థలలో పోస్టింగ్ ఇవ్వవచ్చు.
14. Experience అవసరమా?
లేదు. ఇది యువ Graduate Engineers మరియు MBA అభ్యర్థుల కోసం రూపొందించిన Executive Trainee ప్రోగ్రామ్.
15. ఎంత CTC వచ్చే అవకాశం ఉంది?
Basic Pay తో పాటు DA, HRA, Medical, Performance Related Pay మరియు ఇతర ప్రయోజనాలు కలిపి మొత్తం వార్షిక ప్యాకేజ్ ఆకర్షణీయంగా ఉంటుంది.
16. Interview Qualifying Marks ఎంత?
UR/EWS/OBC అభ్యర్థులకు 65%, SC/ST/PwBD అభ్యర్థులకు 60% qualifying marks అవసరం.
17. Career Growth ఎలా ఉంటుంది?
Executive Trainee గా ప్రారంభించి Manager, Senior Manager, General Manager వంటి ఉన్నత పదవులకు ఎదగవచ్చు.
18. ఈ Balmer Lawrie Executive Trainee Recruitment 2026 ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమా?
అవును. Balmer Lawrie భారత ప్రభుత్వానికి చెందిన Mini Ratna-I Public Sector Undertaking (PSU).
19. MBA లేకుండా అప్లై చేయవచ్చా?
సంబంధిత Engineering పోస్టులకు B.E./B.Tech ఉన్నవారు MBA లేకుండానే అప్లై చేయవచ్చు.
20. ఈ Balmer Lawrie Executive Trainee Recruitment 2026 ఉద్యోగం ఎందుకు ప్రత్యేకం?
PSU హోదా, మంచి జీతం, దేశవ్యాప్తంగా అవకాశాలు, కెరీర్ గ్రోత్ మరియు దీర్ఘకాలిక స్థిరత్వం—all in one అవకాశం కావడం వల్ల ఈ నియామకం ప్రత్యేకంగా నిలుస్తోంది.