NIEPID లో Govt జాబ్స్ | NIEPID Recruitment 2026 | Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIEPID Recruitment 2026:

National Institute for the Empowerment of Persons with Intellectual Disabilities (NIEPID) అనే సంస్థ వారు అధికారులు చూసుకున్నట్లయితే కాంట్రాక్టు విధానంలో వివిధ రకాల జాబ్స్ నోటిఫికేషన్ NIEPID Recruitment 2026 విడుదల చేశారు. 

Join Whatsapp Channel

NIEPID Recruitment 2026

Employment Notification No. 02/2026 ద్వారా ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉన్న కాంట్రాక్ట్ అందరు కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి.

 ఇందులో భాగంగా మనకు కొన్ని జాబ్స్ ఏమో డిప్యూటేషన్ మీద, మరికొన్ని జాబ్స్ ఏమో రెగ్యులర్ విధానంలో మరియు మరికొన్ని జాబ్స్ ఏమో కాంట్రాక్టు విధానంలో విడుదల చేయడం జరిగింది.. మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు ఏ జాబ్ కి అప్లై చేసుకుంటే బెనిఫిట్ పొందుతారు అనేది ముందుగానే మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పిడిఎఫ్ లో ఉన్నటువంటి వివరాలు అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. 

NIEPID headquarters అనేది మనకు చూసుకున్నట్లయితే మనకు దగ్గరలో సికింద్రాబాద్లో ఉంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కూడా ఉన్నాయి.social welfare and rehabilitation sector లో ఎవరైతే సెటిల్ అవుతాం అనుకుంటున్నారో వాళ్లకి కచ్చితంగా ఈ జాబ్స్ అనేది హెల్ప్ అవుతాయి.

NIEPID – సంస్థ వివరాలు :

NIEPID సంస్థ అనేది Government of India, Ministry of Social Justice & Empowerment, Department of Empowerment of Persons with Disabilities అండర్లో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్థగా చెప్పొచ్చు.

 దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకు దగ్గరలో సికింద్రాబాద్లో ఉంది. దీని యొక్క ప్రయోజన సెంటర్స్ అనేది ముంబై నోయిడా కలకత్తా ప్రాంతాలలో ఉన్నాయి.

Andaman Nicobar Recruitment 2026

IIT Goa Recruitment 2026

10th అర్హతతో 827 కానిస్టేబుల్ జాబ్స్

పోస్టుల వివరాలు:

Regular Posts:

  • Total vacancies : 01 (UR)
  • Pay : Level 7 (7th CPC)
  • Max Age : upto 45

Qualification: Postgraduate degree in Social Work / Psychology / Sociology / రెలవెంట్ ఫీల్డ్

ఈ పోస్టులు Entry level జాబ్స్ ఏమీ కాదు. కావున దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో వాళ్లు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

అకౌంట్  ఆఫీసర్:

  • Total vacancies : 01 (UR)
  • Pay : Level 7 (7th CPC)
  • Max Age : upto 45 
  • Qualification : Any Degree

వీటికి కూడా ప్రధానిగా ఎక్స్పీరియన్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి ఎవరితో ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్లు మీ జాబ్స్ కి మీరు ట్రై చేసుకోవచ్చు.

Driver : 

  • Total vacancies : 01  
  • Pay : Level 02 (7th CPC)
  • Max Age : upto 35

Qualification : 10th Pass & HMV సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మూడు సంవత్సరాల పాటు ఎవరికి వేస్తా డ్రైవింగ్ పైన అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి.

Catering Assistant : 

  • Total vacancies : 01  
  • Pay : Level 02 (7th CPC)
  • Max Age : upto 30

Qualification : 10th Pass & దీనికి సంబంధించిన స్కిల్స్ కూడా కచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేయాలి.

Deputy Director: 

  • Total vacancies : 01  
  • Max Age : upto 55 / 56
  • Qualification : PG Degree

ముఖ్యమైన తేదీలు:

ఈ ఒక్క NIEPID Recruitment 2026 ఉద్యోగాలకు దరఖాస్తులనేవి మీరు పెట్టుకోవాలి అంటే కనుక May 11th, 2026 తేదీ వరకు కూడా మీరు అయితే పెట్టుకుని ఛాన్స్ ఉంటుంది.

లేటుగా అప్లై చేసుకున్నవాళ్లకే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేసుకోండి.

Selection Process : 

ఈ యొక్క NIEPID Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్లో డైరెక్ట్గా మీకు Merit ఆధారంగానే నీతో జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి?

  • ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు
  •  ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లో
  •  మీయొక్క క్యాస్ట్ సర్టిఫికెట్
  •   ఇంకా మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఆ సర్టిఫికెట్లు కూడా కావాలి
  • ఈ సర్టిఫికెట్లన్నీ కూడా మీరు సెల్ఫ్ అటాచ్టేషన్ చేసి ప్రాపర్ గా సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్స్ పెట్టుకొని ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి?

  • అభ్యర్థి కచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి
  •  మీరు ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ప్రతి పోస్ట్ కి కూడా సపరేట్గా అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి
  • అప్లికేషన్ మీరు పెట్టుకోనేది కచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మేట్ లో మాత్రమే పెట్టుకోవాలి 
  • పూర్తిగా నింపని అప్లికేషన్స్ అన్నీ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది.
  •  మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు.
  •  మీకు తగినన్ని క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మాత్రమే మీరు అప్లై చేసుకోండి.

ఎలా అప్లై చేయాలి?

  • Application Form అనేది మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
  • మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ గా ఫీల్ అప్ చేసుకోండి
  •  తగినన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసుకోండి
  •  నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి అడ్రస్ కి సబ్మిట్ చేయండి..

Address : Director, NIEPID Manovikas Nagar, Secunderabad – 500009

మీరు NIEPID Recruitment 2026 – అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆ పోస్ట్ నేను మరియు అది రెగ్యులర్ జాబా లేకపోతే కాంట్రాక్ట్ జాబ్ లేదా డిప్యూటేషన్ జాబా అనేది కచ్చితంగా అప్లికేషన్ ఫామ్ లో మెన్షన్ చేయాలి.

ఈ జాబ్ ఎందుకు అప్లై చేయాలి?

ఈ NIEPID Recruitment 2026 జాబ్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు పురుషులకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, మీకు జాబ్ వస్తే కనుక మన సికింద్రాబాద్లో మాక్సిమం పోస్టింగ్ ఇస్తారు. అంటే మన తెలుగు స్టేట్ లోనే నీకు జాబ్ పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు చాలా బాగుంటుంది. సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనగా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పోస్టింగ్స్ అనేది రావచ్చు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే మన స్టేట్స్ లో ఆ సంస్థకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ లో ఉన్నటువంటి సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మన సికింద్రాబాద్లో కూడా ఉంది. కావున మనకి జాబ్ పోస్టింగ్ అనేది మన సికింద్రాబాద్లో వచ్చే అవకాశం ఉంటుంది.

తక్కువ చదువుకున్న వాళ్ళకి ఏమైనా జాబ్స్?

కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇందులో మనకు  క్యాటరింగ్ జాబ్స్ ఉన్నాయి. చాలామంది పదవ తరగతి మాత్రమే విద్యార్హత కలిగి ఉంటారు అటువంటి వాళ్లకి ఈ ఒక జాబ్స్ అనేది బాగా ఉపయోగపడతాయి. కాకపోతే మీకు ఆ క్యాటరింగ్ సంబంధించి అనుభవం ఖచ్చితంగా ఉండాలి. 

జీతం ఏ విధంగా ఉంటుంది?

NIEPID Recruitment 2026 లో మనకి మల్టిపుల్ జాబ్స్ అనేవి విడుదల చేశారు కాబట్టి ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క విధంగా మనకు జీతాలు అనేవి ఉంటాయి. సాధారణంగా మనకు  25 వేల నుంచి 35 వేల మధ్యలో మీకు జీతాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కొన్ని హై లెవెల్ జాబ్స్ ఉన్నాయి వాటికైతే 50,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది.

ఈ జాబ్ ని సాధించాలంటే ఏం చేయాలి?

ఈ NIEPID Recruitment 2026 జాబ్ ని సాధించడానికి ఇందులో మనకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లాంటివి ఏమీ లేవు. ఇందులో మీకు ప్రధానంగా వాళ్ళు చూసేది ఏంటంటే మీకున్నటువంటి స్కిల్స్. ఉదాహరణకి ఇందులో మనకు డ్రైవర్ జాబ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మీయొక్క డ్రైవింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది వాళ్ళు పరీక్షిస్తారు. మీకు ప్రాపర్ డ్రైవింగ్ నాలెడ్జ్ ఉంది, చిన్నపాటి మెకానిక్ పనులు తెలిసినట్లయితే మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. అంటే మోటార్ మెకానిజం సంబంధించి కాస్త నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇందులో మనకు క్యాటరింగ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి.. దాంట్లో కూడా మనకు పెద్ద క్వాలిఫికేషన్ అయినా అవసరం లేదు కేవలం పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే మీకు క్యాటరింగ్ పైన మంచి  నాలెడ్జ్  ఉండాలి.

ఇందులో మనకు బెస్ట్ విషయం ఏంటంటే మనకి ఎగ్జామ్ లేదు. కాబట్టి కాంపిటీషన్ ఉంటుంది అనేది పక్కన పెట్టి మీకు ఎన్ని స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ అనేది మీరు ఏ విధంగా ప్రజెంట్ చేశారు అనేది మీరు కచ్చితంగా ఫోకస్ చేసుకోవాలి.

ముగింపు:

ఎవరికైతే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న సొంత స్టేట్ లోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ని సాధించాలి అని పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి కచ్చితంగా ఉపయోగపడతాయి.   ప్రధానంగా ఎవరు అయితే మంచి స్కిల్స్ కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఉపయోగపడతాయి. నాకు ఎగ్జామ్ అంటే భయం అనుకునే వాళ్ళకి కూడా ఈ జాబ్స్ అనేవి  యూస్ అవుతాయి.

కావున అప్లికేషన్ పెట్టుకునే ముందు మీరు కచ్చితంగా నోటిఫికేషన్ పిడిఎఫ్ ని చదువుకోండి. అందులో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ని బట్టి మంచి జాబ్స్ కి అప్లై చేసుకోండి. అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్ గా ఒరిజినల్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి.

NIEPID Recruitment 2026 కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇతర అప్డేట్స్ కోసం తరచుగా మీరు అధికారక వెబ్సైట్లో అప్డేట్స్ ఏమన్నా కొత్తగా వచ్చాయా లేదా అనేది చెక్ చేస్తూ ఉండడం ద్వారా మీకు సరికొత్త అప్డేట్స్ అన్ని కూడా ఇమీడియట్గా తెలుస్తాయి.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!