CSIR IMMT Recruitment 2026:
CSIR – Institute of Minerals and Materials Technology (IMMT) అనే ప్రముఖ సంస్థ మనకు భువనేశ్వర్ లో ఉంది. ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఈరోజు చూస్తున్నట్లయితే Multi-Tasking Staff (MTS) అనే జాబ్స్ కోసం మనకు కొత్తగా ఈ యొక్క CSIR IMMT Recruitment 2026 అనేది రిలీజ్ చేయడం జరిగింది.. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో స్థిరపడదామనే ఉద్దేశంతో ఒక లక్ష్యం పెట్టుకుంటారో వాళ్ళకి మంచి జీతంతో పాటు ఉద్యోగ భద్రత మరియు భవిష్యత్తు యొక్క ప్రమోషన్స్ & సదుపాయాలు వచ్చే విధంగా ఈ జాబ్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి.

ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అర్హతలు, సెలక్షన్ ఎలా చేస్తారు, వయసు ఎంత కావాలి, జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి వంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్దాం.
నోటిఫికేషన్ ముఖ్య అంశాలు:
- సంస్థ యొక్క పేరు – CSIR
- పోస్ట్ యొక్క పేరు – Multi-Tasking Staff (MTS)
- అప్లికేషన్ ఎలా పెట్టాలి – Online
- జాబ్ లొకేషన్ – భువనేశ్వర్
- మొత్తం పోస్టుల సంఖ్య – 07
10th అర్హతతో 827 కానిస్టేబుల్ జాబ్స్
10th Exams – ఉచిత బస్సు సౌకర్యం
వేకెన్సీస్ డీటెయిల్స్:
ఈ సంస్థ యొక్క CSIR IMMT Recruitment 2026 ద్వారా మొత్తం మనకు 07 Multi-Tasking Staff (MTS) అనే ఉద్యోగాలు అనేవి పర్మినెంట్ బేసిక్స్ కింద రిలీజ్ చేయడం జరిగింది.
UR : 4
ST: 2
EWS: 1
Qualification :
ఈ యొక్క CSIR IMMT Recruitment 2026 ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా కనీసం మీకు 10th Class Pass అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. అంటే దీని అర్థం తక్కువ చదువుతో మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది అవకాశం మీ ముందరైతే ఉంది. ఇంటర్ లేదా ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ లికె డిగ్రీ వంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు డీటెయిల్స్ :
ఈ యొక్క CSIR IMMT Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేయొచ్చు.
ST – 5 Years
PWD – 10 Years
Salary :
ఇక్కడ విడుదల చేసినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 7th Pay కమిషన్ ఆధారంగా మీకు జీతాలు అనేవి ఉంటాయి.
Scale – ₹18,000/- to ₹56,900/-
DA (Dearness Allowance) HRA (House Rent Allowance) TA (Travel Allowance) Pension (NPS) Medical facilities. మీకు జీతంతో పాటుగా ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ తరఫునుంచి రావడం జరుగుతుంది.
Selection process :
అభ్యర్థులందరికీ కూడా జాబ్ సెలక్షన్లో క్రింది విధంగా మీకు కొన్ని స్టేజెస్ ఉంటాయి.
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఈ పరీక్ష అంతా కూడా మీకు 10వ తరగతి LEVEL లోనే పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఇచ్చినటువంటి సిలబస్ అంతా కూడా సకాలంలో కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్ రాసినట్లయితే కచ్చితంగా పాస్ అవ్వచ్చు.
ఈ పరీక్షలో మనకు పాటర్న్ ఎలా ఉంటుంది?
ఈ పరీక్షలో భాగంగా మనకు మొత్తం 150 ప్రశ్నలు 450 మార్కులకు ఉంటుంది. నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి.
General Intelligence Quantitative Aptitude General Awareness English Language అనే టాపిక్స్ అనేవి చదువుకోవాలి. ప్రిపరేషన్ చాలా బాగా చేయాలి లేకపోతే ఇబ్బంది పడతారు.
Job role:
ఈ యొక్క ఉద్యోగం మీరు సాధించినట్లయితే మీరు చేయాల్సిన డ్యూటీస్ లో భాగంగా ఆఫీస్ ని మెయిన్టైన్ చేయాలి, ఫైల్స్ అనేవి హ్యాండ్లింగ్ చేయాలి, డాక్యుమెంట్స్ ని పంపించాలి, జిరాక్స్ కాపీ ఫోటో కాపీ వంటి పనులు చేయాలి, చిన్న చిన్న ఆఫీస్ పనులు ఏవైతే మీ యొక్క ఆఫీసర్స్ అనేవాళ్ళు చెబుతూ ఉంటారు అటువంటి పనులు కూడా చేయాలి.
ఈ జాబ్స్ అనేది ఎవరికీ సూట్ అవుతాయి?
- ఈ CSIR IMMT Recruitment 2026 జాబ్స్ అనేవి కొంచెం క్రింది స్థాయి జాబ్స్ తో చెప్పొచ్చు.
- 10th అర్హత ఉండి చిన్న జాయిన్ అయినా పర్వాలేదు నిన్ను చేయగలను అనుకునే వారందరికీ కూడా ఉపయోగపడతాయి.
- SSC MTS / Group D సంబంధించినటువంటి జాబ్స్ ఎవరైతే ప్రిపేరవుతున్నారో వారు ఈ జాబ్స్ కి కూడా అప్లై చేయొచ్చు.
ముఖ్యమైన సూచనలు:
- అభ్యర్థులు అందరూ కూడా పాపులే చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ ని క్షుణ్ణంగా చదువుకోవాలి.
- చదువుకున్న తర్వాత అప్లికేషన్ నింపేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి.
- ఎగ్జామ్ కి సంబంధించి సిలబస్ ని డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి.
- అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ మంచివి ప్రాపర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
Important Dates :
అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి March 23rd to April 21st మధ్యలో అప్లై చేయొచ్చు. మీరు చివరి తేదీ వరకు వెయిట్ చేయొద్దు ఎందుకంటే చివరి తేదీలలో మనకు సర్వర్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కావున లాస్ట్ డేట్ కన్నా ముందే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో పెట్టుకోండి.
Apply process :
- మీరు దరఖాస్తులు అన్ని కూడా అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో మాత్రమే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది.
- నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మాత్రమే డిసైడ్ అవ్వాలి.
- ముందుగా మీరు ఆన్లైన్ వెబ్సైట్ అనేది అఫీషియల్ది ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి.
- మీయొక్క అప్లై ఫారం ని కంప్లీట్ చేయండి.
- తగ్గినన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి సబ్మిట్ ప్రెస్ చేసి అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
సిలబస్ వివరాలు:
CSIR – IMMT సంబంధించినటువంటి ఈ CSIR IMMT Recruitment 2026 జాబ్స్ కి మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఇచ్చినటువంటి సిలబస్ అంతా కూడా క్షుణ్ణంగా చదువుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి.
జనరల్ ఇంటెలిజెన్స్:
- Number Series
- Coding-Decoding
- Blood Relations
- Direction Sense
- Analogy
- Classification
ప్రతిరోజు కూడా ఒక రెండు గంటల పాటు మీరు దీనిని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసుకోవాలి.. మంచి స్కోర్ రావాలంటే తప్పకుండా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యం.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
- Simplification
- Percentage
- Profit & Loss
- Time & Work
- Ratio & Proportion
- Simple & Compound Interest
ఈ సెక్షన్ అనేది మంచిగా స్కోర్ చేసుకోవచ్చు దీంట్లో ఈజీగా మంచిగా మీరు బేసిక్ మ్యాథ్స్ అనేది గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది.
జనరల్ అవేర్నెస్:
- Current Affairs
- Indian History
- Geography
- Polity
- Economy
- Science
English:
- Grammar
- Vocabulary
- Synonyms & Antonyms
- Sentence Correction
- Comprehension
ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి?
- ప్రతిరోజు కూడా 6 – 7 గంటల పాటు చదువుకోవాలి.
- PYQ – ప్రివియస్ ఇయర్ క్యూస్షన్స్ అన్ని కూడా తప్పనిసరిగా చెక్ చేయాలి. దీని వలన మీకు ఎగ్జామ్ పాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది తెలుస్తుంది.
- MOCK TESTS ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవడం జరుగుతుంది.
- మీకు రాణి సబ్జెక్టు పైన గట్టిగా ఫోకస్ చేయాలంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేసుకోండి.
- అవసరమైనటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. మీకు అవసరం అయితే యూట్యూబ్లో ఆన్లైన్లో ఫ్రీగానే క్లాసెస్ అనేవి చాలా మంది చెప్తూ ఉంటారు అవి కూడా మీరు చూడొచ్చు.
టైం మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి?
- పరీక్షలో మీకు ఎన్ని కోషన్స్ వచ్చినప్పటికీ కూడా టైం మేనేజ్మెంట్ లేనిది మీరు ఫెయిల్ అవుతారు.
- ముందుగా మీరు చేయాల్సిందే మీకు తెలిసిన ఈజీ కోషన్స్ అన్నీ కూడా మీరు అటెంప్ట్ చేసేయాలి.
- ఒక్క ప్రశ్న కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ టైం కేటాయించొద్దు.
- మీరు పరీక్ష అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మరొకసారి రివ్యూ చేసుకోండి.
- మీకు ఇందులో నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి ఏదో గెస్ చేసి మీరు ఆన్సర్ పెట్టొద్దు. మీకు కాన్ఫిడెంట్ గా ఉండి ఇది తప్పనిసరిగా కరెక్ట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంటేనే ఆన్సర్ చేయాలి.
Cutoff ఈ విధంగా ఉండొచ్చు?
UR – 75 – 85
OBC – 70 – 79
SC, ST – 60 – 71
ఈ కటప్ అనేది పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఆధారంగా మీకు మారుతూ ఉంటుంది. ప్రీవియస్ గా జరిగిన ఎగ్జామ్స్ బట్టి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి పెట్టడం జరిగింది. పరీక్ష అనేది కొంచెం ఈజీగా వస్తే ఇంకా కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పేపర్ అనేది కఠినంగా వస్తే గనుక మీకు కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది.
గతంలో పేపర్ ఎలా వచ్చింది?
- గతంలో ఈ పేపర్ అనేది కొంచెం ఈజీ నుంచి మోడరేట్ గా వచ్చినట్లు చాలా మంది చెబుతున్నారు.
- SSC MTS / Group D పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుందో అదే పాటర్న్ లో మనకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది.
- లెక్కలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి.
భవిష్యత్తులో ప్రమోషన్స్ ఏవిధంగా ఉంటాయి?
- MTS – జూనియర్ అసిస్టెంట్
- జూనియర్ అసిస్టెంట్ – Sr. అసిస్టెంట్
CSIR IMMT Recruitment 2026 మీకు ప్రమోషన్స్ అనేవి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి.. ఇందులో ప్రధానంగా మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మీకు తక్కువ అర్హతతోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది పొందొచ్చు. మంచి జీవితంతో పాటు మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది మధ్యలో ఎవరు కూడా మిమ్మల్ని తీసివేయడం అంటూ ఏమీ ఉండదు. వర్క్ ప్రెజర్ కూడా చాలా తక్కువ ఉంటుంది.
ఈ మిస్టేక్స్ చేయకండి:
- మీరు CSIR IMMT Recruitment 2026 చదవకుండా ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయొద్దు. నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి సంపూర్ణ సమాచారం అనగా వయస్సు క్వాలిఫికేషన్ మరియు ఇతర అంశాలన్నీ కూడా చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయాలి.
- చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయాలి.
- ఎగ్జామ్ కి వెళ్ళాలి అని ఉద్దేశం ఉంటే తప్పకుండా ప్రిపేర్ అయి మాత్రమే వెళ్ళాలి.
- మీరు ప్రిపరేషన్ ఎంత చేస్తారో దానికి తగ్గట్టే మీరు మోక్ టెస్ట్ లో ప్రాక్టీస్ అనేవి కచ్చితంగా చేయాలి .
Good information 👍
thanks