NIT Mizoram Non Teaching Recruitment 2026:
National Institute of Technology (NIT) Mizoram అనే సంస్థ వారు ఇప్పుడే అధికారికంగా నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టులకు అధికారికంగా NIT Mizoram Non Teaching Recruitment 2026 అనేది జారీ చేయడం జరిగింది.

ఈ యొక్క NIT Mizoram Non Teaching Recruitment 2026 కి సంబంధించి కనీసం పదవ తరగతి విద్యార్హత కలిగి ఉన్నటువంటి ఆడవారు మగవారు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా చాలా జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వివిధ రకాల విభాగాలు అనగా అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ సంబంధించిన పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది.
Organisation Details :
National Institute of Technology (NIT) Mizoram అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క NIT Mizoram Non Teaching Recruitment 2026 అనేది విడుదల చేశారు. ఈ సంబంధించి పని చేస్తూ ఉంటుంది. ఇందులో జాబ్ పొందామంటే చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఇందులో మీకు మంచి జీవితంతో పాటు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది దానితోపాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి జాబ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది.
ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టేట్స్ వారు కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ కూడా మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరం వాళ్ళు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
10th అర్హతతో 827 కానిస్టేబుల్ జాబ్స్
10th Exams – ఉచిత బస్సు సౌకర్యం
ఎలాంటి పోస్టులు ఉన్నాయి:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో భాగంగా మనకు నాన్ టీచింగ్ విభాగంలో వివిధ రకాల పోస్ట్లు ఉన్నాయి. ఆ వివరాలు అన్నీ కూడా క్రిందన ఇవ్వడం జరిగింది గమనించండి.
ఇందులో భాగంగా మనకు Group A, B, C విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి.
- Superintendent
- Junior Engineer
- Technical Assistant
- Technician
- Junior Assistant
- Office Attendant
Qualification :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరంలో భాగంగా విడుదల చేసిన నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా మీకు క్వాలిఫికేషన్స్ అనేవి క్రింది విధంగా ఉండాలి.
- 10th / 12th Pass
- Diploma
- Any Degree
- PG – పోస్ట్ గ్రాడ్యుయేషన్
వయస్సు ఎంత ఉండాలి :
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – NIT సంబంధించిన NIT Mizoram Non Teaching Recruitment 2026 జాబ్స్ కి క్రింది విధంగా మీకు వయస్సు ఉన్నట్లయితే కనుక ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల నివి పెట్టుకునేందుకు సంస్థ ద్వారా అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది.
- కనీసం – 18 Years
- Max : 27 / 35 పోస్టును అనుసరించి
- SC, ST – 5 Years
- OBC – 3 Years
Salary :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – NIT మిజోరం సంబంధించి మీకు జీతాలు అనేవి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మీయొక్క పే లెవెల్ ప్రకారమైతే కేటాయించడం జరుగుతుంది.
- Group A: ₹56,000/-
- Group B: ₹35,000/- to ₹50,000/-
- Group C: ₹18,000 to ₹30,000/-
HRA, DA, TA, NPS మరియు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection process :
NIT సంబంధించినటువంటి సెలెక్షన్ విభాగానికి మనం చూసుకున్నట్లయితే గనక మీకు మొత్తం మూడు స్టేజీలు ఉంటాయి.
- రిటెన్ టెస్ట్
- Skill Test
- Document Verification
పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
ఈ పరీక్ష అనేది మనకి మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ – MCQ రూపంలో మీకు పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
- Total Marks – 100
- ప్రశ్నల సంఖ్య – 100
- ప్రతి ప్రశ్నకు కూడా 1 మార్కు కేటాయించడం జరుగుతుంది
- Duration – 90 Min (కొన్ని పోస్టులకు 2 గంటల సమయం కూడా ఇవ్వడం జరుగుతుంది)
- ఇందులో ముందుగా మీకు రాత పరీక్ష ఉంటుంది.
- General Knowledge – భారతదేశ చరిత్ర, రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ & టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, GK
- Reasoning – Coding – Decoding, Blood Relations, Series, Analogy, Direction, Test Puzzles
- English – Grammar, Error Detection, Fill in the Blanks, Synonyms, Antonyms, Comprehension
- Quantitative Aptitude – Percentage, Profit & Loss, Time & Work, Ratio & Proportion, Simple & Compound Interest
- Technical Subjects
NIT Mizoram Non Teaching Recruitment 2026 లో మీకు ప్రతి తప్పు ప్రశ్నకు కూడా 0.25 నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి.
ఇందులో కొన్ని జాబ్స్ కి స్కిల్ టెస్ట్ కూడా అదనంగా ఉంటుంది. దాంట్లో మీకు టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షించడం జరుగుతుంది.
Important Dates :
NIT – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించిన విభాగంలో NIT Mizoram Non Teaching Recruitment 2026 మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి April 20th తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.
ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి?
- NCERT లెవెల్లో మీరు బేసిక్స్ నుంచి కూడా మొత్తం సిలబస్ అంతా కూడా క్లియర్ చేసుకోండి.
- ప్రీవియస్ గా జరిగినటువంటి ప్రశ్న పత్రాలన్నీ కూడా విశ్లేషణ చేయండి.
- Mock Tests అనేది తరచుగా ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీకు టైం మేనేజ్మెంట్ అనేది బాగా స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
- ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్టుకి కూడా మీరు కొంత సమయం అనేది కచ్చితంగా కేటాయించడం ద్వారా మీరు అన్ని సబ్జెక్టులో కూడా ముందు ఉండొచ్చు.
బెనిఫిట్స్ ఏంటి?
- మీకు జాబ్ లొకేషన్ అనేది మిజోరంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనకి జీతాలు కావచ్చు రూమ్ అలవెన్సెస్ కావచ్చు అన్ని కూడా మీకు పుష్కలంగా ఉంటాయి.
- ఎంత దూర ప్రాంతంలో వచ్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది.
- ఈ జాబ్స్ అని కూడా పర్మినెంట్ జాబ్స్. కానీ ముందుగా మీకు ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది.
- మీకు కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రమోషన్స్ అనేవి ఇందులో రెగ్యులర్ గా ఇవ్వడం జరుగుతుంది. మీరు హయ్యర్ పొజిషన్ కి వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది.
అప్లై చేసే ముందు సూచనలు:
- మీరు లాస్ట్ డేట్ కోసం వెయిట్ చేయకుండా త్వరగానే అప్లై చేసుకుంటే మంచిది ఎందుకంటే చివరి తేదీకి వచ్చేటప్పటికి ఎక్కువ మంది అప్లై చేయడానికి చూస్తారు కావున అప్పుడు వెబ్సైట్లో ఏదైనా ఇష్యూ రావచ్చు కాబట్టి ముందుగానే అప్లై చేసుకున్నట్లయితే ప్రశాంతంగా ఉండొచ్చు.
- మీ యొక్క అప్లికేషన్ ఫామ్ లో ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు ఉదాహరణకి మీయొక్క నేమ్ అనేది తప్పుగా ఎంటర్ చేయొద్దు మరియు మీయొక్క క్యాస్ట్ కావచ్చు మిగతా వివరాలు అన్నీ కూడా ఒరిజినల్ వి మాత్రమే ఇవ్వాలి.
- ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి అందులో పెట్టొద్దు.
- కేవలం మీరు అధికారికి వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి మరియు అప్డేట్స్ కూడా మీరు అధికారిక వెబ్సైట్లో మాత్రమే చూసుకోవాలి.
Apply process :
- NIT ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ముందుగా ఓపెన్ చేసి పెట్టుకోండి.
- అప్లికేషన్ ని కంప్లీట్ గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫీల్ చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయండి.
- ఫైనల్ గా మీ యొక్క అప్లికేషన్ ని సబ్మిట్ చేయండి.
FAQ:
NIT మిజోరం నాన్ టీచింగ్ జాబ్స్ కి ఎవరెవరు అప్లై చేయొచ్చు?
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే కనీసం నీకు పదవ తరగతి, 12వ తరగతి, డిప్లమో, డిగ్రీ,PG వంటి క్వాలిఫికేషన్ తో ఇందులో విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా అప్లై చేయొచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎన్ని పోస్టులు విడుదల చేయడం జరిగింది?
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం విభాగంలో వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.
ఈ జాబ్స్ పర్మినెంట్ ఏనా?
అవును ఈ జాబ్స్ అని కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. అయితే మీకు ముందుగా ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది తర్వాత పర్మినెంట్గా తీసుకుంటారు.
పరీక్ష ఏమైనా రాయాలా?
అవును కచ్చితంగా మీకు సెలక్షన్ లో ఒక పరీక్ష ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇవి కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
పరీక్ష కఠినంగా ఉంటుందా?
పరీక్ష అనేది యావరేజ్ గా ఉండొచ్చు. ముందుగా మీరు బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే అడ్వాన్స్డ్ లెవెల్ కూడా మీకు ఈజీ అవుతుంది.
పరీక్షలో నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయా?
అవును పరీక్షలో 0.25 నెగెటివ్ మార్కులు అనేవి తప్పు ప్రశ్నకు ఉంటుంది.
అప్లికేషన్ ఏ విధంగా చేయాలి?
అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ లో అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి చేయొచ్చు.
జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది?
మీకు జాబ్ లోకేషన్ అనేది మనకి ఈశాన్య రాష్ట్రమైన మిజోరం ప్రాంతంలో ఉంటుంది.
ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రెషర్స్ అప్లై చేయొచ్చా?
అవును ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్లై చేయొచ్చు.
ఈ జాబ్ కి నేను ఎందుకు అప్లై చేయాలి?
మెయిన్ గా ఈ జాబ్ Central గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ బాగుంటుంది, జీతాలు కూడా ఎక్స్లెంట్ గా ఉంటాయి, ప్రమోషన్స్ అనేవి రెగ్యులర్ గా ఇవ్వడం జరుగుతుంది.. మీరు పీస్ ఫుల్ గా జీవించడానికి ఈ జాబు అనేది ఎంతగానో తోడ్పడుతుంది కాబట్టి మీరు కచ్చితంగా ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని ఆసక్తి ఉన్నట్లయితే గనక మీరు కచ్చితంగా ఒక ట్రై చేయొచ్చు.
ఈ జాబ్ కి మహిళలు కూడా అప్లై చేయొచ్చా ?
అవును ఈ జాబ్ కి మహిళలు మరీ పురుషులు ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు.