IAF Group C Civilian Recruitment 2026 || Central Govt Jobs || 10th Base Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IAF Group C Civilian Recruitment 2026:

భారతదేశంలో గవర్నమెంట్ జాబ్స్ కోసం మా లక్ష్యంగా ఉంది అనుకునే వారికోసం ఈరోజే అధికారికంగా మనకు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రముఖ సంస్థ – ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నుండి గ్రూప్ C సివిలియన్ పోస్టుల కోసం ఈ IAF Group C Civilian Recruitment 2026 విడుదల చేయడమైతే జరిగింది .  అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 10th / 12th అర్హత ఉన్నవారికి  చాలా మంచి జాబ్స్ అనేటివి విడుదల చేయడం జరిగింది.

Join Whatsapp Channel

ఈ IAF Group C Civilian Recruitment 2026 కు సంబంధించిన పూర్తి వివరాలు – పోస్టులు, అర్హతలు, వయస్సు పరిమితి, ఎంపిక విధానం, అప్లికేషన్ విధానం, పరీక్ష ప్యాటర్న్, మరియు ఇతర విషయాల గురించి కూడా మనం క్లియర్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్దాం.

రిక్రూట్మెంట్ డీటెయిల్స్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన గ్రూప్ C రిక్రూట్మెంట్ లో భాగంగా మనకు మల్టిపుల్ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.. IAF Group C Civilian Recruitment 2026 లో భాగంగా మనం చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ వంటి పోస్టులు  విడుదల చేయడమైతే జరిగింది.

IISER Recruitment 2026 

WII Recruitment 2026

కరెన్సీ సంస్థలో 534 జాబ్స్ 

Andaman Nicobar Command Recruitment

మొత్తం ఖాళీలు

IAF Group C Civilian Recruitment 2026 లో మనకు టోటల్గా చూసుకున్నట్లయితే 40+ వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం అయితే జరిగిందే. కంప్లీట్ గా మనకి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కావున మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు వివిధ స్టేట్స్ వారు కూడా పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది చాలా స్పీడ్ అప్ చేయాలి దానితోపాటు చాలా స్ట్రాంగ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 

ముఖ్యమైన పోస్టులు:

  • Lower Division Clerk (LDC)
  • Hindi Typist
  • Civilian Mechanical Transport Driver

పోస్టుల వారీగా వివరాలు

1. Lower Division Clerk (LDC)

ఈ IAF Group C Civilian Recruitment 2026 జాబ్స్ కి చాలా మంది అప్లై చేస్తారు ఎందుకు అంటే ఈ జాబ్స్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తక్కువ క్వాలిఫికేషన్ అనేది చాలామందికి ఉంటుంది కావున ఎక్కువ మంది ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల మనకు ఏమవుతుంది అంటే కాంపిటేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కావున ఏంటంటే మీరు ప్రిపరేషన్ అనేది కొంచెం గట్టిగా చేసినట్లయితే సెలెక్ట్ అవడానికి స్కోప్ ఉంటుంది.

అర్హతలు:

  • 12వ తరగతి పాస్
  • కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 
  • ఇంగ్లీష్: 35 wpm
  • హిందీ: 30 wpm

2. Hindi Typist

అర్హతలు:

  • 12వ తరగతి పాస్
  • హిందీ టైపింగ్‌లో 30 wpm స్పీడ్ అవసరం

3. Civilian Mechanical Transport Driver

అర్హతలు:

  • 10th పాస్
  • లైట్ & హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (LMV & HMV  లైసెన్సు)
  • రెండు సంవత్సరాలు సంబంధించి మీకు డ్రైవింగ్ స్కిల్స్ లేదా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి

ఈ వివరాలు పేజీ 2లో స్పష్టంగా ఇవ్వబడ్డాయి.

వయస్సు పరిమితి

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

Age Relaxation:

  • OBC: 3 సంవత్సరాలు
  • SC/ST: 5 సంవత్సరాలు
  • PwBD: అదనంగా రిలాక్సేషన్ ఉంటుంది

జీతం (Salary Details)

Level – 2 Pay (7th CPC) ఆధారంగానే జీతాలు అనేవి మీకు ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

Salary:

  • ₹19,900/- to ₹63,200/- బేసిక్ పే ఉంటుంది
  • సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అలవెన్స్ అదనంగా:
    • DA
    • HRA
    • మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి కూడా ఉంటాయి

ఎంపిక విధానం (Selection Process)

3 – Stages లోనే మనకు జాబ్ సెలెక్షన్ అనేది ఉంటుంది.

1. Written Test

మొదటగా ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది.. ఈ ఎగ్జామ్ అనేది మనకు పోస్ట్ ఆధారంగా మీకు 12th / Degree లెవెల్ లో పెట్టడం జరుగుతుంది.

2. Skill Test

  • LDC & Typist పోస్టులకు టైపింగ్ టెస్ట్
  • Driver పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్

3. Document Verification

IAF Group C Civilian Recruitment 2026 – డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కేవలం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకి చేయడం జరుగుతుంది. అంటే వాళ్లకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ క్యాస్ట్ వంటివి చూడడం జరుగుతుంది.

పరీక్ష ప్యాటర్న్

Written Test లో భాగంగా కింద ఇచ్చినటువంటి టాపిక్స్ అన్నీ కూడా చదువుకోవాలి.

  • General Intelligence & Reasoning
  • Numerical Aptitude
  • General Awareness
  • English Language

ముఖ్యమైన విషయం:

  • ప్రశ్నలు Objective Type ఉంటాయి
  • English & Hindi లో ప్రశ్నలు వస్తాయి

ఎలా అప్లై చేయాలి?

  1. IAF Group C Civilian Recruitment 2026 లో ఇచ్చిన Application Form ను డౌన్‌లోడ్ చేయాలి
  2. అప్లికేషన్లు మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ గా మీ యొక్క డీటెయిల్స్ తో ఫిల్ అప్ చేయాలి
  3. అడిగిన డాక్యుమెంట్స్ ని అప్లికేషన్ కి అటాచ్ చేయాలి
    • విద్యార్హత సర్టిఫికేట్స్
    • కుల ధ్రువీకరణ పత్రం
    • ఫోటో
    • గవర్నమెంట్ ఐడి ప్రూఫ్
  4. సంబంధిత అడ్రస్ కి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్ చివరి తేదీ

  • Apply Start : May 2nd
  • Apply End : May 31st

ముఖ్యమైన సూచనలు

  • IAF Group C Civilian Recruitment 2026 – అప్లికేషన్ లో మీ యొక్క ఒరిజినల్ డీటెయిల్స్ మాత్రమే సబ్మిట్ చేయాలి
  • ఏ విధమైన మిస్టేక్స్ అనేవి లేకుండా ప్రాపర్ గా మీరు అప్లికేషన్ ని ఫిల్ చేయాలి
  • డాక్యుమెంట్స్ ఓడిపోకుండా గట్టిగా అటాచ్ చేయాలి
  • అభ్యర్థి ఒక పోస్టుకి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

ఎందుకు ఈ జాబ్ మంచి ఆప్షన్?

చాలా మంది గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారు. కానీ ప్రతి జాబ్ ఒకేలా ఉండదు. ఈ IAF Group C Civilian Recruitment 2026 పోస్టులు ఎందుకు మంచి ఆప్షన్ అంటే:

  1. Central Government Job
  2. Job Security ఎక్కువ
  3. Fixed Salary + Allowances
  4. Work – Life ఎటువంటి ప్రజలు అనేది లేకుండా ప్రాపర్ గా మీరు చక్కగా చేసుకోవడానికి బాగుంటుంది
  5. Promotion కూడా మనకు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది

ఎవరికి ఈ జాబ్ బెటర్?

  • 10th / 12th పాస్ వంటి తక్కువ క్వాలిఫికేషన్ ఉండి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి కచ్చితంగా ఉపయోగపడుతుంది
  • కంప్యూటర్ స్కిల్స్ ఉండి సెంట్రల్ గవర్నమెంట్ కోసం చూస్తున్న వాళ్లకి
  • టేబుల్ గా ఉండే గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నా వాళ్లకి
  • డిఫెన్స్ ఫీల్డ్‌లో  మంచి జాబ్ కోసం చూస్తున్నా వాళ్లకి 

Preparation Tips

ఈ IAF Group C Civilian Recruitment 2026 కోసం మీరు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలి.

ఇలా ప్రిపేర్ అవ్వండి:

  • ప్రతిరోజు కూడా మీకు ఒక రెండు నుంచి మూడు గంటల పాటు ప్రిపేర్ అవడానికి సంబంధించి టైం కావాలి.
  • Previous Papers  అన్ని కూడా విశ్లేషణ చేసుకోవడం ద్వారా మీకు పేపర్ పాటర్న్ అనేది ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది.
  •  ప్రతిరోజు కూడా టైపింగ్ స్కిల్స్ అనేవి కచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే మీకు ఇందులో కొన్ని జాబ్స్ కి టైపింగ్ స్కిల్స్ అనేవి చూస్తారు.
  • Current Affairs చదవండి

సాధారణంగా జరిగే తప్పులు

కొంతమంది IAF Group C Civilian Recruitment 2026 వచ్చింది కదా అని చెప్పి హడావిడిగా అప్లికేషన్స్ పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా చేయకుండా ముందు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత క్రింది అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మాత్రమే దరఖాస్తులు పెట్టుకోవాలి.

  • Application తప్పుగా ఫిల్ చేయకూడదు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది
  • కేవలం ఎగ్జామ్ కి మాత్రమే ప్రిపేర్ అవ్వడం టైపింగ్ టెస్ట్ ని నెగ్లెక్ట్ చేయడం
  • చివరి తేదీన మర్చిపోయి చివరి తేదీ కోసం వేచి ఉండడం
  • సరైన డాక్యుమెంట్స్ లేకుండా అప్లై చేయడం

ఈ తప్పులతో మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న మీకు ఉపయోగం ఏమీ ఉండదు. దయచేసి అప్లికేషన్స్ పెట్టుకొని ముందే ఇవన్నీ కూడా ప్రాపర్ గా చూసుకొని మాత్రమే అప్లై చేయండి.

Final Analysis  

నాకు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి మరియు నాకు జాబ్ సెక్యూరిటీ కావాలి అని చూస్తున్న వాళ్లకి నోటిఫికేషన్ అనేది కచ్చితంగా ఉపయోగపడుతుంది.

(FAQs)

1. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ C రిక్రూట్మెంట్ 2026 అంటే ఏమిటి?

ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన సివిలియన్ జాబ్ నోటిఫికేషన్. ఇందులో LDC, Hindi Typist, Driver వంటి పోస్టులు ఉంటాయి.

2. ఎవరెవరు Apply చేయచ్చు?

10వ తరగతి లేదా 12వ తరగతి పాస్ అయిన భారతీయ అభ్యర్థులు అప్లై చేయవచ్చు. పోస్టు ఆధారంగా అర్హతలు మారుతాయి.

3. వయస్సు పరిమితి ఎంత?

18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 

  • SC, ST – 5 Years
  • OBC – 3 Years

4. అప్లికేషన్ ఎలా చేయాలి?

అప్లికేషన్స్ అన్ని మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి అంటే ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్స్ అనేవి పంపించడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

5. అప్లికేషన్ ఫీజు ఉందా?

అప్లికేషన్ ఫీజు గురించి ఎక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు.

6. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

ఎంపిక 3 దశల్లో జరుగుతుంది:

  • Written Test
  • Skill Test (Typing/Driving)
  • Document Verification

7. టైపింగ్ స్పీడ్ ఎంత కావాలి?

  • English: 35 WPM
  • Hindi: 30 WPM

8. Driver పోస్టుకు ఏ అర్హతలు కావాలి?

  • 10th  Pass
  • Valid Driving License
  • రెండు సంవత్సరాలు డ్రైవింగ్  చేసే అనుభవం

9. సాలరీ ఎంత ఉంటుంది?

Level – 2 Pay – ₹19,900/- నుండి ₹63,200/- వరకు బేసిక్ సాలరీ ఉంటుంది.  ఇవే కాకుండా ఇంకా మీకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అలవెన్సెస్ మరియు బెనిఫిట్ లు కూడా వర్తిస్తాయి. 

10. Written Exam లో ఏ Subjects వస్తాయి?

  • General Intelligence
  • Reasoning
  • Numerical Aptitude
  • General Awareness
  • English

11. పరీక్ష ఏ భాషలో ఉంటుంది?

English / Hindi భాషల్లో ఉంటాయి.

12. అప్లికేషన్ Last Date ఏమిటి?

నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 30 రోజుల్లో అప్లై చేయాలి.

13.ఒక్కొక్క అభ్యర్థి ఎన్ని పోస్టులకు అప్లై చేయొచ్చు?

అప్లై చేయదలుచుకున్నట్లైతే కేవలం ఒక పోస్ట్ కి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

14. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది?

మీరు అప్లై చేసిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఒక ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు..

15. సెలెక్షన్ తర్వాత ఎక్కడ పని చేయాలి?

Air Force Station లేదా Command లోనే జాబ్ పోస్టింగ్ ఇస్తారు.

16. మహిళలు కూడా అప్లై చేయచ్చా?

ఈ జాబ్స్ కి పురుషులు మహిళలు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంది.

17. ఏ రకమైన జాబ్ ఇదే?

డిఫెన్స్ ఆర్గనైజేషన్‌లో సివిలియన్ పోస్టు. అంటే మీరు ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పటికీ కూడా మీరు యూనిఫామ్ ఐతే వేసుకోవాల్సిన పనిలేదు.

18. ఎగ్జామ్ ఈజీగా ఉంటుందా టిఫెట్ గా ఉంటుందా?

Competition ఎక్కువగా ఉంటుంది. కానీ basic preparation తో clear చేయగలిగే స్థాయిలోనే మనకు ఈ పేపర్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది.

19. టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అవడం ముఖ్యమైన?

మీకు ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ టైపింగ్ స్కిల్ టెస్ట్ లో కూడా క్వాలిఫై అవ్వాలి అప్పుడు మాత్రమే జాబ్ ఇస్తారు.

20. ఈ జాబ్‌లో promotion అవకాశాలు ఉన్నాయా?

ఇందులో మీకున్న ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీరు చేస్తున్న వర్గాలను మీకు ప్రమోషన్స్ కూడా దసలవారీగా ఉంటాయి.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!