Andaman Nicobar Recruitment 2026 | Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andaman Nicobar Recruitment 2026:

Andaman & Nicobar Administration – Department of Environment & Forests నుండి మన అధికారికంగా Group – C ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్తగా Andaman Nicobar Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది. కంప్లీట్ గా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా డీటెయిల్ నోటిఫికేషన్ వివరాలు అన్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేసుకోండి.

Join Whatsapp Channel

 మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మన ఆంధ్ర ప్రదేశ్ చెందినటువంటి వారితో పాటు తెలంగాణకు చెందినటువంటి మహిళలు పురుషులు కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా మనకు కలిగి ఉన్నది.

Andaman Nicobar Recruitment 2026

Andaman Nicobar Recruitment 2026 లో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక జాబ్ అనేది మీకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్లో మాత్రమే పెట్టుకోవాలి.

Overview – Important Details:

సంస్థ పేరు – Department of Environment & Forests, Andaman & Nicobar Administration

  •  జాబ్ టైప్ – Group – C సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
  •  జాబ్ పోస్టింగ్ – అండమాన్ &  నికోబార్ ఐలాండ్స్
  •  అప్లికేషన్ విధానం – Online

ఈ Andaman Nicobar Recruitment 2026 సంబంధించి మనకు ముఖ్యంగా టెక్నికల్ మరియు స్కిల్డ్ పోస్టులు ఉన్నాయి. మరి వాడు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎటువంటి పోస్టులు ఉన్నాయి?

MTS –  Multitasking staff.,  Draughtsman, Grader, supervisor వంటకి వివిధ రకాల జాబ్స్ అనేవి ఇందులో మనకు విడుదల చేయడం జరిగింది. అంటే ఇందులో మనకు మొత్తం గా చూసుకున్నట్లయితే 348 పైగానే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వేకెన్సీస్ మాత్రం ఎక్కువగానే ఉన్నాయి మీకు ఇంకా డీటెయిల్ గా క్యాటగిరీ  లో భాగంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని సమాచారం తెలియాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది విసిట్ చేయండి. మరొక విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు.

IIT Goa Recruitment 2026

NIT Mizoram Non Teaching Recruitment 2026

Draftsman : 

Andaman Nicobar Recruitment 2026 లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మీరు మ్యాప్స్ ని ప్రిపేర్ చేయడం, ఫారెస్ట్ లేఔట్స్ మరియు టెక్నికల్ డ్రాయింగ్స్ వంటివి చేయాల్సి ఉంటుంది.

Surveyor : 

Andaman Nicobar Recruitment 2026 లో ప్రధానంగా మీకు వర్క్ ఎలా ఉంటుంది అంటే భూమి యొక్క మెజర్మెంట్ కొలవలసి ఉంటుంది మరియు ఫారెస్ట్ బౌండరీస్ ని సర్వే చేయడం వంటి పనులు ఉంటాయి. ఇందులో మీరు సరి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ప్రాపర్ గా ఉపయోగించే నైపుణ్యం కలిగి ఉండాలి. ఫీల్డ్ మెజర్మెంట్ చేయగలిగే స్కేల్ ఉండాలి.

MTS : 

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విషయానికి వచ్చినట్లయితే వర్క్ అంతా కూడా మీకు జనరల్ గా సపోర్ట్ విభాగం లో ఏ విధంగా వర్క్ ఉంటుందో అలాగే ఉంటుంది. ఇందులో మెయిన్ గా మీకు ఏంటంటే ఆఫీసులో మెయింటెనెన్స్ చేయడం, మీరు ఫీల్డ్ టీమ్స్ ని అసిస్ట్ చేయడం మరియు ఆఫీస్ ని శుభ్రపరచడం వంటి విధులు ఉంటాయి.

Grader : 

Andaman Nicobar Recruitment 2026 లో ప్రధానంగా వర్క్ అంతా కూడా చక్క యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది మరియు ఆ చెక్కకు సంబంధించినటువంటి క్వాంటిటీ మరియు దాని యొక్క విషయాల గురించి మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది.

ఏజ్ లిమిట్ ఎంత?

గ్రూప్ సి లెవెల్ జాబ్స్ కాబట్టి సాధారణంగా మనకు 18 సంవత్సరాలు దాటాలి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కూడా గ్రూప్ సి వంటి క్రింది స్థాయి జాబ్స్ కి సంబంధించి ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.

  • SC, ST – 5 Years
  • OBC – 3 Years
  • PWD – 10 Years

సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం క్యాటగిరి వైజ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి ఒకవేళ మీకు అవకాశం ఉంటే వాటిని కూడా వినియోగించుకోవచ్చు.

ఈ అర్హతలు ఉంటే చాలు:

 

Post Name Qualifications
Draftsman ITI / Diploma in Drafsmanship
Surveyor ITI (Survey)
MTS 10th Pass
Grader Skills & Experience

 

జీతభత్యాలు ఎలా ఉంటాయి?

7th CPC  ఆధారంగా మీకు ఇక్కడ జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

  • Level 1 Jobs : ₹18000/- to ₹56,900/-
  • Level 2/3 Jobs : ₹19900/- to ₹63200/-

ఇది కేవలం మనకు బేసిక్ Pay మాత్రమే.. వీటి కథనం ఎందుకు చాలా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారో. అందులో భాగంగా DA, HRA మరియు ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది?

 జాబ్ సెలక్షన్ లో మీకు క్రింది విధంగా మీకు ఎగ్జామినేషన్ మరియు దానికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ లు నిర్వహించబడతాయి.

1ST STAGE : Exam

మనకు మొదటి స్టేజీలో చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది.. ఈ ఎగ్జామ్ యొక్క పాటర్న్ విషయానికి వచ్చినట్లయితే కనుక క్రింది విధంగా ఉంటుంది.

  • General Knowledge 
  • Reasoning 
  • Basic Maths 
  • Trade-related అంశాలన్నీ కూడా చదువుకుంటే సరిపోతుంది.

STAGE 2 : Skill Test

Draftsman డ్రాయింగ్ టెస్ట్
సర్వేయర్ ఫీల్డ్ మెజర్మెంట్ 
Grader ప్రాక్టికల్ టెస్ట్

 

చాలామంది ఈ స్టెప్ లో పోతారు. ఎందుకంటే ఎగ్జామ్ ఎవరన్నా రాస్తారు అయితే స్కిల్స్ అనేవి చాలా తక్కువ  పీపుల్ కి ఉంటాయి. కావున ఈ స్టెప్ అనేది చాలా చాలా కీలకము. కాబట్టి మీరు ఎగ్జామ్తో పాటు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలంటే  ముందుగానే మీరు దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంటుంది.

Important Dates : 

  • Apply Start Date : March 16th 
  • Apply End Date : April 29th
  • Edit Option : April 30th to May 6th

అప్లికేషన్ ఈ విధంగా పెట్టాలి?

  • ముందుగా మీరు అధికారక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి.
  •  వెంటనే అక్కడ మీరు రిజిస్టర్ అవ్వవలసి ఉంటుంది. మీరు రిజిస్టర్ అయ్యే టైంలో మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ ఉపయోగించి అవ్వాలి
  • అప్లికేషన్ ఫామ్ లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పూర్తి చేయండి
  •  మీ ఫోటో మరియు సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి దానితోపాటు సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయాలి
  •  ఫైనల్ గా ఏదైనా మిస్టేక్ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్న తర్వాత ఫైనల్ గా సబ్మిట్ చేయండి
  •  అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

అండమాన్ నికోబార్ లో మీకు జాబ్ వస్తే ఏ విధంగా ఉంటుంది?

  • అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మన దేశానికి కొంచెం దగ్గర్లో ఉన్నటువంటి ప్రాంతం గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాము.
  •  మన ఇండియాలో ఉండే విధంగా కాకుండా ఇక్కడ కొంత భిన్నంగా మనకి లైఫ్ స్టైల్ అనేది కనపడుతూ ఉంటుంది.
  •  షాపింగ్ మాల్స్ కి వెళ్లాలన్నా లేదా కోచింగ్ సెంటర్స్ కి వెళ్లాలన్నా లేదంటే ఏదైనా ఫెసిలిటీస్ ఉన్న ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా ఇక్కడ కొన్ని పరిమితులు అయితే ఉంటాయి.. సిటీస్లో ఉన్న మాదిరిగా ఇక్కడ ఎక్కువ అవైలబుల్ గా ఉండవు.
  • ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీకు గూడ్స్ అన్ని కూడా కొంచెం కాస్ట్లీ గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు వస్తున్నటువంటి జీవితం బట్టి మీకు గూడ్స్ అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి.
  • ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువ మంది ఉంటారు.
  •  మీరు అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ని ఎక్కువగా ఉపయోగించవలసి ఉంటుంది.
  •  అక్కడ మనకి తక్కువ పొల్యూషన్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా స్వచ్ఛందంగా చాలా బాగుంటుంది.
  •  మీకు అక్కడ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది.
  •  ఒకవేళ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అలవాటు చేసుకున్నట్లయితే కనుక మీకు అక్కడ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది.

ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

 మీరు ఎప్పుడైనా సరే టైం మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. మరి దాంట్లో బాగా దీనికి ఎంత టైంకి టైం ఉంచాలి అనేది ఒకసారి మనం చూసుకుందాం.

  1. GK – 30%
  2. Reasoning – 30%
  3. Maths – 30%
  4. Skills – 40%

మీరు Theory ఒకటే చూసుకుంటే సరిపోదు ఎందుకంటే మీకు కచ్చితంగా ప్రాక్టీస్ కూడా కావాలి. దానికోసం మీరు యూట్యూబ్లో కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి వాటిని చూడొచ్చు. డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయడం, మెజర్మెంట్స్ తీసుకోవడం మరియు ఇతర టూల్స్ ని ఏవిధంగా ఉపయోగించాలి అనేది ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది.

 ప్రతి వారం మీరు Mock Tests ప్రాక్టీస్ చేయాలి.

వీక్ గా ఉన్నటువంటి సిలబస్ ని మీరు ఎప్పటికప్పుడు దానిని మెరుగుపరుచుకునే విధంగా ప్రతిరోజు కూడా దానిని ప్రాక్టీస్ చేసుకోవాలి.

 ఏ జాబ్ కి ఎంత కాంపిటీషన్ ఉంటుంది?

మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో ఎప్పుడైనా మీరు గుర్తించుకోవాల్సిన అంశం తక్కువకు క్వాలిఫికేషన్ ఉంటే దానికి చాలా ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు. అలా చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు విడుదల చేసినటువంటి జాబ్స్ లో మనకు ఏ జాబ్ కి ఎంత కాంపిటీషన్ ఉంటుంది అనేది ఒక అవగాహన కోసం చూద్దాము.

  1. MTS – చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది
  2. టెక్నికల్ పోస్టులు –  కొంచెం మీడియంలో ఉంటుంది కాంపిటీషన్ అనేది
  3. Skilled  పోస్టులు –  కాస్త తక్కువ కాంపిటీషన్ ఉండొచ్చు

FAQ: 

ఈ జాబ్స్ కి ఎవరు అప్లై చేయొచ్చు?

10th, ITI, Diploma, Degree క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

 వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా కావాలా?

 మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమీ అవసరం లేదు. మీకు తగినన్ని స్కిల్స్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.

సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది?

 మీకు జాబ్ సెలక్షన్ లో మొదటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

 జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది?

 జాబ్ లొకేషన్ అనేది అండమాన్ నికోబార్ దీవులలో ఉంటుంది

 ఇది గవర్నమెంట్ జాబ్స్ ఏనా?

 ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో గ్రూప్ సి పర్మినెంట్ ఉద్యోగాలు. కావాలని మీకు జాబ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది.

 కాంపిటీషన్ కాస్త ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా?

 పోస్ట్ ను బట్టి మీకు కాంపిటీషన్ అనేది మీడియం నుంచి High గా ఉంటుంది.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!