IIT Goa Recruitment 2026 – IIT లో నాన్ టీచింగ్ జాబ్స్

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIT Goa Recruitment 2026:


Indian Institute of Technology (IIT) Goa నుండి ప్రధానంగా మనకి ఈ రోజు Non-Teaching విభాగంలో పనిచేయడానికి సంబంధించి ఈరోజు కొత్తగా IIT Goa Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది. 

IIT Goa Recruitment 2026

Advertisement No. IITGoa/RECT/2026/02 అనే అడ్వటైజ్మెంట్ ద్వారా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఆపర్చునిటీ మన ముందుకు రావడం జరిగింది.. ఇది ఒక ప్రముఖ సంస్థగా చెప్పొచ్చు. ఇందులో భాగంగా మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు అందరూ కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అర్హతలు, వయస్సు, సెలక్షన్ విధానం, జీతభత్యాలు, ముఖ్యమైనది ఏదీలు వంటి పూర్తి సమాచారం అనేది ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్దాం.

 ముఖ్యమైన అంశాలు:

  • సంస్థ పేరు – Indian Institute of Technology (IIT) Goa
  •  పోస్టులు –  Non Teaching
  • అప్లికేషన్ విధానం – Online

Important Dates:

  1. Apply Start : March 20th
  2. Apply end : April 19th

IIT Goa Recruitment 2026 – అప్లికేషన్స్ అనేది మీరు చివరి తేదీ వరకు కూడా వెయిట్ చేయకుండా ఒక 5వ రోజుల నుంచి వారం రోజులు ముందుగానే మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తవు.. ఆ విధంగా కాకుండా అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీలో మీరు ట్రై చేస్తే కనుక వెబ్సైట్లో కొన్ని ఇష్యూస్ అనేది మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున ఎవరికైతే పూర్తిస్థాయిలో ఇంటరెస్ట్ లో వాళ్లు మాత్రం దయచేసి ముందుగానే అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే మంచిది.

NIT Mizoram Non Teaching Recruitment 2026

10th అర్హతతో MTS జాబ్స్

SSB Constable Recruitment 2026 

 పోస్టుల వివరాలు:

  • Junior Engineer 
  • Superintendent 
  • Technical Staff 
  • Administrative విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి

టెక్నికల్ పోస్టులు:

IIT Goa Recruitment 2026 లో మనకు టెక్నికల్ పోస్టులు అనగా జూనియర్ ఇంజనీర్ /  టెక్నికల్ స్టాఫ్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి మరి వాటికి సంబంధించి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక క్రింది విధంగా మీరు వీధులు నిర్వహించవలసి ఉంటుంది.

  •  లేబరేటరీ ఎక్విప్మెంట్ ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది
  •  ఫ్యాకల్టీని సపోర్ట్ చేయవలసి ఉంటుంది
  •  ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ మరియు టెక్నికల్ ఇంస్టాలేషన్స్ని హ్యాండిల్ చేయవలసి ఉంటుంది
  •  మీరు వర్క్ షాప్ ఆపరేషన్ మరియు టూల్స్ ని మానేజ్ చేయవలసి ఉంటుంది
  •  స్టూడెంట్ ప్రాక్టికల్ సెషన్స్  Assist చేయవలసి ఉంటుంది

అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు:

అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వారందరూ కూడా క్రింది విధంగా మీరు విధులు నిర్వహించవలసి ఉంటుంది.

  •  మీరు ఆఫీస్ రికార్డ్స్ మరియు డాక్యుమెంట్స్ ని మేనేజ్ చేయవలసి ఉంటుంది
  •  స్టూడెంట్ కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ టాస్కులు అన్నీ కూడా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది
  •  డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయవలసి ఉంటుంది
  •  రిక్రూట్మెంట్ మరియు HR సంబంధించిన విధులు చేయవలసి ఉంటుంది 

IT & Computer-Based Roles :

  • IT  ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు నెట్వర్క్ ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది
  • డేటా బేస్ మరియు ఇంటర్నల్ సిస్టమ్స్ ప్లానెట్ చేయవలసి ఉంటుంది
  •  వెబ్సైట్ మెయింటెనెన్స్ చేయవలసి ఉంటుంది
  •  టెక్నికల్ సపోర్ట్ అండ్ అది స్టాప్ మరియు స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయాలి

Educational Qualification:

 బ్యాచులర్స్ డిగ్రీ / BTECH / BE / Master’s Degree అర్హతలనేవి పోస్ట్ ఆధారంగా మీకు కావలసి ఉంటుంది.

Age Limit : 

ఈ IIT Goa Recruitment 2026 పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక 18 – 35 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా దరఖాస్తులనేవి అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 

Salary : 

IIT Goa Recruitment 2026 లో విడుదల చేసిన మల్టిపుల్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 7th Pay Commission కి ఆధారంగా చేసుకుని మీకు జీతాలు అనే ₹35,000/వి- to ₹70,000/- వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది.Dearness Allowance (DA), House Rent Allowance (HRA), Medical Benefits, Pension, ఇన్సూరెన్స్ సదుపాయాలు కూడా ఉంటాయి.

IIT Goa Recruitment 2026 – జాబ్ సెలక్షన్ ఎలా ?

  • అప్లికేషన్స్ ని ముందుగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
  •  మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష పెట్టడం జరుగుతుంది
  •   స్కిల్ టెస్ట్ / Trade Test అనేది నిర్వహించడం  జరుగుతుంది
  • ఫైనల్ గా ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

How to Apply – Easy Steps: 

  • IIT Goa website అనేది ముందు వేయండి
  • Recruitment section ఓపెన్ చేసుకోండి.
  • సంబంధిత అడ్వర్టైజ్మెంట్ మరియు నోటిఫికేషన్ వివరాలు చెక్ చేయండి
  •  మీరు అందులో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
  •  అప్లికేషన్ ఫారం ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ అప్ చేయండి
  •  సంబంధిత డాక్యుమెంట్స్ అనగా మీ యొక్క ఫోటో సిగ్నేచర్ మరియు సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయండి
  •  అప్లికేషన్ ఫీజు ఫీల్ చేసి మీరు ఫైనల్స్ అడ్మిషన్ చేయాలి.
  • మీ అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ తీసుకోండి.

అప్లికేషన్ కి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి?

  • మీరు రీసెంట్ గా తీసుకున్నటువంటి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  •  మీయొక్క సంతకం
  •  మీయొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు
  •  ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు

 అభ్యర్థులు ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి:

  • official notification మీరు క్లియర్ గా చదవండి
  •  మీరు ఎంటర్ చేసినటువంటి వివరాలు అన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి
  •  అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోండి
  •  రెగ్యులర్గా ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఏదైనా అప్డేట్ కోసం చెక్ చేస్తూ ఉండండి
  •  చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకుంటే ఇష్యూస్ లేకుండా ఉంటుంది
  •  అభ్యర్థులందరూ మీ యొక్క సమాచారం అనేది మిస్టేక్స్ లేకుండా పెట్టాలి తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు ఎందుకంటే అవకాశం ఉంటుంది

ఈ జాబ్స్ కి ఎందుకు అప్లై చేయడం మంచిది?

ఈ IIT Goa Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేసే సెలెక్ట్ అయినట్లయితే మీకు ప్రెస్టేజ్ గవర్నమెంట్ జాబ్ అనేది మీకు దక్కుతుంది. దానివల్ల సమాజంలో మీకు గౌరవం అనేది పొందుతుంది.

  •  మీకు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి జీతాలు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి.
  •  సెంట్రల్ గవర్నమెంట్ అనగానే జాబ్ సెక్యూరిటీ కచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒక 30 సంవత్సరాలు వరకు కూడా డోకా లేకుండా మనం బతకచ్చు.
  •  ఇందులో మీకు టాప్ ఇన్స్టిట్యూట్స్ తో కలిపి మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది.
  •  ఇందులో మీకు ప్రమోషన్స్ కావచ్చు గ్రోత్ కావచ్చు చాలా బాగుంటాయి.

జాబ్ సాధించడానికి కావలసిన స్కిల్స్ ఇవే:

  • ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ అనేది చాలా కీలకము. కాబట్టి ఆ సబ్జెక్టు అనేది మీకు తప్పనిసరిగా వచ్చి ఉన్నట్లయితే ఈజీగా జాబ్ కి సెలెక్ట్ అవొచ్చు.
  •  ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీ మరియు ఎనలైటికల్స్ స్కిల్స్ అనేవి తప్పనిసరిగా మీకు ఉండాలి.
  •  మీకు బేస్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ప్రధానంగా ఉండాలి.
  •  కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉండాలి. టీం తో పాటు వర్క్ అనేది చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి.

 ప్రిపరేషన్ . ప్లాన్ ఏ విధంగా చేయాలి?

  • ముందుగా IIT Goa Recruitment 2026 ఇచ్చినటువంటి సిలబస్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ అని కూడా ముందు అర్థం చేసుకోవాలి.
  •  ముందుగా బేసిక్స్ ని ఫోకస్ చేయడం ద్వారా మీరు అడ్వాన్స్ టాపిక్స్ కూడా తర్వాత స్టేజిలో ఈజీగా నేర్చుకోవచ్చు.
  •  ప్రీవియస్ పేపర్స్ ని కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా పేపర్ పేటర్న్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు.
  •  ఒక టైం పెట్టుకొని దాంట్లో కొన్ని క్యూస్షన్స్ని సాల్వ్ చేయగలిగే విధంగా మీరు ప్రతి రోజు కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా టైం మేనేజ్మెంట్ అయితే మీకు ఆలంబిస్తుంది
  • MOCK TESTS వీలైనన్ని రాయడం ద్వారా మీకు ఎగ్జామ్ అంటే భయం అనేది పోతుంది. మీ పర్ఫామెన్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎందులో స్కోర్ అనేది తక్కువ వస్తుందో చెక్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీరు దానిపైన ఇంకా గట్టిగా పట్టుకొని ఆ సంబంధిత సబ్జెక్ట్ ని ఇంకా రానించవచ్చు. 

జాబ్ పొందిన వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ ఏముంటాయి?

  • మీకు జీతం ఒకటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి చాలా అలవెన్సెస్ ఉంటాయి.
  •  గవర్నమెంట్ అకామడేషన్ మీకు అవైలబుల్ ఉంటుంది
  •  ఎంప్లాయిస్ కి మరియు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి
  •  లీవ్ బెనిఫిట్స్ వంటివి మీకు అందుబాటులో ఉంటాయి
  •  మీకు రిటైర్మెంటల్ బెనిఫిట్స్ కూడా కచ్చితంగా ఉంటాయి  మరియు పెన్షన్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి

ఈ జాబ్ కి ఎందుకు అప్లై చేయాలి?

  • ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది బెస్ట్ ఆపోర్ర్చునిటీగా చెప్పొచ్చు.
  •  ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్లు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్లు కూడా వినియోగించుకోవచ్చు.
  •  ఎవరైతే అకాడమిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేయాలి అని తాపత్రయంతో ఉంటారు వాళ్లకి ఇది చక్కటి అవకాశం గా చెప్పొచ్చు.
  •  టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి కాబట్టి విభాగాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్లు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
  • ఇందులో మీకు ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్ లో కూడా అందుబాటులో ఉంటాయి
  •  మీకు హైయర్ లెవెల్ ప్రమోషన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు శాలరీ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది
  •  రీసెర్చ్ ప్రాజెక్టుస్ వద్ద మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి

ఫైనల్ గా  ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ డిటైల్స్ అన్నీ కూడా చదువుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకునే క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనక వీటిని కచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు ఇతర స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!