రైల్వే లో 1363 ఉద్యోగాలు || SECR Recruitment 2026 || Railway Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SECR Recruitment 2026:

దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South East Central Railway – SECR), రాయపూర్ డివిజన్ మరియు వాగన్ రిపేర్ షాప్‌లో పని చేయడానికి సంబంధించి అప్రెంటిస్ విధానంలో 1363 పోస్ట్లకు సంబంధించి SECR Recruitment 2026 అనేది ఇప్పుడే అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

Join Whatsapp Channel

SECR Recruitment 2026

రైల్వేలో మంచి ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి నిరుద్యోగులు అందరికీ కూడా ఇది మంచి అవకాశం గా వినియోగించుకోవచ్చు. 10th / ITI  వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. 

Jobs Overview:

  • సంస్థ పేరు: దక్షిణ తూర్పు మధ్య రైల్వే (SECR)
  • విభాగం: రాయపూర్ డివిజన్ & వాగన్ రిపేర్ షాప్
  • పోస్టు పేరు: అప్రెంటిస్
  • ఖాళీలు : 1363
  • దరఖాస్తు విధానం: Online
  • దరఖాస్తుల Start: 05 మే 2026
  • చివరి తేదీ: 04 జూన్ 2026 

అప్రెంటిస్ అంటే ఏమిటి?

అప్రెంటిస్ అనేది మనకు ఒక శిక్షణ కార్యక్రమంలో ఉంటుంది. సాధారణంగా రైల్వే వంటి డిపార్ట్మెంట్స్ లో ఇటువంటి పోస్టులు విడుదల చేస్తూ ఉంటారు. ఇందులో వర్క్ ఎలా చేయాలనేది నేర్పిస్తారు.

రైల్వే అప్రెంటిస్‌లో ఎంపికైన వారు వర్క్‌షాపులు, డివిజన్లు, మెయింటెనెన్స్ యూనిట్లలో పని చేస్తూ  థియరీ బుక్స్ లో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ ఏ విధంగా చేయాలనేది వాళ్ళు నేర్పించడం జరుగుతుంది.

ఈ SECR Recruitment 2026 అనుభవం వల్ల తర్వాత:

  • ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో ప్రిఫరెన్స్ ఇస్తారు
  • ప్రైవేట్ కంపెనీల్లో వెంటనే సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది
  • టెక్నికల్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి
  • అసలు వర్క్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది

రైల్వే అప్రెంటిస్ ఎందుకు ప్రత్యేకం?

మన దేశంలో రైల్వే అనేది ప్రధానమైనటువంటి సంస్థలలో ముందంజలో ఉంటుంది. అయితే ఇందులో మనకు ఆప్రెంటిస్ విధానంలో ఏవైతే SECR Recruitment 2026 పోస్టులు విడుదల చేస్తూ ఉంటారో వాటికి చాలా మంది అప్లై చేసి వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు పొందుతూ ఉంటారు. నార్మల్గా రైల్వే జాబ్స్ సాధించాలంటే చాలా కష్టపడాలి కానీ ఇటువంటి అప్రెంటిస్ చేసుకున్నట్లయితే ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది తద్వారా రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. 

Age:

రైల్వే SECR Recruitment 2026 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థికే కనీసం 15 సంవత్సరాలు నిండి గరిష్టంగా వయస్సు 24 వరకు ఉన్నట్లయితే అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ మనకు రైల్వే డిపార్ట్మెంట్ వారు కల్పించడం జరిగింది.. ఈ వయసు అనేది 05 May 2026 నాటికి మీకు ఉండాలి.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

  • రైల్వే SECR Recruitment 2026 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకుని క్యాండిడేట్స్ కి గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి విద్యార్హత కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  •  సంబంధిత విభాగంలో ITI  పాస్ అయి ఉండాలి.

Vacancies :

ట్రేడ్ వారీగా పోస్టులు

  • ఫిట్టర్ – 406 
  • ఎలక్ట్రిషియన్ –  337 
  • వెల్డర్ – 262 
  • మెకానిక్ డీజిల్ – 97 
  • COPA – 81 
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 47 
  • మెకానిక్ రిఫ్రిజిరేషన్ & AC – 26 
  • హెల్త్ & సానిటరీ ఇన్‌స్పెక్టర్ – 25 
  • టర్నర్ -28 
  • మెషినిస్ట్ -14 
  • స్టెనోగ్రాఫర్ (హిందీ) – 10 
  • స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) – 11 
  • కార్పెంటర్ – 6 
  • పెయింటర్ – 6 
  • పైప్ లైన్ ఫిట్టర్ – 2 
  • బ్లాక్‌స్మిత్ – 2 
  • మేసన్ – 1 
  • హ్యామర్‌మన్ – 1 

వాగన్ రిపేర్ షాప్‌ – వేకెన్సీస్ లిస్ట్

ట్రేడ్ వారీ పోస్టులు

  • ఫిట్టర్ – 110 పోస్టులు
  • వెల్డర్ – 110 పోస్టులు
  • మెషినిస్ట్ – 18 పోస్టులు
  • టర్నర్ – 15 పోస్టులు
  • ఎలక్ట్రిషియన్ – 18 పోస్టులు
  • COPA – 8 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) – 1 పోస్టు
  • స్టెనోగ్రాఫర్ (హిందీ) – 1 పోస్టు

అంటే SECR Recruitment 2026 మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక 1363 అప్రెంటిస్ పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

రైల్వే నిబంధనలు ఆధారంగానే మీకు ఇక్కడ ప్రతి నెల కూడా శిక్షణా సమయంలో ఒక సంవత్సరం పాటు ప్రతినెలా కూడా కొంత Stipend అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ SECR Recruitment 2026 ఉద్యోగాలకు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది నిర్వహించరు ఎందుకంటే అప్రెంటిస్ట్ పోస్టులకు సాధారణంగా చూస్తున్నట్లయితే మెరిట్ ప్రాతిపదికన ఫైనల్ సెలక్షన్ అనేది చేయబడుతుంది. కావున ఒకవేళ మీకు ఎక్కడ మిక్స్ లో మంచి స్కోర్ వచ్చి మంచి రైల్వేలో పోస్టింగ్ మీకు లక్ష్యంగా ఉన్నట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ అనేది అటువంటి వాళ్లకు ఉపయోగపడుతుంది. 

10th / ITI లో మీ యొక్క మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే వీటిలో మీకు ఒకవేళ మంచి స్కోర్ అయితే కనుక ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు.

 మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ అనేది ఒక సంవత్సరం పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది.. రైల్వే బోర్డు నిబంధన ఆధారంగానే Stipend  కూడా మీకు చెల్లించడం జరుగుతుంది.

Important Dates :

  • అప్లికేషన్ ప్రారంభం: May 5th
  • చివరి తేదీ: June 4th

అప్రెంటిస్ అంటే ఏమిటి?

అప్రెంటిస్ అనేది మనకు ఒక శిక్షణ కార్యక్రమంలో ఉంటుంది. సాధారణంగా రైల్వే వంటి డిపార్ట్మెంట్స్ లో ఇటువంటి పోస్టులు విడుదల చేస్తూ ఉంటారు. ఇందులో వర్క్ ఎలా చేయాలనేది నేర్పిస్తారు.

రైల్వే అప్రెంటిస్‌లో ఎంపికైన వారు వర్క్‌షాపులు, డివిజన్లు, మెయింటెనెన్స్ యూనిట్లలో పని చేస్తూ  థియరీ బుక్స్ లో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ ఏ విధంగా చేయాలనేది వాళ్ళు నేర్పించడం జరుగుతుంది.

ఈ SECR Recruitment 2026 అనుభవం వల్ల తర్వాత:

  • ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో ప్రిఫరెన్స్ ఇస్తారు
  • ప్రైవేట్ కంపెనీల్లో వెంటనే సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది
  • టెక్నికల్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి
  • అసలు వర్క్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది

రైల్వే అప్రెంటిస్ ఎందుకు ప్రత్యేకం?

మన దేశంలో రైల్వే అనేది ప్రధానమైనటువంటి సంస్థలలో ముందంజలో ఉంటుంది. అయితే ఇందులో మనకు ఆప్రెంటిస్ విధానంలో ఏవైతే పోస్టులు విడుదల చేస్తూ ఉంటారో వాటికి చాలా మంది అప్లై చేసి వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు పొందుతూ ఉంటారు. నార్మల్గా రైల్వే జాబ్స్ సాధించాలంటే చాలా కష్టపడాలి కానీ ఇటువంటి అప్రెంటిస్ చేసుకున్నట్లయితే ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది తద్వారా రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. 

ఎక్కువగా పోస్టులు దేవనుకున్నాయి?

ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్ ట్రేడ్లకు మంచి వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది.

ఫిట్టర్ ట్రేడ్

ఈ ట్రేడ్ అనేది మంచి డిమాండ్ ఉన్నటువంటి టైడ్ గా చెప్పొచ్చు. మెషిన్లను అమర్చడం, విడదీయడం, మరమ్మతులు చేయడం ఇందులో ప్రధానంగా చేయవలసినటువంటి విధులు.

అవకాశాలు ఎక్కువగా దేంట్లో ఉంటాయి:

  • రైల్వేలు
  • స్టీల్ ప్లాంట్లు
  • ఆటోమొబైల్ కంపెనీలు
  • షిప్ యార్డులు
  • ప్రైవేట్ ఫ్యాక్టరీలు

IAF Group C Civilian Recruitment 2026

IISER Recruitment 2026 

WII Recruitment 2026

ఎలక్ట్రిషియన్  

వీళ్లు అత్యధికంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ప్లేస్ అవుతుంటారు.. పవర్ సిస్టమ్స్, వైరింగ్, మెయింటెనెన్స్ వంటి పనుల్లో వీళ్ళు ఎక్కువగా పని చేయవలసి ఉంటుంది.

ఇందులో బెనిఫిట్స్ ఇవే:

  • స్వయం ఉపాధి చేసుకోవచ్చు
  • విదేశాలలో మంచి అవకాశాలు ఉంటాయి
  • కాంట్రాక్టు పనులు కూడా చేసుకోవచ్చు

వెల్డర్ 

వెల్డింగ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. రైల్వేలు, మెటల్ పరిశ్రమలు, నిర్మాణ రంగాల్లో వెల్డర్లకు చాలా మంచి ఉద్యోగ అవకాశాన్ని ఉంటాయి.

ITI చేసిన వారికి ఎందుకు ఇది కీలకం?

చాలామంది గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు పట్టణ ప్రాంతాలలో కావచ్చు ఐటిఐ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఏ వైపు వెళ్లాలో అర్థంకాక ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతమంది చెన్నాచెతగా ఉద్యోగాలలో చేరిపోతూ ఉంటారు కానీ జీతాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మీరు చేయాల్సిందే అటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇందులో సెలెక్ట్ అయ్యారు అనుకుంటే తర్వాత మీకు మంచి జీవితంతో ఉద్యోగ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి.

1 సంవత్సరం రైల్వే అప్రెంటిస్ అనుభవం:

  • రిజ్యూమ్‌ బాగా స్ట్రాంతవుతుంది
  • ఇంటర్వ్యూలలో  సులువుగా సెలెక్ట్ చేస్తారు
  • పెద్ద పెద్ద పరిశ్రమలలో వాడేటువంటి యంత్రాల గురించి అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తం అంతా కూడా నేర్చుకోవచ్చు 
  • సేఫ్టీ స్టాండర్డ్స్ నేర్పుతుంది

స్టైపెండ్ తక్కువైనా ఎందుకు విలువైనది?

ఇక్కడ మనకు జీతం అనేది తక్కువగా ఇస్తున్నప్పటికీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇనిషియల్ స్టేజ్లో చాలా కీలకంగా కాబట్టి కొంతమంది మొగ్గుచూపులో కానీ ఆ తప్పు చేయకుండా తక్కువ జీతంతో సంతృప్తి పడుతూ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ముందుకు వెళుతూ వెళ్ళాలి.

ప్రస్తుతం అనేక కంపెనీలు “Experience Required” అని ఉద్యోగ ప్రకటనల్లో పేర్కొంటున్నాయి. అలాంటి సమయంలో రైల్వే అనుభవం ఉండటం పెద్ద ప్లస్ అవుతుంది.

ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే

ఇందులో మీకు పోస్టల్ ఎక్కువగానే ఉన్నాయి మరియు ఎటువంటి ఎగ్జామ్ లేదు కేవలం మీరు ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

అంటే:

  • కోచింగ్ అవసరం లేదు
  • రాత పరీక్ష లేదు
  • ఇంటర్వ్యూ లేదు

10వ తరగతి మరియు ITI మార్కులు బాగుంటే ఎంపిక అవకాశాలు పెరుగుతాయి.

అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే

దరఖాస్తుదారుడు అప్లికేషన్ ని ఫిల్ చేసేటప్పుడు కావలసినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్రిందన తెలుపబడ్డాయి ఆ యొక్క సర్టిఫికెట్లన్నీ మీ దగ్గర ఉంటేనే అప్లై చేసుకునే వీలుంటుంది. 

  • 10వ తరగతి మెమో
  • ITI సర్టిఫికేట్
  • ఆధార్ కార్డు
  • కుల ధృవీకరణ పత్రం
  • EWS సర్టిఫికేట్
  • PwBD సర్టిఫికేట్
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • సంతకం స్కాన్ కాపీ

రైల్వే Apprentice తర్వాత ఏమి చేయవచ్చు?

అప్రెంటిస్ పూర్తయిన తర్వాత అనేక మార్గాలు తెరుచుకుంటాయి.

ప్రభుత్వ రంగం

  • RRB పరీక్షలు
  • PSU ఉద్యోగాలు
  • డిఫెన్స్ టెక్నికల్ పోస్టులు

ప్రైవేట్ రంగం

  • తయారీ పరిశ్రమలు
  • పవర్ కంపెనీలు
  • ఆటోమొబైల్ రంగం
  • మెట్రో రైలు ప్రాజెక్టులు

స్వయం ఉపాధి

  • ఎలక్ట్రికల్ పనులు
  • వెల్డింగ్ వర్క్స్
  • మెషిన్ రిపేర్ సర్వీసులు

Apply process :

  • apprenticeshipindia.gov.in అనే అధికారిక వెబ్సైట్ అనేది తెరవాలి
  • రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోండి
  • సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి
  • ఫైనల్ గా మొత్తం అన్ని మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి
  •  అన్నీ సరి చూసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయండి

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!